
రాపూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన రాపూరులో బుధవారం చోటుచేసుకుంది. రాపూరులోని తూర్పు అగర్త కట్ట ప్రాంతానికి చెందిన శ్రీదేవి.. రాపూరు ఫైర్ స్టేషన్ వద్ద హైవే రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




