బాక్సాఫీస్
Actor ProfileActor

బాక్సాఫీస్

Total News50
Movie Updates0
Sources14
షార్లెట్ లో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు
Eenadu11 Jun 2026
షార్లెట్ లో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటన, పవర్‌ఫుల్ డైలాగులతో బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు వేడుకలను షార్లెట్‌లో ఆయన అభిమానులు ఘనంగా

ఛార్లెట్ లో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు
Telugu Times11 Jun 2026
ఛార్లెట్ లో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, పవర్‌ఫుల్ డైలాగులతో బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఛార్లెట్ లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా

పెద్ది’ ఓటీటీ ట్రీట్ మాములుగా ఉండదట.. లెంగ్త్ ఎంతో తెలుసా
Chitrajyothy11 Jun 2026
పెద్ది’ ఓటీటీ ట్రీట్ మాములుగా ఉండదట.. లెంగ్త్ ఎంతో తెలుసా

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. రూ. 300 కోట్ల క్లబ్‌ని బీట్ చేసి రూ. 400 కోట్ల దిశగా దూసుకెళుతోన్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంపై సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్

బాక్సాఫీస్ పై పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే
Chitrajyothy11 Jun 2026
బాక్సాఫీస్ పై పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొంది, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్సన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా.. ఫస్ట్ వీక్ ఈ...

ద స రా బ రిలో వెంకీ, బాల య్య
Telugu Times11 Jun 2026
ద స రా బ రిలో వెంకీ, బాల య్య

2026 దసరా సీజన్ టాలీవుడ్‌లో భారీ బాక్సాఫీస్ పోరుకు వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా

బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
TV9 Telugu11 Jun 2026
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్

తాజాగా తెలుగులో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ రాబోతోంది. రష్మిక మందాన ఆ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్

రోజుల్లోనే 345 కోట్ల రికార్డు వసూళ్లు
SkyC Media11 Jun 2026
రోజుల్లోనే 345 కోట్ల రికార్డు వసూళ్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4,న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మొదటి

పెద్ది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. దేవర’ రికార్డును బ్రేక్ చేసేనా
Samayam Telugu11 Jun 2026
పెద్ది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. దేవర’ రికార్డును బ్రేక్ చేసేనా

‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం.. రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. రిలీజైనప్పుడు వచ్చిన మిక్స్డ్ టాక్ చూసి, మెగా హీరోల ఖాతాలో మరో ఫ్లాప్

బాక్సాఫీస్ దగ్గర పెద్ది’ సునామీ.. వారం రోజుల్లోనే అన్ని కోట్లా
HMTV11 Jun 2026
బాక్సాఫీస్ దగ్గర పెద్ది’ సునామీ.. వారం రోజుల్లోనే అన్ని కోట్లా

బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ సునామీ.. వారం రోజుల్లోనే అన్ని కోట్లా? Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా స్పోర్ట్స్

రూ.7 కోట్ల బ డ్జెట్.. రూ.2 వేల కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్
AP7AM11 Jun 2026
రూ.7 కోట్ల బ డ్జెట్.. రూ.2 వేల కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్

ప్రపంచ సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తూ ఓ చిన్న హారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. యూట్యూబర్ నుంచి దర్శకుడిగా మారిన కర్రీ బార్కర్ తెరకెక్కించిన 'అబ్సెషన్' అనే మైక్రో-బడ్జెట్ చిత్రం

వసూళ్ల సునామీ సృష్టిస్తున్న పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు
AP7AM11 Jun 2026
వసూళ్ల సునామీ సృష్టిస్తున్న పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి వారం

రామ్ చ ర ణ్ పెద్ది మూవీ వారం రోజుల క లెక్ష న్ ఎంతంటే
10TV Telugu11 Jun 2026
రామ్ చ ర ణ్ పెద్ది మూవీ వారం రోజుల క లెక్ష న్ ఎంతంటే

Peddi Collections : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. జూన్ 4న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. ఈ మూవీ

పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్
TV9 Telugu10 Jun 2026
పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన గ్రాండ్ విజువల్ వండర్ ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ కేవలం 5 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి

పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు
NTV Telugu10 Jun 2026
పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ, ఈ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ

జూన్ నెలలో థియేటర్లను షేక్ చేయనున్నఆసక్తికర చిత్రాలివే
Vaartha10 Jun 2026
జూన్ నెలలో థియేటర్లను షేక్ చేయనున్నఆసక్తికర చిత్రాలివే

June 2026 Telugu Movie Releases: జూన్ 2026 నెలలో బాక్సాఫీస్ వద్ద పలు ఆసక్తికరమైన మరియు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. విభిన్న జోనర్లలో వైవిధ్యభరితమైన కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలు ఇప్పటికే

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్ కు ఫిదా
Chitrajyothy10 Jun 2026
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్ కు ఫిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీపై, ముఖ్యంగా చరణ్ యాక్టింగ్‌పై అఖిల్ అక్కినేని ప్రశంసల వర్షం

