
Visakhapatnam Grocery Merchant Dumped Damaged Currency Notes: విశాఖపట్నం సెంట్రల్ పార్క్ ప్రాంతంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో చిరిగిన కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఉదయం ఈ నోట్లను గమనించిన వాకర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించగా.. మిస్టరీ వీడింది. నగరానికి చెందిన ఓ కిరాణా వ్యాపారి ఆ నోట్లను తీసుకొచ్చి అక్కడ పడేసినట్లు పోలీసులు తేల్చారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.