
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
George Krish : శర్వానంద్ హీరోగా నటిగా నటిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మానస వారణాసి కథానాయిక. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. నేడు దర్శకుడు శ్రీను వైట్ల బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ బూస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ భి
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి