
George Krish: జార్జ్ క్రిష్ నుంచి ఫస్ట్ బూస్టర్ రిలీజ్.. విభిన్న గెటప్స్‌లో శర్వానంద్..
శర్వానంద్ హీరోగా నటిగా నటిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్(George Krish).

శర్వానంద్ హీరోగా నటిగా నటిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్(George Krish).

మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక సినిమా వారణాసి.

మహేశ్ బాబు భార్య, నటి నమ్రతా (Namrata Shirodkar) ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి.. (Dont Trouble The Trouble)

ఫహద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా మెయిన్ లీడ్స్ లో రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఫ్యామిలీ మొత్తంతో ఫహద్ ఫాజిల్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. వినాయక చవితి సెలబ్రేషన్స్ తో కలిపి ఈ ఇంటర్వ్యూని చేసారు. ఈ ఇంటర్వ్యూలో కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, ఫహద్, సారా, దర్శకుడు శశాంక్ పాల్గొనగా చివర్లో రాజమౌళి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చూసేయండి..
Saturday Special telugu Movies in TV: శనివారం రానున్న చిత్రాలు.. రేపు టీవీలో వచ్చే మూవీస్ లిస్ట్
telugu movies in tv Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. గురువారం నాడు టీవీ ఛానెల్‌లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా తారకరాముడు, అక్క మొగుడు, అల్లరి రాముడు, శుభమస్తు, బాబు, దేవుడు చేసిన మనుషులు, రెబల్, ఆక్సిజన్, త్రినేత్రుడు, సెల్యూట్, అల్లుడు అదుర్స్, జయం, చినబాబు, ఒంటరి, భగీరథ వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.
telugu movies in tv Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు టీవీ ఛానెల్‌లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా సూర్యవంశం, వివేగం, పెద్దన్న, లౌక్యం, కాంచన 3, చినబాబు, హలో, రాక్షసుడు, కరెంట్, ది వారియర్, వసుంధర, గేమ్ ఓవర్, రామ్ నగర్ బన్నీ, పోకిరి, ఫిదా, స్కంద వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.
మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ గ్లోబల్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజమౌళితో వర్క్ చేయడానికి 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. మహేష్ ఇంకా ఏం చెప్పారంటే...

సంజయ్ లీలా భన్సాలీ పేరు వినగానే దేవదాస్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, బ్లాక్, రామ్-లీలా, గంగూబాయి కాఠియావాడి వంటి చిత్రాలు గుర్తొస్తాయి.

Ramya Krishna steps into David Reddy role of Kamala Reddy, described as a fierce and powerful character. This birthday tribute recognises Ramya Krishna for her portrayal, drawing attention to her role within Telugu cinema lead character by the Manchu Manoj. వెనుక సింహాసనం, చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలపై రక్తమోడుతున్న స్థితిలో ఠీవిగా కూర్చున్న స్థితిలో ఉన్న లుక్ అది.
telugu movies in tv Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. మంగళవారం నాడు టీవీ ఛానెల్‌లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా నువ్వు వస్తావని, కలిసుందాం రా, సింహా, లవ్ లీ, గణపతి బప్పా మోరియా ఈవెంట్, ఖైదీ నంబర్ 150, మార్గాన్, కాశీ, లైగర్, మిర్చి, రాజుగారి గది, ఓ బేబీ, మల్లీశ్వరి, అందాల రాముడు, క్షేత్రం వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ నేడు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో పూజ నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
telugu movies in tv Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు అంటే వినాయక చవివి సందర్భంగా టీవీ ఛానెల్‌లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా వినాయక విజయం, అయ్యప్ప కరుణ, శ్రీమంజునాథ, త్రిశూలం, కోర్ట్, కమిటీ కుర్రోళ్లు, ఈశ్వర్, మా అల్లుడు వెరీ గుడ్, గణేశ్, దేవదాస్ వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.

varanasi A leaked photo from the upcoming Mahesh Babu-Rajamouli movie has taken social media by stormమహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి మూవీ నుంచి లీకైన పిక్.. సోషల్ మీడియా షేక్

ఆల్రెడీ వారణాసి సినిమా 2027లో ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. (Rajamouli)

Mahesh Babu: మహేష్ బాబుతో ఫస్ట్ సినిమా.. స్టార్ హీరోయిన్ అయ్యేది.. ఇప్పుడు పెద్ద కంపెనీలో సీఈవో..

Mahesh Babu: మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్! వారణాసి తర్వాత సమంత భర్తతో సూపర్‌స్టార్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.
Tomorrow Telugu Movies in TV Channels : గురువారం టీవీలో రానున్న చిత్రాలు.. లిస్ట్‌లోని మూవీస్ చూశారా?
Telugu Movies List in TV: బుధవారం టీవీలో రానున్న చిత్రాలు.. ఈ సినిమాలపై లుక్కేయండి?