
హుస్నాబాద్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత 30 నెలల్లో ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్పై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘‘ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిధుల విషయంలో కేసీఆర్ ఆనాడు చట్టం చేశారు. ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించారు. పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటు రైతుబంధు ఇచ్చి.. ఎస్టీలను అక్కున చేర్చుకున్నారు.
ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం తెలంగాణ కోసం రాజీనామా చేశాం. రేవంత్‌రెడ్డి కూడా రాజీనామా చేసి స్పీకర్‌కు జిరాక్స్ పేపర్ ఇచ్చారు. తెలంగాణ కోసం ఏనాడు పోరాడని వ్యక్తి ఇవాళ సీఎం అయ్యారు’’ అని హరీశ్‌రావు విమర్శించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ (TG20 League 2026) ట్రోఫీని హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు.
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు
.