క్యాన్సర్ రిస్క్ను తగ్గించే ఆహారాలు
క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్ తింటే ఓవరాల్ హెల్త్‌ మెరుగుపడుతుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుంది.
క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్ తింటే ఓవరాల్ హెల్త్‌ మెరుగుపడుతుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుంది.
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్తో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మంట, వాపును తగ్గిస్తాయని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్, పొటాషియం కూడా లభిస్తుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ను కంట్రోల్ చేస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్ టీ తాగితే మంట, వాపు నుంచి రక్షణ లభిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును వివిధ రూపాల్లో తీసుకుంటే మంట వాపు, తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో ఓలియోకాంథాల్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మంట, వాపు తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లో ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. డార్క్ చాక్లెట్ తింటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్తో పాటుగా విటమిన్ సి, పొటాషియం ఉంటుంది. టమాటాలు తింటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. పాలకూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్లో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు తింటే వాపు, మంట తగ్గుతుంది
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో అన్ని రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రొమ్ము క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్లో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. నారింజ, నిమ్మ, గ్రేప్ఫ్రూట్లో విటమిన్ సి, ఫోలేట్తో పాటుగా, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. ఫ్యాటీ చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తింటే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. బీన్స్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే క్యాన్సర్ కణాలు తగ్గుతాయి. టోపు, ఎడమామే, సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్ను స్థిరంగా ఉంచుతాయి. సోయా ఫుడ్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి
నిమ్మరసంలోని విటమిన్ సి, బ్లీచింగ్ గుణాలు మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే కొద్దిగా నిమ్మరసం తీసుకుని మోకాళ్లపై బాగా రుద్దండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. బంగాళాదుంపలోని ఎంజైమ్స్ మోకాళ్లను తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. దీనికోసం బంగాళాదుంప ముక్కతో మోకాళ్లకు మర్దన చేయండి. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మోకాళ్ల దగ్గర ఏర్పడిన నల్లటి ట్యాన్ తొలగించడంలో పసుపు, పాలు సహాయపడతాయి. దీనికోసం పసుపులో కొద్దిగా పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు. బేకింగ్ సోడా కూడా మోకాళ్ల నలుపు ఈజీగా తొలగిస్తుంది. దీనికోసం బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు. అలోవెరా మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం తాజా అలోవెరాను మోకాళ్లకు రాసుకుని పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. కొబ్బరి నూనెలో కొద్దిగా చక్కెర కలిపి మోకాళ్లకు రాసుకోండి. ఇది నేచురల్ స్క్రబ్ లాగా పనిచేసి మోకాళ్ల నలుపు పోగొడుతుంది. కీరదోస గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మోకాళ్లకు రాసుకోండి. కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే మోకాళ్లు తెల్లగా మారుతాయి. బేకింగ్ సోడాలో పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. పావుగంట ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది. గ్రీన్ టీని తయారుచేసి చల్లారిన తర్వాత మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది
గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేయండి. ఈ నీటిని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. దీంతో చిగుళ్ల వాపు, చిగుళ్ల రక్తస్రావం తగ్గుతుందని హెల్త్లైన్ తెలిపింది. ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. చిగుళ్లు బలంగా మారుతాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ను నీటిలో కలిపి పుక్కిలించండి. 30 సెకన్ల పాటు ఈ మిశ్రమాన్ని పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. కలబంద రసాన్ని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. స్వచ్ఛమైన కలబంద జెల్ వాడితే చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. పసుపును కొద్దిగా చిగుళ్లకు రాయండి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపును కంట్రోల్ అవుతుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్లాగా తయారు చేయండి. దీన్ని రాయడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరు పుష్కలంగా తాగడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. జామ ఆకుల రసాన్ని లేదా జామ ఆకులు మరిగించిన నీటిని మౌత్వాష్గా ఉపయోగించండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. చిగుళ్లను దృఢంగా ఉంచుతాయి. టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. టీ ట్రీ ఆయిల్ను పుక్కలించడం వల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం తగ్గుతుంది
ఒంట్లో వేడి సమస్య ఉంటే నోటి పుండ్లు, మూత్రంలో మంట, తలనొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అలాగే చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకోండి. ఒంట్లో వేడి సమస్యతో బాధపడేవారు వీలైనంత ఎక్కువగా నీళ్ళు తాగడం మంచిది. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేట్గా, కూల్గా ఉంటుంది. వేడి తగ్గుతుంది. శరీరాన్ని కూల్ చేసి వేడి నుంచి ఉపశమనం కల్పించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. అలాగే ఈ నీళ్లలోని ఎలక్ట్రోలైట్స్ మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి మజ్జిగా సహాయపడుతుంది. మజ్జిగలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం ద్వారా ఒంట్లో వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోస, తర్భూజ, బత్తాయి,నారింజ, దానిమ్మ వంటి పండ్లు చాలా మేలు చేస్తాయి. రాత్రంతా నానబెట్టిన ధనియాల నీళ్లు, సోంఫు నీళ్లు, మెంతుల నీళ్లు బాడీని డీటాక్సిఫై చేయడమే కాకుండా ఒంట్లో వేడి నుంచి ఉపశమనం కల్పిస్తాయి. వేడి సమస్య ఉన్నవారు ఈ చిట్కా పాటించొచ్చు. పుదీనాలోని మెంథాల్ బాడీని కూల్ చేస్తుంది. దీనికోసం పుదీనా ఆకులు వేసిన నీళ్లు తాగొచ్చు. లేదంటే పుదీనాతో టీ చేసుకుని తాగొచ్చు. ఐస్ ప్యాక్ లేదా శుభ్రమైన క్లాత్లో ఐస్ క్యూబ్స్ చుట్టి మణికట్టు, నుదురు, మెడ వంటి ప్రాంతాల్లో కాసేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల శరీర వేడి తగ్గుతుంది. ఒంట్లో వేడి సమస్య ఉన్నవారు కారం, మసాలా ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాలు తగ్గించాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి. రోజుకు సరిపడా నిద్రపోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి
కాఫీ తాగితే కాలేయంలో అసాధారణ ఎంజైమ్లు తగ్గుతాయి. క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు తాగడం వల్ల కాలేయంపై మచ్చలు, ఫైబ్రోసిస్ తగ్గుతుందని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ వాపు, కొవ్వును తగ్గిస్తాయి. లివర్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తింటే ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయం దగ్గర కొవ్వు ఏర్పడకుండా చూస్తాయి. వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్మీల్ తింటే ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. అవకాడో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అల్లిసిన్ కూడా లభిస్తుంది. వెల్లుల్లి తింటే కాలేయ కొవ్వు కరుగుతుంది. బ్లూ బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది

వంట పూర్తయ్యాక ఒక్కసారి రుచి చూస్తే ఉప్పు కాస్త ఎక్కువైందని తెలిసి గుండె ఆగినంత పనవుతుందా? రోజూ ఎంతో ఇష్టంగా వండే కూరలు లేదా ఫ్రైలలో పొరపాటున ఉప్పు ఎక్కువ కావడం సర్వసాధారణం. అయితే ఉప్పు ఎక్కువైందని ఆ కూరను పడేయాల్సిన పని లేదు. అమ్మమ్మల నాటి సింపుల్ చిట్కాలతో ఆ ఉప్పును బ్యాలెన్స్ చేయడమే కాకుండా… కూరను మరింత రుచిగా మార్చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. పచ్చి బంగాళాదుంప ముక్కలు (Raw Potato)… గ్రేవీలో లేదా కర్రీలో పచ్చి బంగాళాదుంపను పెద్ద ముక్కలుగా కోసి వేసి, 10-15 నిమిషాలు ఉడికించండి. బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ గ్రేవీలోని నీటితో పాటు ఉప్పును కూడా పీల్చుకుంటుంది. వడ్డించే ముందు ఈ ముక్కలను తీసివేస్తే సరిపోతుంది. 2. గోధుమ పిండి ఉండలు …మనం చపాతీకి కలుపుకునే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉడుకుతున్న గ్రేవీలో వేయండి. ఈ పిండి ఉండలు కూరలోని అదనపు ఉప్పును, నీటిని వేగంగా పీల్చుకుంటాయి. వంట పూర్తయ్యాక వీటిని బయటకు తీయవచ్చు. 3. నిమ్మరసం లేదా వెనిగర్.. పులుపు అనేది ఉప్పు తీవ్రతను తగ్గిస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ కలపండి. ఇది ఉప్పును పూర్తిగా తీసివేయకపోయినా, నాలికపై ఉప్పు ఘాటు తెలియకుండా రుచిని కవర్ చేస్తుంది. 4. పెరుగు లేదా మీగడ.. గ్రేవీ కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు చెంచాల చిలికిన పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ కలపడం అద్భుతమైన మార్గం. పెరుగులో ఉండే ఫ్యాట్స్, పులుపు ఉప్పు తీవ్రతను తగ్గించడమే కాకుండా, కూరకి మంచి టెక్స్చర్ , క్రీమీ రుచిని ఇస్తాయి. 5. తియ్యటి పదార్థాలు.. కారంగా లేదా మసాలా ఎక్కువ ఉన్న కూరల్లో ఉప్పు తగ్గించడానికి చిటికెడు పంచదార లేదా కొన్ని చుక్కల తేనె కలపవచ్చు. ఇది స్వీట్నెస్ను ఇవ్వడంతో పాటు ఉప్పు, కారాల సమతుల్యతను .. పెంచుతుంది
గిన్నె తీసుకుని అందులో నీళ్లు నింపండి. ఇందులో పుదీనా ఆకులు, నిమ్మ, నారింజ ముక్కలు, దాల్చినచెక్క వంటివి వేసి మరిగించండి. ఇలా చేస్తే ఆ సువాసన ఇల్లు అంతా వస్తుంది. దుర్వాసన తగ్గుతుంది. ఇంట్లోని దుర్వాసన పోగొట్టడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. దీనికోసం ఓపెన్ బౌల్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి, కొద్దిగా రోజ్మేరీ ఆయిల్ కలిపి ఇంట్లో ఓ మూలన ఉంచితే సరిపోతుంది. ఇంట్లో ఓ గిన్నెలో ఎండిన లేదా తాజా గులాబీ పూల రెమ్మలు నింపండి. ఇందులో కొద్దిగా లావెండర్ ఆయిల్ వేసి ఒక దగ్గర పెడితే సరిపోతుంది. ఇంటిని సువాసనభరితంగా మార్చడానికి కొన్ని మొక్కలు కూడా సహాయపడతాయి. దీనికోసం మల్లె, పు దీనా, లావెండర్, యూకలిప్టస్, రోజ్మేరీ లాంటి మొక్కలు సహాయపడతాయి. ఇంట్లోని దుర్వాసన పీల్చుకుని మంచి వాసన నింపడంలో కాఫీ గింజలు సహాయపడతాయి. దీనికోసం ఓపెన్ బౌల్లో కాఫీ గింజలు వేసి ఇంట్లో మూలకు పెడితే మంచిది. వైట్ వెనిగర్లో నిమ్మ లేదా నారింజ తొక్కలు రెండు వారాల పాటు నానబెట్టండి. తర్వాత వడబోసి ఈ మిశ్రమంతో ఇంటిని తుడిస్తే ఇల్లు సువాసన వస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ వాసన చాలా బాగుంటుంది. దీనిని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంటిని సువాసనభరితంగా మార్చవచ్చు. లేదంటే ఆ మొక్కను ఇంట్లో పెంచినా సరిపోతుంది. లావెండర్ ఆయిల్ ఇంటిని సువాసనభరితంగా మారుస్తుంది. దీనికోసం నీళ్లలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ఇంట్లో అవసరం ఉన్నపుడు స్ప్రే చేస్తే సరిపోతుంది. వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇంటికి సువాసన అందించడంలో సహాయపడుతుంది. దీనికోసం వెనీలా ఎక్స్ట్రాక్ట్లో కాటన్ బాల్ ముంచి షెల్ఫ్లో ఎక్కడో ఓ చోట పెడితే సరిపోతుంది
రోజులో కాసేపు డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. దీని వల్ల నాడీ వ్యవస్థ కూల్ అవుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దీని వల్ల ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. రోజులో కాసేపు నచ్చిన వారితో సమయం గడపండి. లేదా మీకు నచ్చిన వారితో ఫోన్ మాట్లాడండి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేయలేని, మీకు ఇష్టం లేని పనులను మీకు అప్పగిస్తే నో చెప్పండి. నో చెప్పకుండా పని చేస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సోషల్ మీడియాలో సమయం గడిపితే కంపేరిజన్ పెరిగి మానసిక ఆందోళన వస్తుంది. రోజులో కాసేపు ప్రకృతిలో సమయం గడపండి. పచ్చని చెట్లు, ఆకాశం, పక్షులను గమనించండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి నిద్రలేవండి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు
ఎండలో బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ లోషన్ రాసుకోండి. దీంతో ఎండ నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖానికి ఆయిల్ లేని ఉత్పత్తులు ఉపయోగించండి. దీని వల్ల ముఖంపై జిడ్డు తగ్గుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవు. మొటిమలు తగ్గుతాయి. రోజుకి రెండు సార్లు ముఖాన్ని సున్నితమైన క్లెన్సర్తో కడగండి. దీంతో ముఖంపై జిడ్డు, మురికి తొలగుతుంది. మొటిమలు తగ్గుతాయి. మొటిమలను చేతులతో తాకవద్దు. చేతులతో తాకడం వల్ల మొటిమలు తీవ్రం అవుతాయి. చేతులతో తాకడం వల్ల అందం కూడా దెబ్బతింటుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. చర్మం హైడ్రేట్గా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. టీ ట్రీ ఆయిల్ డైల్యూట్ చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. ముఖానికి చెమట పడితే వెంటనే కడగండి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల రిస్క్ తగ్గుతుంది. ఎప్పటికప్పుడు దిండు కవర్ను మార్చుకోండి. దిండు కవర్లు, టవల్స్ను మార్చడం వల్ల మొటిమలు రిస్క్ తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. షుగరీ ఫుడ్, జంక్ఫుడ్ తినడం వల్ల మొటిమలు వస్తాయి
రోజ్ వాటర్ నేచురల్ టోనర్లాగా పనిచేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఓపెన్ పోర్స్ క్లీన్ చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీనికోసం ఫేస్ వాష్ చేసుకున్నాక రోజ్ వాటర్ టోనర్ లాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ముఖంపై జిడ్డు, మురికి తొలగించి ఓపెన్ పోర్స్ సమస్యను నివారించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. దీనికోసం ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. ముఖంపై దుమ్ము, ధూళి తగ్గించి ఓపెన్ పోర్స్ సమస్యకు చెక్ పెట్టడంలో తేనె, నిమ్మరసం సహాయపడతాయి. దీనికోసం నిమ్మరసంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు. ఓపెన్ పోర్స్ సమస్య తగ్గించడంలో కోడిగుడ్లు సహాయపడతాయి. దీనికోసం కోడిగుడ్డు తెల్లసొనను నేరుగా ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే చాలు. అలోవెరాలోని సమ్మేళనాలు ముఖంపై రంధ్రాలను క్లీన్ చేస్తుంది. చర్మాన్ని క్లియర్ చేసి అందంగా మారుస్తుంది. దీనికోసం అలోవెరాను చర్మానికి బాగా అప్లై చేసి గంట తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోలోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిపిస్తుంది. ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గిస్తుంది. దీనికోసం టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు. చర్మాన్ని కూల్ చేసి ఓపెన్ పోర్స్ కుచించుకుపోయేలా చేయడంలో ఐస్ క్యూబ్ సహాయపడుతుంది. దీనికోసం ఐస్ క్యూబ్ను శుభ్రమైన క్లాత్లో చుట్టి ముఖంపై మర్దన చేయండి. 10 నిమిషాలు ఇలా చేసి ముఖం క్లీన్ చేసుకుంటే చాలు. నేచురల్ స్క్రబ్ లాగా పనిచేసి ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించడానికి బేకింగ్ సోడా వాడవచ్చు. దీనికోసం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోండి. కాసేపయ్యా క్లీన్ చేసుకుంటే చాలు. చర్మం పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసి ముఖంపై రంధ్రాలను క్లీన్ చేయడంలో వెనిగర్ సహాయపడుతుంది. దీనికోసం

స్వీట్లు, కూల్ డ్రింకులు, చాక్లెట్లు ఇలా అనేక రకాల్లో ఆహారంలో పంచదార భాగమైపోతోంది. తీపి రుచి ఎక్కువ మందికి నచ్చుతుంది కాబట్టి ప్రతిరోజూ పంచదారతో చేసిన ఆహారాలు తినే వారు అధికంగా ఉన్నారు. అయితే మీ డైట్లోంచి పంచదారను తొలగిస్తే ముఖం అందంగా మెరిసిపోతుందని చెబుతున్నారు వైద్యులు. ఎక్కువ చక్కెర, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తిన్నప్పుడు, శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల శరీరం ఎక్కువ నీటిని, సోడియంను నిల్వ ఉంచుకుంటుంది. చక్కెర మానేసినప్పుడు, ఈ అనవసరమైన నీరు బయటకు పోయి ముఖంలో వాపు తగ్గుతుంది. ఎక్కువ చక్కెర రక్తంలోని ప్రొటీన్లతో కలిసి 'గ్లైకేషన్' (Glycation) అనే ప్రక్రియకు కారణమవుతుంది. ఇది చర్మం సాగే గుణానికి కారణమైన కొల్లాజెన్ (Collagen), ఎలాస్టిన్ (Elastin) ప్రొటీన్లను దెబ్బతీస్తుంది. చక్కెర మానేయడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. ముఖం యవ్వనంగా, సన్నగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది. చక్కెర శరీరంలో మంటను ప్రేరేపిస్తుంది. ఇది ముఖంపై ఎర్రదనం, మొటిమలు, దద్దుర్లకు కారణమవుతుంది. చక్కెర మానేసినప్పుడు, చర్మంపై ఈ మంట అదుపులోకి వస్తుంది. దీంతో ముఖం స్పష్టంగా, ఆరోగ్యకరమైన మెరుపుతో కనిపిస్తుంది. మనం తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది. చక్కెర మానేయడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీంతో ముఖం, శరీరంలో అనవసరంగా కొవ్వు చేరడం ఆగిపోతుంది. ముఖంలోని కొవ్వును మాత్రమే తగ్గించడం (Spot Reduction) సాధ్యం కాదు. కానీ, చక్కెర మానేసినప్పుడు మొత్తం శరీర బరువు, కొవ్వు తగ్గడం మొదలవుతుంది. ఫలితంగా, ముఖంలోని కొవ్వు కూడా తగ్గి, ముఖం సన్నగా, షార్ప్గా (Slim & Sculpted) కనిపిస్తుంది. చక్కెర మానేయడం ముఖాన్ని సన్నగా మార్చడానికి సహాయపడినప్పటికీ, అది మాత్రమే పరిష్కారం కాదు. తగినంత నీరు తాగడం, సరిపడా నిద్ర, పోషకాహారం, వ్యాయామం వంటివి కూడా పాటించాలి. వీటన్నింటితో పాటు చక్కెరను తగ్గించుకుంటేనే శాశ్వత, ఆరోగ్యకరమైన
ఒత్తిడితో సతమతమవుతున్నపుడు అద్దంలో చూస్తూ కామెడీ ఫేస్ పెట్టండి. అది మీకు నవ్వు తెప్పించేలా ఉండాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉంటే ఒత్తిడి దూరమవుతుంది. వెనకవైపు వాకింగ్ చేయడం వల్ల మెదడు వేరే దిశలో ఆలోచిస్తుంది. దీంతో అనవసర ఆలోచనలు దూరమవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. కాఫీ, టీని బిగ్గరగా సౌండ్ చేస్తూ సిప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫన్నీగా అనిపిస్తుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది. మీరు మర్చిపోయింది దొరికితే (వెహికిల్ కీ, ఇయర్ ఫోన్ వంటివి), ఏదైనా చిన్న పని గెలిస్తే విక్టరీ డ్యాన్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మీ ఫ్రెండ్కు ఏదో ఒక ర్యాండమ్ ఎమోజీ, ఎలాంటి వివరణ లేకుండా పంపండి. ఇది మీకు నవ్వు తెప్పిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఒత్తిడిగా ఉన్నపుడు అద్దం చూస్తూ లేదా నార్మల్గా నవ్వండి. బిగ్గరగా నవ్వితే ఒత్తిడి తొందరగా తగ్గుతుంది. మీకు నచ్చిన మంచి సాంగ్ను ఆ పాటకు సింక్ లేకుండా చేసే పని సమయంలో హమ్ చేయండి. ఉదాహరణకు ఏదైనా జార్, బాటిల్ మూత ఓపెన్ చేస్తూ మంచి సీరియస్ మోటివేషనల్ సాంగ్ హమ్ చేయండి. మీ ఇంట్లోని మొక్కతో ఈరోజు వాతావరణం గురించి సీరియస్గా మాట్లాడండి. ఇది మీకు కామెడీలా అనిపించాలి. ఒత్తిడి తగ్గేందుకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. మీరు తినే స్నాక్కు, మీరు చేసే పనికి, చూసే వస్తువుకు ఏదైనా ఫన్నీ పేరు పెట్టండి. ఇది మీతో పాటు మీ స్నేహితులకు నవ్వు తెప్పించేలా ఉండాలి. తద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు
పుదీనా టీలో మెంథాల్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణాశయం కండరాలను రిలాక్స్ చేస్తుంది. పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అల్లంలో ఉండే జింజెరోల్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అల్లం టీ తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గుతుంది. సోంపు వాటర్లో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సోంపు వాటర్ తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది. చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగు వాపు, కడుపు నొప్పిని తగ్గిస్తాయి. చామంతి టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గ్రీన్ టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు తాగితే కడుపు ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. నిమ్మరసంలో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నిమ్మరసం తాగితే మలసవిసర్జన సాఫీగా అవుతుంది. వాము నీరు తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాము నీరు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. నీరు తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరు తాగితే అదనపు సోడియం బయటకుపోతుంది. మలబద్దకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం ఉండదు
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి కంట్రోల్ అవుతుంది. ఫైబర్ చెడు కొవ్వును కరిగిస్తుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో చెడు కొవ్వు కరుగుతుంది. గుడ్లు, గ్రీక్ యోగర్ట్, చేపల్లో ప్రోటీన్ అధికం. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. కూల్ డ్రింక్స్, స్వీట్స్, షుగరీ డ్రింక్స్ తాగడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. వైట్ బ్రెడ్, మైదా వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోతుంది. రిఫైండ్ కార్బోహైడ్రేట్స్కు దూరంగా ఉంటే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ కార్డియో వ్యాయామాలు చేయండి. రన్నింగ్, సైక్లింగ్ వంటివి 30 నిమిషాల పాటు చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. రోజంతా చురుకుగా ఉండండి. ఓకే చోట ఎక్కువ సేపు కూర్చోవద్దు. ఒకే చోట కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి పెరగడం వల్ల కార్టిసాల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది. ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం చేయండి. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీని వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. దీని వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది
ప్రూనేలో ఫైబర్తో పాటుగా, సార్బిటాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. ప్రూనే రసం తాగితే మలబద్దకం తగ్గుతుందని హెల్త్లైన్ తెలిపింది. కివీలో యాక్టినిడిన్ అనే ఎంజైమ్తో పాటుగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కివీ తింటే ప్రోటీన్ ఈజీగా జీర్ణం అవుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది. యాపిల్స్లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు తింటే మలవిసర్జన సాఫీగా అవుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలో ప్రోటీన్లను విచ్చిన్నం చేస్తుంది. బొప్పాయితో మలవిసర్జన సాఫీగా అవుతుంది. చియా గింజలు తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చియా గింజలు తింటే మలం మృదువుగా మారుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అవిసె గింజల్లో కరిగే, కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు తింటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలవిసర్జన సాఫీగా అవుతుంది. బీన్స్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫైబర్తో నిండి ఉంటుంది. బీన్స్ తింటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది
యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సిట్రస్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఉదయం పూట గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే యూరిక్ యాసిడ్ అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టేందుకు చెర్రీస్ను స్నాక్ లాగా లేదా జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు. ఇది యూరిక్ యాసిడ్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు, అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెడతాయి. దీనికోసం పసుపు, అల్లంను మీ డైట్లో చేర్చుకోండి. అలాగే నీళ్లలో పసుపు లేదా అల్లం మరిగించి టీ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీల పనితీరు మెరుగుపర్చి శరీరంలోని అధిక యూరిక్ యాసిడ్ను బయటకు పంపేందుకు గ్రీన్ టీ తాగొచ్చు. రోజూ ఒకట్రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే యూరిక్ యాసిడ్ అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా పేరుకుపోకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగడం మంచిది. దీనివల్ల కిడ్నీల వడబోత ప్రక్రియ బాగుండి యూరిక్ యాసిడ్ ఈజీగా బయటకు పోతుంది. శరీర పీహెచ్ బ్యాలెన్స్ మెరుగుపర్చి యూరిక్ యాసిడ్ తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుంది. దీనికోసం మూడు భాగాల నీళ్లలో ఒక భాగం వెనిగర్ కలిపి తాగితే సరిపోతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి వ్యర్థాలను బయటకు పంపడంలో ఫైబర్ సహాయపడుతుంది. తద్వారా యూరిక్ యాసిడ్ను అదుపులో ఉంచుతుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు (బార్లీ, ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్), కూరగాయలు, గింజలు తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ వ్యాయామానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వండి. దీనికోసం వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, యోగా వంటి చేయొచ్చు. దీనివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మీకు యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ల నొప్పులు ఉంటే సులువైన యోగాసనాలు, తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి. ఒత్తిడి వల్ల శరీరంలో ఇంఫ్లమేషన్ పెరిగి యూరిక్

ప్రతినెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి "ఇక ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టేస్తే ఈ బిల్లు గోల ఉండదు కదా?" అని చాలామంది అనుకుంటారు. కానీ సోలార్ పెట్టాలంటే మొదట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలి. అదే కరెంట్ కనెక్షన్కు మొదట్లో పెట్టుబడి అవసరం లేదు, కానీ జీవితాంతం బిల్లు కడుతూనే ఉండాలి. ఇంతకీ సోలార్ సిస్టమ్ పెట్టడం లాభమా? లేక కరెంటు బిల్లు కట్టుకోవడమే బెటరా? ఓ సింపుల్ లెక్కతో చూద్దాం. మంచి వాతావరణంలో 1 kW గ్రిడ్-కనెక్టెడ్ రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ రోజుకు సగటున 4-5 యూనిట్ల వరకు కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యానెల్స్ లైఫ్టైమ్ 25 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే 1 kW సోలార్ సిస్టమ్ ఏడాదికి సుమారు 1,460-1,825 యూనిట్ల వరకు కరెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ సూర్యరశ్మి, నీడ, ప్యానెల్ నాణ్యత, ఇంటి పైకప్పు నిర్మాణం, నిర్వహణ వంటి కారణాలతో ఉత్పత్తిలో మార్పులు ఉంటాయి. 1 kW సోలార్ సిస్టమ్ పెట్టడానికి దాదాపు 10 చదరపు మీటర్ల నీడ పడని ఖాళీ స్థలం అవసరం. ఒక ఇంట్లో నెలకు 200–300 యూనిట్ల కరెంట్ వాడితే, వాళ్లు 2 kW లేదా 3 kW రూఫ్టాప్ సోలార్ గురించి ఆలోచించవచ్చు. 2 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 8–10 యూనిట్లు, 3 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 12–15 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అయితే వర్షాలు, మబ్బులు, నీడ వల్ల ఉత్పత్తి తగ్గవచ్చు. కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్ యోజన (PM-Surya Ghar: Muft Bijli Yojana)' పథకం కింద, ఇళ్లపై సోలార్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం… మొదటి 2 kW సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60% వరకు, అదనంగా మరో 1 kW సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే దీనిపై
నిద్రలేమి వల్ల కంటి కింద నలుపు వస్తుంది. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీంతో కంటి కింద నలుపు మాయం అవుతుంది. రాత్రి పడుకునే సమయంలో దిండు వాడండి. దిండు వాడకపోవడం వల్ల ద్రవాలు కంటి కిందకు చేరుతాయి. దీంతో కంటి కింద ఉబ్బడం, కంటి కింద నలుపు వస్తుంది. నీరు పుష్కలంగా తాగడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. కంటి కింద నలుపు మాయం అవుతుంది. వాడిన గ్రీన్ టీ బ్యాగులను చల్లబరిచి కంటి కింద ఉంచండి. ఇవి రక్తప్రసరణనను మెరుగుపర్చి కంటి కింద నలుపును మాయం చేస్తాయి. కీరదోస ముక్కలను నేరుగా కంటి కింద ఉంచండి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి అలసటను, కళ్ల నలుపును మాయం చేస్తాయి. బంగాళదుంప రసంలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. బంగాళదుంప రసాన్ని దూది సాయంతో కంటి కింద అప్లై చేస్తే కంటి కింద నలుపు పోతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల గోరువెచ్చని బాదం నూనెని కంటి కింద అప్లై చేయండి. తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి. దీంతో నలుపు మాయం అవుతుంది. తాజా కలబంద జెల్ను నేరుగా కంటి కింద అప్లై చేయండి. ఇందులోని పోషకాలు కంటి కింద నలుపును మాయం చేస్తాయి. ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానికరం. ఎక్కువగా మందు తాగడం వల్ల రక్తప్రసరణ సరిగా ఉండదు. దీంతో కంటి కింద చర్మం నల్లగా మారుతుంది. కాబట్టి ఆల్కాహాల్కు దూరంగా ఉండండి

రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్ కారణంగా మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతను అందించేందుకు జపనీస్ జీవనశైలిలోని కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా ఉండేందుకు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, అనవసర ఆలోచనలు మనపై ప్రభావం చూపుతుంటాయి. వీటిని తగ్గించుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు జపాన్లో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తుంటారు. అవేంటో చూద్దాం.. ఖాళీగా కాసేపు కూర్చుంటే చాలు.. రకరకాల ఆలోచనలు మనసులోకి వస్తుంటాయి. ఇవి మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇలాంటి ఆలోచనలను నియంత్రించేందుకు జపాన్లో ‘జాజెన్’ (Zazen) అనే ధ్యాన పద్ధతిని పాటిస్తారు. ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నెముక నిటారుగా ఉంచుకుని కూర్చోవాలి. చేతులను ముందుకు ఉంచుకోవాలి. కళ్లను పూర్తిగా మూసుకోకుండా సగం మూసి, సగం తెరిచి ఉంచాలి. ఇలా కూర్చున్నప్పుడు మనసులోకి ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని మంచివి, చెడ్డవి అని నిర్ణయించకుండా అలాగే గమనించాలి. అదే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసును వేధించే ఆలోచనలపై వెంటనే స్పందించకుండా ఉండే అలవాటు ఏర్పడుతుంది. క్రమంగా ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారడానికి ఇది సహాయపడుతుంది. రోజూ కొంత సమయం ఈ పద్ధతిని సాధన చేస్తే మానసిక ప్రశాంతతను పొందవచ్చని చెబుతున్నారు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే చాలామంది తమ లోపాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అందుకే మనలోని లోపాలను కూడా జీవితంలో ఒక భాగంగా అంగీకరించాలని జపనీస్ సంస్కృతిలోని ‘కింట్సుగి’ (Kintsugi) భావన చెబుతుంది. జపాన్లో పగిలిపోయిన వస్తువులను పడేయకుండా వాటిని ప్రత్యేకమైన పద్ధతిలో అతికించి, పగుళ్లు కనిపించేలా మరింత అందంగా తయారు చేస్తారు
పసుపులోని కర్కుమిన్ అనే యాంటీ ఇంఫ్లమేటరీ సమ్మేళనం మోకాళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మోకాళ్ల సమస్య ఉంటే పసుపు పాలు లేదా పసుపు టీ తాగడం మంచిది. మోకాళ్ల దగ్గర వాపు, నొప్పి తగ్గించేందుకు ఆయిల్ మసాజ్ కూడా సహాయపడుతుంది. దీనికోసం కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా ఆవాల నూనె కలిపి మర్దన చేస్తే సరిపోతుంది. మోకాళ్లలో వాపు, నొప్పి ఎక్కువగా ఉంటే ఐస్ ప్యాక్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ ప్యాక్ను శుభ్రమైన క్లాత్లో చుట్టి నొప్పి ఉన్నచోట కాసేపు ఉంచాలి. రెండు, మూడు గంటలకు ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది. ఓ బకెట్ గోరువెచ్చని నీళ్లలో ఎప్సమ్ సాల్ట్ వేసి కాళ్లు అందులో కాసేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల కండరాలు బిగుసుకుపోవడం, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. మోకాళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడి బిగుతుదనం తగ్గించడంలో అల్లం టీ సహాయపడుతుంది. అందుకే మోకాళ్ల వాపు, నొప్పి ఉంటే ఈ అల్లం టీ తాగడం చాలా మంచిది. మోకాళ్లలో వాపు, నొప్పి ఉంటే విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. లేదంటే మోకాళ్లపై ఒత్తిడి పడి సమస్య మరింత పెరుగుతుంది. మోకాళ్లలో వాపు సమస్య ఉన్నపుడు మీ తల కంటే కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోండి. దీనివల్ల మోకాళ్ల దగ్గర ఫ్లూయిడ్స్ నిలిచిపోకుండా ఉంటాయి. ఒకవేళ మీ మోకాళ్ల నొప్పులు ప్రారంభంలో ఉంటే ఈ చిట్కా పాటించొచ్చు. రెండు రోజుల లోపు మోకాళ్ల నొప్పులకు హీట్ ప్యాడ్ లేదా వేడి క్లాత్ ఉంచి మర్దన చేస్తే కండరాలు బిగుతుగా మారకుండా ఉంటాయి. నొప్పి కాస్త తగ్గుతుంది. మోకాళ్ల వాపు, నొప్పి సమస్య ఉన్నపుడు వాటర్ ఎక్కువగా తాగాలి. అలాగే బెర్రీస్, గింజలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి

ప్రతి నెలా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుండటంతో చాలా కుటుంబాలు ఖర్చు తగ్గించుకునే మార్గాలు వెతుకుతుంటాయి. అయితే కరెంటు ఆదా చేయడానికి పెద్ద ఉపకరణాల వాడకం తగ్గించడమే కాదు, వాడని ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్లో ఉంచకుండా తీసేయడం కూడా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు అనవసరమైన ఛార్జర్లు, అడాప్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అన్ప్లగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం “ఛార్జ్ ఇట్ రైట్, అన్ప్లగ్ ఎట్ నైట్” అనే నినాదాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఫోన్ ఛార్జర్ విషయం చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఫోన్కు ఛార్జింగ్ పెట్టి, అది పూర్తయ్యాక ఛార్జర్ను సాకెట్ నుంచి తీసేయాలి. అలాగే వాడని అడాప్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీలను కూడా అన్ప్లగ్ చేయడం మంచిది. రాత్రంతా రౌటర్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేనివాళ్లు, దాన్ని కూడా ఆఫ్ చేయొచ్చు. అయితే ఇంట్లో సెక్యూరిటీ సిస్టమ్స్, స్మార్ట్ డివైజ్లు లేదా నిరంతరం ఇంటర్నెట్ అవసరమయ్యే పరికరాలు ఉంటే, వాటిని మాత్రం ఆపొద్దు. స్టాండ్బై మోడ్లో ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసినా కూడా సాకెట్లో ప్లగ్ చేసి ఉంటే కొద్దిగా కరెంటును వాడుకుంటాయి. దీన్నే 'స్టాండ్బై పవర్' లేదా 'వాంపైర్ పవర్' అంటారు. ఒక్క ఛార్జర్ను అన్ప్లగ్ చేయడం వల్ల వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుందని అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి పరికరం వాడే కరెంటు వేర్వేరుగా ఉంటుంది. కానీ వాడని చాలా పరికరాలను ప్లగ్లో ఉంచకుండా తీసేస్తే, దీర్ఘకాలంలో కరెంటు వృథాను తగ్గించవచ్చు. రాత్రిపూట కొన్ని పరికరాలను అన్ప్లగ్ చేయడం వల్ల కరెంటు ఆదా అవ్వడమే కాదు, వాటి భద్రత కూడా పెరుగుతుంది. పవర్ సప్లైలో హెచ్చుతగ్గులు (ఫ్లక్చుయేషన్స్) లేదా సర్జ్లు వచ్చినప్పుడు, సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వాడని ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అన్ప్లగ్ చేయడం మంచిది. కానీ ఫ్రిజ్, మెడికల్ పరికరాలు
