
NSE IPO Radhakishan Damani: స్టాక్ మార్కెట్లోకి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఎన్ఎస్ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఈనెల 17 నుంచే మొదలవుతోంది. అయితే, ఈ కంపెనీ షేర్లు మార్కెట్లోకి లిస్టింగ్ అయిన తర్వాత పెరిగినట్లయితే వాటాదారులకు భారీగా లాభాలు రానున్నాయి. అలా డీమార్ట్ ఓనర్ అయిన రాధాకిషన్ దమానీకి కోట్లల్లో లాభాలు అందనున్నాయి. ఎన్ఎస్ఈ షేరు ధర రూ.10 పెరిగినప్పుడల్లా ఆయనకు రూ.40 కోట్లు రానున్నాయి. ఎన్ఎస్ఈలో ఆయనకు ఎంత వాటా ఉంది? ఎంత మేర లాభాలు రానున్నాయి? అనే వివరాలు తెలుసుకుందాం.




