
పాకిస్తాన్ తయారీ 'గోరీ బ్యూటీ క్రీమ్' వాడకం నాగ్‌పూర్‌లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రీమ్ వాడిన 18 మంది మహిళలు, బాలికలు కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. స్థానిక బ్యూటీ పార్లర్లు, మార్కెట్లలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న ఈ క్రీమ్‌ను పరీక్షించగా..




