అవినీతి
Actor ProfilePolitician

అవినీతి

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources13
పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి
Andhra Jyothy29 Jun 2026
పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి

SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే

తమిళనాడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు.. సోషల్ మీడియాలో వైరల్
SkyC Media29 Jun 2026
తమిళనాడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు.. సోషల్ మీడియాలో వైరల్

తమిళ సినిమా ప్రపంచంలో ‘తలపతి’ అని పిలవబడే సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు జూన్ 22 న తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అభిమానులు, ప్రముఖ రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఆయనకు భారీగా

హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
Vaartha22 Jun 2026
హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయిని

అవినీతి నరహరి.. లాకర్లలో నోట్ల కట్టలు..బంగారం చూస్తే మతి పోవాల్సిందే
Vaartha20 Jun 2026
అవినీతి నరహరి.. లాకర్లలో నోట్ల కట్టలు..బంగారం చూస్తే మతి పోవాల్సిందే

Deputy Director Narahari : తెలంగాణలో ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల కేసులో రోజుకో నమ్మలేని నిజం వెలుగుచూస్తోంది. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తాజాగా ఆయనకు

ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్
AP7AM20 Jun 2026
ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్

పాకిస్థాన్‌లో పాలనా వైఫల్యాలు ఇప్పుడు దేశీయ రాజకీయాలకే పరిమితం కావడం లేదు. అవి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ దేశ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతున్నాయి. మానవ హక్కులు, కార్మిక హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య

నన్ను విమర్శించే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తుచేసుకోండి
Eenadu19 Jun 2026
నన్ను విమర్శించే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తుచేసుకోండి

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ‘నా చదువు, కట్టు, బొట్టుపై విమర్శలు చేసే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తు తెచ్చుకోవాలి’ అని వైకాపా నేతలను ఉద్దేశించి హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ముస్తాబు

ఢిల్లీ కేంద్రంగా వైసీపీ అనూహ్య నిర్ణయం, కీలక మలుపు
Oneindia Telugu19 Jun 2026
ఢిల్లీ కేంద్రంగా వైసీపీ అనూహ్య నిర్ణయం, కీలక మలుపు

ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన తరువాత 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ సైతం ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తోంది. జగన్

డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి
AP7AM19 Jun 2026
డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయంగా మారాయని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో

అవినీతిపై పోరాటం, కులగణన సహా కీలక అంశాలు.. రోడ్ మ్యాప్ ప్రకటించిన సీఎం విజయ్
Samayam Telugu18 Jun 2026
అవినీతిపై పోరాటం, కులగణన సహా కీలక అంశాలు.. రోడ్ మ్యాప్ ప్రకటించిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మాజీ గవర్నర్ ఆర్.ఎన్. రవి హయాంలో అధికారిక కార్యక్రమాల క్రమం విషయంలో జరిగిన వివాదాలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆర్లేకర్ పునరావృతం చేస్తారేమోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో రాష్ట్ర గీతం 'తమిళ్ తాయ్ వాళ్తు'తో సమావేశాలను ప్రారంభించి సంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే, సంప్రదాయానికి భిన్నంగా ఆ వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మాత్రమే జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దీంతో ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.అనంతరం గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తన ప్రసంగం ప్రారంభించారు. టీవీకే ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను గవర్నర్ చదివి వినిపించారు. జనగణనలో భాగంగా కులగణను పూర్తి చేయాలని, రాష్ట్రంలో సామాజిక న్యాయ సర్వే నిర్వహణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం అవసరమని, జాతీయ కుల గణన పూర్తయిన తర్వాత దీనిని అమలు చేస్తామని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు.గవర్నర్ ప్రసంగంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఒక ప్రధాన అంశంగా నిలిచాయి. కేంద్రం నుంచి పన్నుల వాటాలో తమిళనాడుకు దక్కాల్సిన న్యాయమైన వాటాను డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, అవసరమైతే ఈ సమస్యపై సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు వీలుగా న్యాయ నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే తమిళనాడు పట్ల అనుసరిస్తున్న ఆర్థిక వివక్షను పత్రాలతో సహా వివరిస్తూ ఒక నివేదికను ప్రచురించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.అలాగే, ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయాన్ని ఒక విప్లవాత్మక రాజకీయ ఘట్టంగా ప్రసంగంలో అభివర్ణించారు. డబ్బు, అధికార బలాన్ని తట్టుకొని సాధించిన ఈ విజయాన్ని ఒక చారిత్రాత్మక ప్రజా తీర్పుగా పేర్కొన్నారు. పారదర్శక పాలన, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పరిపాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను

రూ.2 కోట్ల చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్
Andhra Jyothy18 Jun 2026
రూ.2 కోట్ల చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

తమిళనాడులో చోరీకి గురైన రూ.2 కోట్ల కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. చెన్నై, జూన్18: నగరంలో శాస్త్రి నగర్ ప్రాంతంలో చోరీకి గురైన రూ.2 కోట్ల కేసును

ఇస్లామిక్ మూకల బెదిరింపులతో బంగ్లాదేశ్ లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత
Vaartha18 Jun 2026
ఇస్లామిక్ మూకల బెదిరింపులతో బంగ్లాదేశ్ లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత

Lord Sri Rama in Bangladesh : బంగ్లాదేశ్‌లోని గైబంధా జిల్లాలో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణ

కాంగ్రెస్ పాలన డిజాస్టర్
Sakshi17 Jun 2026
కాంగ్రెస్ పాలన డిజాస్టర్

ఎస్‌ఐఆర్‌పై పాలేరు నియోజకవర్గ శ్రేణుల సమావేశంలో కేటీఆర్‌ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్‌ హయాంలో సంక్షేమం దారి తప్పి అభివృద్ధి కుంటుపడి పాలన డిజాస్టర్‌గా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి

చింతమనేని వర్సెస్ శ్రీనివాసబాబు.. అసలు గొడవ ఏంటి
TeluguOne17 Jun 2026
చింతమనేని వర్సెస్ శ్రీనివాసబాబు.. అసలు గొడవ ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దెందులూరు వివాదం: విశ్లేషణ, వ్యూహాలు మరియు భవిష్యత్తు పరిణామాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి

తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు పెంపు
Eenadu17 Jun 2026
తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు పెంపు

హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 1.62 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయి డిమాండ్‌

ఖమ్మంలో ఉన్నది ముగ్గురు మొనగాళ్లు కాదు.. మోసగాళ్లు
Zee Telugu17 Jun 2026
ఖమ్మంలో ఉన్నది ముగ్గురు మొనగాళ్లు కాదు.. మోసగాళ్లు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

నేనైతే వైభవ్ ను పక్కన పెట్టేవాడిని మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
Vaartha17 Jun 2026
నేనైతే వైభవ్ ను పక్కన పెట్టేవాడిని మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

Surya Vaibhav : శ్రీలంక ‘ఎ’ (Sri Lanka A) ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో గొడవకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద ప్రవర్తనపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ

అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టు
Vaartha17 Jun 2026
అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టు

Yoshitha Rajapaksa : శ్రీలంక రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషిత రాజపక్సను అవినీతి, అక్రమాల ఆరోపణలపై అక్కడి దర్యాప్తు సంస్థలు అరెస్టు

రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా... ఆ మంత్రి ఆదాయం పెరుగుతోంది
TeluguOne17 Jun 2026
రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా... ఆ మంత్రి ఆదాయం పెరుగుతోంది

రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్
Vaartha17 Jun 2026
రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్

Telangana Clean Energy Summit 2026:హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్‌లో జూన్ 18న ఘనంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం, అసోచామ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ రంగాన్ని బలోపేతం

సీఎం రేవంత్ ఘరానా దొంగ, శ్రీనివాస్ రెడ్డి గజదొంగ..!. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu17 Jun 2026
సీఎం రేవంత్ ఘరానా దొంగ, శ్రీనివాస్ రెడ్డి గజదొంగ..!. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న అఖిలేష్ పార్టీ నేత
AP7AM17 Jun 2026
ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న అఖిలేష్ పార్టీ నేత

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీలో (ఎస్పీ) త్వరలోనే పెను చీలిక రానుందని, ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు భారతీయ జనతా

టీఎంసీ, శివసేన బాటలో ఎస్పీ ? యోగీ మంత్రి బిగ్ హింట్
Oneindia Telugu17 Jun 2026
టీఎంసీ, శివసేన బాటలో ఎస్పీ ? యోగీ మంత్రి బిగ్ హింట్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల్ని చీల్చి బీజేపీ వైపు

రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతి చిట్టా
Samayam Telugu17 Jun 2026
రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతి చిట్టా

తెలంగాణ సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అవినీతి అధికారుల చిట్టా

ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్కరికీ రుణం ఇవ్వలేదు
Eenadu17 Jun 2026
ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్కరికీ రుణం ఇవ్వలేదు

హుస్నాబాద్‌: ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి గత 30 నెలల్లో ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌పై

పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్
Sakshi17 Jun 2026
పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్

సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఖమ్మం వెంకటగిరిలో ఈ రోజు (బుధవారం) నిర్వహించిన ఎస్‌ఐఆర్‌

రూ.2 వేల కోట్ల అవినీతిని హరీశ్ రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
Eenadu17 Jun 2026
రూ.2 వేల కోట్ల అవినీతిని హరీశ్ రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. రూ.1100 కోట్ల టెండర్‌లో రూ.2 వేల

అవినీతి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా.. నిరూపించకపోతే ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతారా
Telugu Times17 Jun 2026
అవినీతి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా.. నిరూపించకపోతే ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతారా

గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ( RS Praveen Kumar) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఆధారాలతో నిరూపిస్తే

వింబుల్డ న్ డ బుల్స్ బ రిలో సెరెనా, వీన స్
Sakshi17 Jun 2026
వింబుల్డ న్ డ బుల్స్ బ రిలో సెరెనా, వీన స్

లండన్‌: వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, వీనస్‌ విలియమ్స్‌కు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ‘వైల్డ్‌ కార్డు’ ప్రవేశం దక్కింది. ఈ నెల 29 నుంచి సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌

ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు
Telugu Times17 Jun 2026
ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు

నైతిక విలువల్లేని నిఖార్సయిన అవినీతి నేత జగన్‌ రెడ్డి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్‌ (Jagan) రాజకీయ ప్రస్థానం

సుంకరి నరహరిరావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Eenadu17 Jun 2026
సుంకరి నరహరిరావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

హైదరాబాద్‌: తెలంగాణ ‘సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డులు’ మల్టీజోన్‌-2 ఉపసంచాలకుడు సుంకరి నరహరిరావుకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. హైదరాబాద్‌ పాతబస్తీ ఛత్రినాకలోని నరహరిరావు

కూటమి ప్రభుత్వం అవినీతి చర్యల్లో వెనకడుగు అసలు రహస్యం ఏమిటి
TeluguOne16 Jun 2026
కూటమి ప్రభుత్వం అవినీతి చర్యల్లో వెనకడుగు అసలు రహస్యం ఏమిటి

ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణను అందిస్తూ సాగిన వాస్తవ వేదిక చర్చా.. ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ ఎన్నికల ప్రచారం, ఆకర్షణీయమైన హామీల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన

ఏసీబీకి అడ్డంగా దొరికిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ .. బైటపడ్డ రూ. 200 కోట్ల అక్రమ
Zee Telugu16 Jun 2026
ఏసీబీకి అడ్డంగా దొరికిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ .. బైటపడ్డ రూ. 200 కోట్ల అక్రమ

Acb rainds on narahari: తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడుల్లో మరో భారీ అవినీతి తిమింగలం బైటపడింది. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో నివసిస్తున్న ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి.. ఏసీబీ

ప్రపంచంలో అత్యంత అవినీతి దేశం ఏది? భారత్ ర్యాంకెంత
Asianet News Telugu16 Jun 2026
ప్రపంచంలో అత్యంత అవినీతి దేశం ఏది? భారత్ ర్యాంకెంత

ప్రభుత్వ రంగంలో అవినీతి సర్వసాధారణం అయిపోయింది. ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ విడుదల చేసిన 'కరప్షన్

ఉద్యోగం చేశావా.? పైస లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్ లో చిక్కిన భారీ అవినీతి తిమింగ ళం
Asianet News Telugu16 Jun 2026
ఉద్యోగం చేశావా.? పైస లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్ లో చిక్కిన భారీ అవినీతి తిమింగ ళం

ఏసీబీ నమోదు చేసిన డిస్ప్రోపోర్షనేట్ అసెట్స్ (DA) కేసు ఆధారంగా నరహరికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఛత్రినాకలోని ప్రధాన నివాసంతో పాటు

మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్ పై గుడ్లతో దాడి
Andhra Jyothy15 Jun 2026
మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్ పై గుడ్లతో దాడి

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌పై సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్
10TV Telugu15 Jun 2026
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్

No Test No Licence: డ్రైవింగ్ రాకపోయినా పరవాలేదు ఏజెంట్ లు చూసుకుంటారులే, ఎలాగోలా లైసెన్స్ వచ్చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా భావించే వారికి ఇకపై ఆ ఆటలు సాగవు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో పాతుకుపోయిన

వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమేనా? జగన్ వ్యూహాల వెనుక అసలు కథ ఇదేనా
TeluguOne15 Jun 2026
వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమేనా? జగన్ వ్యూహాల వెనుక అసలు కథ ఇదేనా

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. ఎన్నికల అనంతర నిశ్శబ్దాన్ని వీడుతూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నెమ్మదిగా క్రియాశీలకం అవుతున్న

కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu15 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన జాతీయ సమైక్యత సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ సమగ్రతను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో

రుణాల పేరిట లంచాల వేట.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
Telugu Times15 Jun 2026
రుణాల పేరిట లంచాల వేట.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

Telangana: రాజేంద్రనగర్ సర్కిల్‌లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయడంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ అవసరాలు లేదా స్వయం ఉపాధి కోసం రుణాలు కోరిన మహిళలను

ఏపీలో టాప్ 10 బెస్ట్ ఎమ్మెల్యేలు వీరే
Oneindia Telugu15 Jun 2026
ఏపీలో టాప్ 10 బెస్ట్ ఎమ్మెల్యేలు వీరే

ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తైన తరుణంలో.. పాలన ఎలా ఉంది? ఏ ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు? అభివృద్ధి ఎంత? అవినీతి ఎంత? ఎంపీల పనితీరు ఎలా ఉంది? సమగ్ర సర్వేలో ప్రజా స్పందన ఎలా ఉంది? అనే వివరాలు

సింగరేణి సమస్యలపై టిఆర్ఎస్ చీఫ్ కవిత బొగ్గుబాయి యాత్ర
Vaartha15 Jun 2026
సింగరేణి సమస్యలపై టిఆర్ఎస్ చీఫ్ కవిత బొగ్గుబాయి యాత్ర

Kavitha Boggubayi Yatra: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బొగ్గుబాయి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలలో

ట్రాక్ లపై బయోమెట్రిక్, సీసీటీవీల నిఘా.. ఏజెంట్లకు నో ఎంట్రీ, టెస్ట్ పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్
Samayam Telugu15 Jun 2026
ట్రాక్ లపై బయోమెట్రిక్, సీసీటీవీల నిఘా.. ఏజెంట్లకు నో ఎంట్రీ, టెస్ట్ పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ పరీక్షా కేంద్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలు

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఎస్ ఐ
Sakshi15 Jun 2026
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఎస్ ఐ

బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్‌ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి

హిట్లర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది
Zee Telugu14 Jun 2026
హిట్లర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి
Sakshi14 Jun 2026
ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది

మీనాక్షి నటరాజన్ పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే
Vaartha14 Jun 2026
మీనాక్షి నటరాజన్ పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రాజకీయ నైజాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి

వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు
Vaartha14 Jun 2026
వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు

AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి

నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు
Sakshi14 Jun 2026
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు

సెంట్రల్‌ సెక్రటేరియట్, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణ వ్యయాలను కేంద్రం ఖరారు చేయడంతో రాజధాని అవినీతి బట్టబయలు చదరపు అడుగుకు రూ.3,393 లేనన్న మంత్రి నారాయణ గెజిటెడ్‌ ఆఫీసర్ల క్వార్టర్స్‌

అధికారిని చెప్పుతో కొట్టిన రైతు
Vaartha13 Jun 2026
అధికారిని చెప్పుతో కొట్టిన రైతు

Slipper Shot : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే ధోరణి పతాక స్థాయికి చేరితే సామాన్యుడి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో నిరూపించేలా కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఒక తీవ్రమైన ఘటన

కాంగ్రెస్ లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే
Vaartha13 Jun 2026
కాంగ్రెస్ లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే

Supriya Sule: మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) విలీన వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మంత్రి తుమ్మల స్టేట్ మెంట్ రికార్డు
Eenadu13 Jun 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మంత్రి తుమ్మల స్టేట్ మెంట్ రికార్డు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్‌కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్‌ కూడా ఉండటంతో.. ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్‌ రికార్డు చేసింది. 2023