
Acb rainds on narahari: తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడుల్లో మరో భారీ అవినీతి తిమింగలం బైటపడింది. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో నివసిస్తున్న ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సుంకరి నరహరిపై వచ్చిన ఆరోపణల వచ్చాయి.
దీంతో ఏసీబీ రంగంలోకి ఏక కాలంలో మొత్తం 11 ప్రాంతాల్లో ఒకే సమయంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో సుంకరి నరహరికి సంబంధించి రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు బైటపడింది. ఆయన ఇంట్లో, ఆఫీస్, బంధువుల ఇళ్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా డబ్బులు, బంగారం, ఆస్తి పత్రాలు లభించాయి.
బెడ్ కింద ఏకంగా రూ.1.10 కోట్ల డబ్బును ఏసీబీ