
© 2026 nimisham.in

Telangana Assembly తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సభలో రాజకీయ వేడిని పెంచాయి. తెలంగాణ ఆత్మగౌరవం, సభ గౌరవం, సభాధ్యక్షుడికి జరిగిన అవమానం వంటి అంశాలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారు. తక్కువ సంఖ్యలో […]