హిందీ, సౌత్ లో పెద్దికి సవాల్.. వసూళ్లపై ట్రేడ్ క్లారిటీ
SkyC Media10 Jun 2026
హిందీ, సౌత్ లో పెద్దికి సవాల్.. వసూళ్లపై ట్రేడ్ క్లారిటీ

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత బలమైన ప్రదర్శనతో దూసుకుపోతోందని ట్రేడ్

హిందీ మార్కెట్ లో 'పెద్ది' సందడి
SkyC Media10 Jun 2026
హిందీ మార్కెట్ లో 'పెద్ది' సందడి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది. తెలుగుతో పాటు హిందీ వెర్షన్‌లోనూ ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం

వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ సింహమే... హ్యాపీ బర్త్ డే భోలా బాలయ్య
Samayam Telugu10 Jun 2026
వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ సింహమే... హ్యాపీ బర్త్ డే భోలా బాలయ్య

జూన్ 10.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక పండగలాంటి రోజు. బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని తన ఊరమాస్ డైలాగులు, గర్జించే నటనతో శాసించే 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ జన్మదినం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ

పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్ లో ఇక తిరుగులేనట్టే
Chitrajyothy9 Jun 2026
పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్ లో ఇక తిరుగులేనట్టే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ఓటీటీలో దురంధర్ -2.. మూడు రోజుల్లోనే రికార్డ్
Sakshi9 Jun 2026
ఓటీటీలో దురంధర్ -2.. మూడు రోజుల్లోనే రికార్డ్

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌-2. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త

కోనసీమ బ్యాక్ డ్రాప్ లో సింగర్ సునీత కొడుకు కొత్త మలుపు
NTV Telugu9 Jun 2026
కోనసీమ బ్యాక్ డ్రాప్ లో సింగర్ సునీత కొడుకు కొత్త మలుపు

‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సింగర్ సునీత కొడుకు, యంగ్ హీరో ఆకాష్ గోపరాజు.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు

హీరోయిన్ అనుమతి లేకుండా బాడీనీ చూపిస్తూ సెక్సువలైజ్ చేయడం తప్పు
Zee Telugu9 Jun 2026
హీరోయిన్ అనుమతి లేకుండా బాడీనీ చూపిస్తూ సెక్సువలైజ్ చేయడం తప్పు

Janhvi Kapoor:రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. కొందరు

అపార్థాలకు తావిచ్చాయి.. ఆ సీన్లు తొలగించాం
Eenadu9 Jun 2026
అపార్థాలకు తావిచ్చాయి.. ఆ సీన్లు తొలగించాం

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’లో (Peddi) వివాదాస్పదమైన సన్నివేశాలను తొలగించినట్లు దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ ఇందులోని కొన్ని సన్నివేశాలపై

పెద్ది’ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. చరణ్ నటన చూసి గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్
Samayam Telugu9 Jun 2026
పెద్ది’ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. చరణ్ నటన చూసి గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్

రామ్‌చరణ్- జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుంచే

అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ హ్యాపీ.. పెద్ది ట్వీట్ వైరల్
SkyC Media9 Jun 2026
అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ హ్యాపీ.. పెద్ది ట్వీట్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న నేపథ్యంలో బన్నీ

చరణ్ కెరీర్ లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్ లో 'పెద్ది
AP7AM9 Jun 2026
చరణ్ కెరీర్ లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్ లో 'పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా

బాక్సాఫీస్ వద్ద పెద్ది’ ఊచకోత.. కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి మెగా ఎంట్రీ
Samayam Telugu9 Jun 2026
బాక్సాఫీస్ వద్ద పెద్ది’ ఊచకోత.. కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి మెగా ఎంట్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో

వీక్ డేస్ లోనూ అదరగొట్టిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఐదు రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే
TV9 Telugu9 Jun 2026
వీక్ డేస్ లోనూ అదరగొట్టిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఐదు రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ

ఇండియన్ స్క్రీన్ పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది
AP7AM9 Jun 2026
ఇండియన్ స్క్రీన్ పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, చిత్రంలో మహిళా పాత్రల చిత్రణపై సరికొత్త వివాదం రేగింది. పెద్ద బడ్జెట్ చిత్రాల్లో

నెట్ లో ఫ్రీగా పెద్ది’ మూవీ.. పైరసీ లింక్ షేర్ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ
Samayam Telugu8 Jun 2026
నెట్ లో ఫ్రీగా పెద్ది’ మూవీ.. పైరసీ లింక్ షేర్ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లోనే సుమారు రూ.300 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. అయితే రిలీజైన వెంటనే ఈ సినిమా పైరసీ

టాలీవుడ్ మీద జెలస్ ఫీల్ అవుతున్న బాలీవుడ్..? పెద్ది విషయంలో
10TV Telugu8 Jun 2026
టాలీవుడ్ మీద జెలస్ ఫీల్ అవుతున్న బాలీవుడ్..? పెద్ది విషయంలో

