రిజిస్ట్రేషన్
Actor ProfilePolitician

రిజిస్ట్రేషన్

📊 Box Office Collections
Total News42
Movie Updates0
Sources12
రిజిస్ట్రేషన్, నిబంధనలు, ఏర్పాట్లు ఇలా
Oneindia Telugu13 Aug 2026
రిజిస్ట్రేషన్, నిబంధనలు, ఏర్పాట్లు ఇలా

హిమాలయాల మంచు కొండల్లో వెలిసిన పవిత్ర అమర్‌నాథ్ శైవ క్షేత్ర దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఏటా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే ఈ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభం కానుంది. జమ్మూ కాశ్మీర్‌లో సుమారు 3,888 మీటర్ల ఎత్తు గల ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటోన్నారు.దాదాపు నెలన్నర రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ విశిష్ట ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షా బంధన్ పండుగ పర్వదినంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ బోర్డ్‌తో పాటు స్థానిక జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనను పూర్తి చేసింది. ఈ సారి రికార్డు స్థాయిలో తరలిరావచ్చని భావిస్తున్న యాత్రికులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.యాత్ర సాఫీగా సాగేలా చూడడానికి వీలుగా గుహాలయానికి వెళ్లే రోడ్లను మరమ్మతు చేశారు. దారిపొడవునా వైద్య సేవలు, పారిశుద్ధ్యం, అత్యవసర సహాయక చర్యలు తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన కొండ దారులలో ప్రయాణించాల్సి ఉన్నందున యాత్రికుల భద్రత కోసం భారీగా బలగాలను మోహరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ తక్షణమే స్పందించేందుకు వీలుగా విపత్తు నిర్వహణ బలగాలు, అత్యవసర వ్యవస్థలు మార్గమధ్యంలో నిరంతరం అందుబాటులో ఉంటాయి.భద్రత, ప్రయాణ మార్గాలుభక్తుల భద్రతే పరమావధిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. యాత్రా మార్గాలు, బేస్ క్యాంపుల వద్ద జవాన్లతో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కీలక ప్రాంతాల్లో అధునాతన నిఘా వ్యవస్థలు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందించేందుకు సహాయక శిబిరాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి యాత్రికులకు ప్రధానంగా రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పహల్గావ్ మీదుగా సాగే మొదటి మార్గం పొడవైనది. అయినప్పటికీ.. కొండ

లడఖ్ పాంగాంగ్ సరస్సు వద్ద పర్యాటకుల ఓవరాక్షన్.. రూ.2 లక్షల జరిమానా వేసిన అధికారులు
Samayam Telugu10 Aug 2026
లడఖ్ పాంగాంగ్ సరస్సు వద్ద పర్యాటకుల ఓవరాక్షన్.. రూ.2 లక్షల జరిమానా వేసిన అధికారులు

Ladakh Pangong Lake Fine : కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పర్యావరణానికి హాని కలిగించేలా ప్రవర్తించిన పర్యాటకులపై అక్కడి యంత్రాంగం ఉక్కుపాదం మోపింది

అమరావతిలో వైసీపీ నేతలు రౌడీల్లాగా ప్రవర్తించారు.. మంత్రి అనగాని ధ్వజం
Andhra Jyothy6 Aug 2026
అమరావతిలో వైసీపీ నేతలు రౌడీల్లాగా ప్రవర్తించారు.. మంత్రి అనగాని ధ్వజం

రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు

రోడ్ ట్రిప్ వెళ్లేవారు తీసుకెళ్లాల్సిన వస్తువులు
Samayam Telugu2 Aug 2026
రోడ్ ట్రిప్ వెళ్లేవారు తీసుకెళ్లాల్సిన వస్తువులు

డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో పాటు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ తప్పకుండా తీసుకెళ్లండి. చిన్న గాయాలు, తలనొప్పి లాంటి ఇబ్బందులు వస్తే కష్టం. కాబట్టి

ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి
Andhra Jyothy1 Aug 2026
ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి

అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రారంభించారు. ఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రయాణికులకు

రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నంలో
Oneindia Telugu25 Jul 2026
రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నంలో

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన స్థలం కబ్జా యత్నం జరిగింది. ఫోర్జరీ సంతకా లతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన స్థలంలో నిర్మాణాలు ప్రారంభించే

రఘురామకృష్ణరాజు భూమిని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు యత్నం.. కేసు నమోదు
AP7AM25 Jul 2026
రఘురామకృష్ణరాజు భూమిని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు యత్నం.. కేసు నమోదు

