
Telangana PRC | 72 వేల మందికి పీఆర్సీ కట్.. ఉద్యోగుల సంఖ్యలో కోతపెట్టిన సర్కార్?
Telangana PRC | కొత్త పీఆర్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఏకంగా 70 వేల మంది ఉద్యోగులకు పీఆర్సీ కోత పెట్టనున్నది. పీఆర్సీ కమిటీకి సర్కార్ పంపించిన ఉద్యోగుల సంఖ్యలో ఈ 70 వేల మందిని మినహాయించినట్టు సమాచారం.










































