
SkyC Media05 Jun, 12:36 pm
మలేషియా చేరుకున్న కేటీఆర్.. ఎన్నారైల నుంచి ఘన స్వాగతంభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలేషియా పర్యటన ప్రవాస తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన తన కుటుంబ సమేతంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. విమానాశ్రయానికి
