
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న వాయు కాలుష్యం కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఓ తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. గాలిలోని కొన్ని రకాల కాలుష్య కారకాలకు గురికావడం వల్ల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్య ఆలోచనల..
N



