
కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఈపీఎఫ్‌వోలో అనేక మార్పులు రానున్నాయి. వేతన పరిమితిని పెంచడం వల్ల దీని ప్రభావం పెన్షన్, ఇన్సూరెన్స్ స్కీముపై కూడా పడనుంది. ఒకేసారి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు వేతన పరిమితి పెంచింది. దీంతో పెన్షన్, బీమా సొమ్ము కూడా పెరిగే అవకాశముంది.