Bollywood : టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్‌ను డామినేట్ చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు సృష్టిస్తూ టాలీవుడ్‌ సినిమాల రేంజ్‌ అంతకంతకు పెరుగుతోంది. దీంతో బాలీవుడ్‌లో కొంత అసహనం పెరిగిందనే

పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం
Asianet News Telugu8 Jun 2026
పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం

రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకి అద్భుతమైన స్పందన దక్కుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో

విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది
NTV Telugu8 Jun 2026
విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో జూన్ 4న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ ‘థాంక్ యూ’ ప్రెస్

పెద్ది’కి ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే
Samayam Telugu8 Jun 2026
పెద్ది’కి ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే

రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమాని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి

నా భార్యను మోసం చేయలేదు'.. దురంధర్ నటుడు కామెంట్స్
Sakshi8 Jun 2026
నా భార్యను మోసం చేయలేదు'.. దురంధర్ నటుడు కామెంట్స్

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌, బ్లాక్‌బస్టర్‌ మూవీ దురంధర్‌. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది రివెంజ్‌ సైతం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం

ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి
NTV Telugu8 Jun 2026
ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి

Ram Charan: డైరెక్టర్ బుచ్చిబాబు సానా – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న

ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు
NTV Telugu8 Jun 2026
ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు

Ravi Shankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ‘థ్యాంక్యూ

పెద్ది విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను
Chitrajyothy8 Jun 2026
పెద్ది విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది(Peddi) బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్‌ అందుకున్నా కూడా ఈ

మోదీ ఆలోచనే పెద్దికి ఆదర్శం'.. బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్
Sakshi8 Jun 2026
మోదీ ఆలోచనే పెద్దికి ఆదర్శం'.. బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్

రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు

ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు
NTV Telugu8 Jun 2026
ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్

కోట్లతో తీస్తే 1700 కోట్ల కలెక్షన్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్
TV9 Telugu8 Jun 2026
కోట్లతో తీస్తే 1700 కోట్ల కలెక్షన్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్

ప్రస్తుతం ఒక హారర్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతోంది. దర్శకుడు కర్రీ బార్కర్ రూపొందించిన ఈ సైకలాజికల్ హారర్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది.అలాగనీ ఈ

పెద్ది’ కాంట్రవర్సీ.. జాన్వీని టార్గెట్ చేయొద్దు
Sakshi8 Jun 2026
పెద్ది’ కాంట్రవర్సీ.. జాన్వీని టార్గెట్ చేయొద్దు

రామ్‌ చరణ్‌ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..రికార్డును సృష్టించింది. మరోవైపు అదే స్థాయిలో పెద్దిపై

జాన్వీని ట్రోల్ చేయొద్దు.. ఆ అమ్మాయి తప్పేమి లేదు.. ట్రోల్స్ పై జగపతి బాబు రియాక్షన్
TV9 Telugu8 Jun 2026
జాన్వీని ట్రోల్ చేయొద్దు.. ఆ అమ్మాయి తప్పేమి లేదు.. ట్రోల్స్ పై జగపతి బాబు రియాక్షన్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు

పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
NTV Telugu8 Jun 2026
పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఆగడం లేదు. జూన్ 3న ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు

పెద్ది'..సోమవారం ఒక గంటలో 10 వేల టిక్కెట్లు బుక్
SkyC Media8 Jun 2026
పెద్ది'..సోమవారం ఒక గంటలో 10 వేల టిక్కెట్లు బుక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తయినా థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ అస్సలు తగ్గడం లేదు

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త బ్లాక్ బస్టర్ రికార్డు.. తొలి వీకెండ్ లో భారీ వసూళ్లు
AP7AM8 Jun 2026
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త బ్లాక్ బస్టర్ రికార్డు.. తొలి వీకెండ్ లో భారీ వసూళ్లు

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో

జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు
AP7AM8 Jun 2026
జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే రూ.236 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో

మూడొంద ల కోట్ల క్ల బ్ కు చేరువ లో.. నాలుగు రోజుల్లో పెద్ది క లెక్ష న్స్
10TV Telugu8 Jun 2026
మూడొంద ల కోట్ల క్ల బ్ కు చేరువ లో.. నాలుగు రోజుల్లో పెద్ది క లెక్ష న్స్

Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా న‌టించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. మూడు వంద‌ల కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టేందుకు చేరువ‌గా వ‌చ్చింది. విడుద‌లైన నాలుగు

బాక్సాఫీస్ వద్ద పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఫస్ట్ వీకెండ్ లో కళ్లుచెదిరే కలెక్షన్లతో సరికొత్త రికార్డు
Samayam Telugu8 Jun 2026
బాక్సాఫీస్ వద్ద పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఫస్ట్ వీకెండ్ లో కళ్లుచెదిరే కలెక్షన్లతో సరికొత్త రికార్డు

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో రికార్డుల వేట కొనసాగిస్తోంది. మైత్రీ మూవీ

బ క స ఫ స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in