
రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ (Supreme Court On UPI)లావాదేవీలపై ఛార్జీలు విధించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ (Supreme Court On UPI)లావాదేవీలపై ఛార్జీలు విధించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Supreme Court On UPI: రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే కొన్ని నిర్దిష్ట మర్చంట్ డిస్కౌంట్ రేట్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు ఏ చట్టబద్ధ ప్రాతిపదికన ఈ ఛార్జీలు విధిస్తున్నారు? వీటి ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది? వసూలైన డబ్బులు ఎవరెవరికి ఎలా పంపిణీ అవుతాయి? అని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను వివరణ కోరింది. న్యాయవాది అంజన్ దత్తా దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ ఛార్జీల అమలపై వెంటనే
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి