Bank Holidays Alert : వచ్చే వారంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె, గాంధీ జయంతి నేపథ్యంలో బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఖాతాదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Bank Holidays Alert : వచ్చే వారంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె, గాంధీ జయంతి నేపథ్యంలో బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఖాతాదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్..
బ్యాంక్ పనులున్నాయా? 4 రోజుల సెలవులు వచ్చే వారం ఈ తేదీల్లో బ్రాంచ్‌కు వెళ్లొద్దు బ్యాంకులు మూసివేత, డిజిటల్ సేవలపై క్లారిటీ Bank Holidays Alert : బ్యాంకులో మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉందా? క్యాష్ కావాలా? చెక్కు డిపాజిట్ చేయాల్సి ఉందా? అయితే ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. వచ్చే వారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్య బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్రాంచ్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఈ తేదీ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి