
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Dont Trouble The Trouble : మలయాళ నటుడు, పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో శశాంక్ యేలేటి దర్శకత్వంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 2న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం అందర్నీ సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫహాద్ ఫాజిల్ ఒక మెజీషియన్ గా కనిపించబోతున్నాడు. తన దగ్గరి
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి