
Diwali Car Rush: దీపావళి 2026కి కొత్త కార్ల జాతర.. EV, SUV, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లతో భారీ లాంచ్‌లు!
Diwali Car Rush : దీపావళి 2026కి ముందు భారత మార్కెట్లో కొత్త కార్ల సందడి నెలకొంది. హోండా ఎలివేట్ ఫేస్ లిఫ్ట్, వోల్వో ఈఎక్స్90, టాటా సఫారీ ఈవీ, టయోటా గ్లెంజా ఫేస్ లిఫ్ట్, ఆడి క్యూ3, హ్యుందాయ్ బేయాన్, జేఎస్ డబ్ల్యూ జేటూర్ టీ2 వంటి మోడళ్ల వివరాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
















































