
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా మనం సరైన ఆహారం తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు. అందుకే మంచి ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అంటారు. అయితే కొంత మంది ఫైబర్, ప్రోటీన్ కోసం పల్లీలు తింటే మరికొంత మంది పిస్తాపప్పులు తింటారు. కాగా, అసలు ఇందులో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.