
Eenadu05 Jun, 02:46 pm
బీఆర్ ఎస్ పదేళ్ల.. నా 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమాజడ్చర్ల: బీఆర్‌ఎస్ నేతలు పాదయాత్రలు కాదు.. పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుదండాలు పెట్టినా వారి పాపాలు తీరవని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆ పార్టీ చేసిన అన్యాయాన్ని ఉమ్మడి