విశాఖపట్నంలో భూ కబ్జాల పర్వం ఏ స్థాయిలో వుందో, చట్టంలో లొసుగులు ఎలా వున్నాయో చూపించే ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సామాన్యుల స్థలాల సంగతి పక్కనబెడితే.. ఏకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ

రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం
Andhra Jyothy24 Jul 2026
రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఈ స్థలానికి

ఈ వీసా రిజిస్ట్రేషన్ కు ఈరోజే లాస్ట్ డేట్
TeluguOne18 Jul 2026
ఈ వీసా రిజిస్ట్రేషన్ కు ఈరోజే లాస్ట్ డేట్

విదేశాల్లో ఉద్యోగం చేస్తూ, అక్కడి అందమైన ప్రాంతాలను చుట్టేయాలనే కల చాలా మంది భారతీయ యువతకు ఉంటుంది. అలాంటి వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక అద్భుతమైన సువర్ణావకాశాన్ని అందించింది. అదే 'వర్క్ అండ్

అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్నారా? జూన్ 26లోపు ఈ పనులు పూర్తి చేయకపోతే కష్టమే
Oneindia Telugu18 Jul 2026
అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్నారా? జూన్ 26లోపు ఈ పనులు పూర్తి చేయకపోతే కష్టమే

దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ పవిత్ర యాత్రకు వెళ్లాలనుకునే వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి

ఇన్వెస్ట్ తెలంగాణ ఎండీగా సీఎస్ రామకృష్ణారావు
TeluguOne18 Jul 2026
ఇన్వెస్ట్ తెలంగాణ ఎండీగా సీఎస్ రామకృష్ణారావు

ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు రేవంత్ సర్కార్ అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఇన్వెస్ట్ సంస్థ

ఓటర్ లిస్టులో మీ పేరు లేదా? ఆధార్ తప్పనిసరా? ఓటరు ఐడీ లేకుంటే ఫారమ్ ఎలా సమర్పించాలి
10TV Telugu17 Jul 2026
ఓటర్ లిస్టులో మీ పేరు లేదా? ఆధార్ తప్పనిసరా? ఓటరు ఐడీ లేకుంటే ఫారమ్ ఎలా సమర్పించాలి

Voter Registration : మీరు SIR 2002 ఓటర్ జాబితాలో లేకపోతే, మీ ఇల్లు లేదా వయస్సుకు సంబంధించిన ఏవైనా పత్రాలను (పాఠశాల సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, బ్యాంక్ ఖాతాలు, పాస్‌పోర్టులు, డ్రైవింగ్

ఎయిమ్స్ లో 1,484 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి
Andhra Jyothy15 Jul 2026
ఎయిమ్స్ లో 1,484 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) సంస్థలు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను

కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా
Asianet News Telugu12 Jul 2026
కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. స్టీరింగ్ మీద ఉన్న ఒక బటన్ నొక్కగానే కార్ నంబర్ ప్లేట్ మారిపోయే మ్యాజిక్ లాంటి సీన్ ఆ వీడియోలో ఉంది. ఇది చూసి జనాలు షాక్ అవుతున్నారు. కట్ చేస్తే

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఏడాదికి రెండు లక్షలు ఆదా..! ట్యాక్స్ తగ్గింపుతో భారీ మార్పు
10TV Telugu11 Jul 2026
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఏడాదికి రెండు లక్షలు ఆదా..! ట్యాక్స్ తగ్గింపుతో భారీ మార్పు

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల యాజమానులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ట్రావెల్స్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ బస్సులకు ప్రతి

తమిళనాడులో అపరిచితుడు తరహా వెబ్ సైట్-అవినీతిపై భారీ యుద్దం-విజయ్ ధీమా అదేనా
Oneindia Telugu8 Jul 2026
తమిళనాడులో అపరిచితుడు తరహా వెబ్ సైట్-అవినీతిపై భారీ యుద్దం-విజయ్ ధీమా అదేనా

తమిళనాడులో లంచగొండితనం, రోజువారీ అవినీతిపై (tamil nadu corruption) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సరికొత్త డిజిటల్ పోరాటం ప్రారంభించారు. దీపక్ అనే ముప్పై ఏళ్ల యువకుడు రూపొందించిన ఒక సాధారణ వెబ్‌సైట్ ఇప్పుడు

లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఛార్జింగ్ అయిపోతే ఎంచక్కా తొక్కుతూ వెళ్లిపోవచ్చు. అదిరిపోయే ఎలక్ట్రిక్ మొపెడ్
Asianet News Telugu4 Jul 2026
లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఛార్జింగ్ అయిపోతే ఎంచక్కా తొక్కుతూ వెళ్లిపోవచ్చు. అదిరిపోయే ఎలక్ట్రిక్ మొపెడ్

భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో, ప్రత్యామ్నాయ వాహనాల కోసం చూస్తున్న వారికి Komaki XR1 ఎలక్ట్రిక్ మొపెడ్ ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. Komaki కంపెనీ పరిచయం చేసిన ఈ సరికొత్త

మారుతి గ్రాండ్ విటారా కారు లోన్ పై తీసుకోవాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? ఎంతవుతుంది
Zee Telugu2 Jul 2026
మారుతి గ్రాండ్ విటారా కారు లోన్ పై తీసుకోవాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? ఎంతవుతుంది

Maruti Grand Vitara CNG EMI: మారుతీ గ్రాండ్ విటారా సీఎన్జీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.48లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.62లక్షల షోరూమ్ వరకు ఉంటుంది. ఈ కారు కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. నెలలవారీ

తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు.. గోల్డ్ రింగ్ లు పంచిన మంత్రి
Samayam Telugu2 Jul 2026
తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు.. గోల్డ్ రింగ్ లు పంచిన మంత్రి

రాష్ట్రవ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటి పుట్టిన రోజు

ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా
Asianet News Telugu28 Jun 2026
ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను వాటి వేగం, మోటార్ సామర్థ్యం ఆధారంగా వర్గీకరించింది. కొన్ని స్కూటర్లు "లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు" కేటగిరీలోకి వస్తాయి. సాధారణంగా గంటకు 25 కిలోమీటర్ల కంటే

బిల్డర్ ను మోసం చేసిన ముగ్గురు మహిళలు
Sakshi28 Jun 2026
బిల్డర్ ను మోసం చేసిన ముగ్గురు మహిళలు

బంజారాహిల్స్‌: ఒక నకిలీ విల్‌డీల్‌ను సృష్టించి అసలు నిజాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురు మహిళలపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే

దగ్గుబాటి కుటుంబం.. ఐదెక రాలు కబ్జా చేసింది! నమ్మొద్దన్న.. సురేష్ బాబు లీగల్ టీమ్
Chitrajyothy24 Jun 2026
దగ్గుబాటి కుటుంబం.. ఐదెక రాలు కబ్జా చేసింది! నమ్మొద్దన్న.. సురేష్ బాబు లీగల్ టీమ్

మాజీ సైనికుడు షేక్ అహ్మద్‌కు కేటాయించిన ఐదెకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని మైమూనా బేగం ఆరోపించారు. మాజీ సైనికుడైన మా నాన్న షేక్ అహ్మద్‌కు ప్రభుత్వం ఐదెకరాలు ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆ

కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో రూ. 60,000 వేల వరకు
Zee Telugu23 Jun 2026
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో రూ. 60,000 వేల వరకు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

జూన్ 25 నుంచి తెలంగాణలో ఇంటింటి ఓటర్ సర్వే
Vaartha19 Jun 2026
జూన్ 25 నుంచి తెలంగాణలో ఇంటింటి ఓటర్ సర్వే

Telangana Voter List Verification: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. దాదాపు పావు శతాబ్దం (25 సంవత్సరాల) తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..రూ.120లకే దర్శనం టికెట్..రేపు ఒక్క రోజు మాత్రమే
Zee Telugu19 Jun 2026
తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..రూ.120లకే దర్శనం టికెట్..రేపు ఒక్క రోజు మాత్రమే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ప్రజలకు అలర్ట్.. ఆ 3 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్, ఎందుకో తెలుసా
Zee Telugu19 Jun 2026
ప్రజలకు అలర్ట్.. ఆ 3 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్, ఎందుకో తెలుసా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కు బ్రేకులు
Sakshi18 Jun 2026
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కు బ్రేకులు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు

పవన్ కళ్యాణ్ కు బెంగళూరు హైకోర్టులో ఊరట.. వెంటనే ఆ వీడియోలు, పోస్టులు తొలగించాలని ఆదేశాలు
Samayam Telugu18 Jun 2026
పవన్ కళ్యాణ్ కు బెంగళూరు హైకోర్టులో ఊరట.. వెంటనే ఆ వీడియోలు, పోస్టులు తొలగించాలని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు ఊరట దక్కింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల అంశంలో పవన్ కళ్యాణ్‌పై నిరాధారమైన సమాచారంతో కూడిన

