Unpaid Traffic Fines : ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా ఎగ్గొడితే కరెంట్ కట్ చేయాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు వసూలు చేయాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చునని సూచించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Unpaid Traffic Fines : ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా ఎగ్గొడితే కరెంట్ కట్ చేయాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు వసూలు చేయాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చునని సూచించింది.
పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ట్రాఫిక్ చలాన్లు కట్టని వారి కరెంట్ బిల్లుకు జోడించాలని సూచన కరెంట్ బిల్లులు కచ్చితంగా కడతారు.. లేకపోతే పవర్ కట్ అలాంటి ప్లాన్ చేయాలని సూచించిన సుప్రీంకోర్టు Unpaid Traffic Fines : వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా? జర జాగ్రత్త.. ఇకపై ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా ఎగ్గొట్టినవారికి పవర్ కట్ కానుంది. అంతేకాదు.. వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు.. కనీసం వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయరు.. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ర
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి