
Eenadu02 Dec, 03:54 pm
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలిబాలానగర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ జనరల్ గురుకుల పాఠశాల & కళాశాలను సర్పంచి