
telugu Movies in TV Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు టీవీ ఛానెల్లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా సూర్యవంశం, వివేగం, పెద్దన్న, లౌక్యం, కాంచన 3, చినబాబు, హలో, రాక్షసుడు, కరెంట్, ది వారియర్, వసుంధర, గేమ్ ఓవర్, రామ్ నగర్ బన్నీ, పోకిరి, ఫిదా, స్కంద వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.



