
ప్రూనేలో ఫైబర్‌తో పాటుగా, సార్బిటాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. ప్రూనే రసం తాగితే మలబద్దకం తగ్గుతుందని హెల్త్‌లైన్ తెలిపింది.
కివీలో యాక్టినిడిన్ అనే ఎంజైమ్‌తో పాటుగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కివీ తింటే ప్రోటీన్ ఈజీగా జీర్ణం అవుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది.
యాపిల్స్‌లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది.
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు తింటే మలవిసర్జన సాఫీగా అవుతుంది.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలో ప్రోటీన్లను విచ్చిన్నం చేస్తుంది. బొప్పాయితో మలవిసర్జన సాఫీగా అవుతుంది.
చియా గింజలు తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చియా గింజలు తింటే మలం మృదువుగా మారుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది.
ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
అవిసె గింజల్లో కరిగే, కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు తింటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలవిసర్జన సాఫీగా అవుతుంది.
బీన్స్‌లో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫైబర్‌తో నిండి ఉంటుంది. బీన్స్ తింటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
(3).webp)


(8).webp)
