
telugu Movies in TV Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. మంగళవారం నాడు టీవీ ఛానెల్లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా నువ్వు వస్తావని, కలిసుందాం రా, సింహా, లవ్ లీ, గణపతి బప్పా మోరియా ఈవెంట్, ఖైదీ నంబర్ 150, మార్గాన్, కాశీ, లైగర్, మిర్చి, రాజుగారి గది, ఓ బేబీ, మల్లీశ్వరి, అందాల రాముడు, క్షేత్రం వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.



