
Fire At Fireworks Factory : బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 14మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రష్యాలోని యారోస్లావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోమవారం కుబ్రిన్స్క్ గ్రామంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. మంటలకు ఒక్కసారిగా పటాసులు పేలుళ్లు సంభవించడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. Also Read : Telangana Rain alert : దూసుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ మాస్కోకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కర్మాగా