పుదీనాలో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణాశయంలో కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుందని క్లీవ్లాండ్ క్లీనిక్ తెలిపింది. పుదీనా టీ తాగితే మేలు. భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం అదుపులోకి వస్తాయి. గోరు వెచ్చని నూనెతో పొత్తి కడుపు దగ్గర మసాజ్ చేయండి. దీని వల్ల పేగుల్లో పేరుకుపోయిన గ్యాస్ తొలగుతుంది. ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా, బాగా నమిలి తినండి. దీని వల్ల పొట్ట లోకి గాలి చేరదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్య రాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వాకింగ్, యోగా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగుల్లో పేరుకుపోయిన గ్యాస్ తొలగుతుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల బాడీలో నీటి నిలుపుదల పెరుగుతుంది. దీంతో కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కాబట్టి ఉప్పు తగ్గించండి. ఒకేసారి భారీ మొత్తంలో తినొద్దు. తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావు. కడుపులో గ్యాస్ కూడా పేరుకుపోదు. పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినండి. పొటాషియం అనేది శరీరంలో ఉన్న అదనపు ఉప్పును బయటకు పంపపుతుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోతుంది. కాబట్టి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు
వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను ఈజీగా కరిగిస్తాయి. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది. దీనికోసం ప్రతిరోజూ ఉదయం పసుపు టీ తాగితే సరిపోతుంది. మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులు, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు రక్షణ కల్పిస్తాయి. గ్రీన్ టీలోని కెటాచిన్స్ శక్తివంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు మేలు చేయడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్లో మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను రక్షిస్తాయి. యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను శోషించుకుని రక్తంలో లిపిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదం, వాల్నట్స్, గుమ్మడి, అవిసె లాంటి గింజల్లో స్టిరాల్స్, మెగ్నీషియం, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త నాళాలను శుభ్రంగా మారుస్తాయి
ఆఫీస్లో ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయండి. డెడ్లైన్కు దగ్గర్లో ఉన్న టాస్క్లు పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోండి. ప్రతి అరగంటకు 5 నిమిషాలు విరామాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆఫీస్ పనిలో మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్డ్రీత్ తీసుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి మాయం అవుతుంది. ఆఫీస్లో ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేయండి. ఒకే సారి రెండు లేదా మూడు పనులు చేయడానికి ప్రయత్నించవద్దు. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఒత్తిడి తీవ్రం అవుతుంది. ఆఫీస్ పని విషయంలో హద్దులు పెట్టుకోండి. మీ పనిని మాత్రమే మీరు చేయండి. మీవి కాని పనులు మీకు అప్పగిస్తే నో చెప్పండి. దీంతో ఒత్తిడి తగ్గతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఆందోళన వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కాఫీని మితంగా తాగండి. మీ పని చేసే ప్రాంతాన్ని చక్కగా ఉంచుకోండి. డెస్క్ను క్లియర్గా సర్దుకోండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ప్రశాంతమైన మ్యూజిక్ వినండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడండి. సరదాగా మాట్లాడితే ఆఫీస్ ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది
మంచు కొండల్లో స్కీయింగ్ (Skiing) చేయడం చూసే ఉంటారు. సరిగ్గా అలాగే, రెండు కర్రల (Poles) సాయంతో నేలపైన లేదా కాలిబాటల్లో నడవడాన్నే "నార్డిక్ వాకింగ్" (Nordic Walking) అంటారు. ఇది మొదటిసారిగా మంచు ప్రాంతాల్లో స్కీయింగ్ చేసే క్రీడాకారులు వేసవి కాలంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రారంభించారు. అయితే, ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక మంచి వ్యాయామంగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది.స్విట్జర్లాండ్లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడి రైల్వే స్టేషన్లలో 70 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా ఈ పోల్స్ పట్టుకుని కొండల్లో నడవడానికి ఉత్సాహంగా వెళ్తుంటారని హార్వర్డ్ అనుబంధ మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆరోన్ బాగిష్ తెలిపారు. హార్వర్డ్ రీసెర్చ్ ప్రకారం నార్డిక్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.నార్డిక్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ కండరాలు పనిచేస్తాయి: సాధారణంగా నడిచినప్పుడు నడుము కింద ఉన్న కండరాలు (దాదాపు 50%) మాత్రమే పనిచేస్తాయి. కానీ నార్డిక్ పోల్స్ ఉపయోగిస్తే భుజాలు, చేతులు, ఛాతీ, పొట్ట, కాళ్ల కండరాలు కూడా యాక్టివ్ అవుతాయి. అంటే శరీరంలోని 80% నుంచి 90% కండరాలు పనిచేస్తాయి. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి: సాధారణ నడకతో పోలిస్తే ఇందులో 18% నుంచి 67% ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని మార్గం.ఆరోగ్యకరమైన మార్పులు శరీరంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ, దీర్ఘకాలిక నొప్పులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం, కండరాల బలం, శ్వాసకోశ సామర్థ్యం, శరీర సౌలభ్యం (Flexibility) పెరుగుతాయి. శరీర సమతుల్యత (Balance): కాళ్లతో పాటు చేతుల్లో ఉన్న పోల్స్ నేలను తాకడం వల్ల నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోకుండా, కిందపడిపోయే ప్రమాదం తగ్గుతుంది.వాకింగ్ పోల్స్ (Poles) ప్రత్యేకత ఈ