
కోర్ట్, పతంగ్, పురుషః, చీకటిలో.. ఇలా పలు సినిమాలు, సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న విషిక ఇటీవల నాని ప్యారడైజ్ సినిమాలో సంపూర్ణేష్ బాబు భార్య పాత్రలో పవర్ ఫుల్ గా నటించి మెప్పించింది. తాజాగా విషిక బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో మెరిపిస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
N
Nimisham Editorial





