
SkyC Media05 Jun, 11:46 am
రాబోయే రెండు సంవత్సరాలు మర్యాదగా ప్రవర్తించండితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా చెప్పుకునే వారందరికీ ఆయన ఒకటే రేవంత్ రెడ్డి సూచన అంటూ స్పష్టం చేశారు