జులై 26న ఆటా ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నమెంట్
Telugu Times17 Jun 2026
జులై 26న ఆటా ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నమెంట్

ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో 2026, జులై 26న ఆదివారం ప్రత్యేక గోల్ఫ్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీ వర్జీనియాలోని గెయిన్స్‌విల్లేలో ఉన్న స్టోన్‌వాల్ గోల్ఫ్ క్లబ్‌లో

ఆధార్ కార్డు దుర్వినియోగంపై పిటిషన్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు
Andhra Jyothy16 Jun 2026
ఆధార్ కార్డు దుర్వినియోగంపై పిటిషన్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు

ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డుల

తెలంగాణలో నిలిచి పోయిన వాహన్
TeluguOne15 Jun 2026
తెలంగాణలో నిలిచి పోయిన వాహన్

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో

జూన్ 5 నుంచి భూములకు కొత్త ధరలు
TeluguOne3 Jun 2026
జూన్ 5 నుంచి భూములకు కొత్త ధరలు

తెలంగాణలో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలు

జూన్ 6న 5కే రన్/వాక్
Telugu Times3 Jun 2026
జూన్ 6న 5కే రన్/వాక్

TAGDV: అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘం ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ‘ (TAGDV) యూత్ విభాగం, ‘యంగ్ అంబాసిడర్స్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ హెల్త్’ (YAGGH) సంస్థతో కలిసి

జూన్ 13న పికిల్ బాల్ టోర్నమెంట్ 2026
Telugu Times3 Jun 2026
జూన్ 13న పికిల్ బాల్ టోర్నమెంట్ 2026

TACO: సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (TACO) క్రీడాభిమానుల కోసం ఒక ఉత్సాహభరితమైన క్రీడా వేడుకకు తెరలేపింది. ఒహాయో పరిసర ప్రాంతాల్లోని తెలుగు కమ్యూనిటీని కలుపుతూ రాబోయే 2026, జూన్ 13వ

మా ఊరునే బ్యాంక్ లో తాకట్టు పెట్టారు
Sakshi3 Jun 2026
మా ఊరునే బ్యాంక్ లో తాకట్టు పెట్టారు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

టీటీఏ మెగా కన్వెన్షన్ యూత్ కమిటీ’ ప్రకటన.. వాలంటీర్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రారంభం
Telugu Times2 Jun 2026
టీటీఏ మెగా కన్వెన్షన్ యూత్ కమిటీ’ ప్రకటన.. వాలంటీర్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రారంభం

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” వేడుకల కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తర కారోలినాలోని షార్లెట్

జూన్ 21న క్వీన్స్ లాండ్ లో ఏఏక్యూ ఉచిత యోగా సెషన్
Telugu Times1 Jun 2026
జూన్ 21న క్వీన్స్ లాండ్ లో ఏఏక్యూ ఉచిత యోగా సెషన్

AAQ: ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్‌లాండ్ (AAQ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day 2026) పురస్కరించుకుని ఒక ప్రత్యేక ఉచిత యోగా సెషన్‌ను

జూలైలో 'టీటీఏ మెగా కన్వెన్షన్ '.. వెండర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Telugu Times1 Jun 2026
జూలైలో 'టీటీఏ మెగా కన్వెన్షన్ '.. వెండర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” (TTA Mega Convention 2026)

రూ. 2 లక్షల బ్యాగ్ తో కోతి పరార్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే
AP7AM1 Jun 2026
రూ. 2 లక్షల బ్యాగ్ తో కోతి పరార్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఓ కోతి లాక్కెళ్లి

జూన్ 6కి వాయిదా పడిన టీటీఎస్ మెన్స్ పికిల్ బాల్ టోర్నమెంట్
Telugu Times30 May 2026
జూన్ 6కి వాయిదా పడిన టీటీఎస్ మెన్స్ పికిల్ బాల్ టోర్నమెంట్

TTS: టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ (Men’s Pickleball Tournament – Spring 2026) తేదీలలో మార్పు

జూలై 17న 'ఆరెంజ్ స్ట్రీట్' మ్యూజిక్ బ్యాండ్ తో టీటీఏ బ్యాంకెట్ నైట్
Telugu Times30 May 2026
జూలై 17న 'ఆరెంజ్ స్ట్రీట్' మ్యూజిక్ బ్యాండ్ తో టీటీఏ బ్యాంకెట్ నైట్

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మెగా కన్వెన్షన్ 2026’ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో (501