
George Krish: జార్జ్ క్రిష్ నుంచి ఫస్ట్ బూస్టర్ రిలీజ్.. విభిన్న గెటప్స్‌లో శర్వానంద్..
శర్వానంద్ హీరోగా నటిగా నటిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్(George Krish).

శర్వానంద్ హీరోగా నటిగా నటిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్(George Krish).

మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక సినిమా వారణాసి.

Manasa Varanasi: ‘కపుల్ ఫ్రెండ్లీ’ హీరోయిన్‌కు మరో బంపర్ ఆఫర్.. శర్వానంద్‌తో రొమాన్స్

Varanasi: కొత్త అవతారంలో మహేష్ బాబు .. వారణాసి కోసం రాజమౌళి ప్రయోగం!

Varanasi | మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తి.. ఇక చివరి దశ పనులు జరుపుకుంటున్న రాజమౌళి చిత్రం!

Birth Death Registration New Rules 2026 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) చట్టం–2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

Chandrababu Naidu Varanasi Tour : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన ‘వారణాసి-వడ్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడి నుంచి గుజరాత్‌లోని మోదీ జన్మస్థలమైన వడ్నగర్కు సేవా సంకల్ప్ బైక్ ర్యాలీని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌధరీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌తో కలిసి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతకు ముందు చంద్రబాబు కాశీవిశ్వనాథుడికి ప్రత్యేక

Varanasi: రాజమౌళి సంచలన నిర్ణయం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో కిలో ఉల్లి ధరలు (Onion Price Hike)భారీగా పెరుగడంతో వంటింటి బడ్జెట్ తలకిందులవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి(Chandrababu Varanasi Visit)లో పర్యటించారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో మాలీవుడ్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్ర చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సాధారణంగా జక్కన్న ప్రాజెక్ట్ కమిట్ అయిన నటులు వేరే చిత్రాల్లో నటించడం అరుదు. అయితే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ మొదలైనప్పటి నుంచి తన షూట్ పూర్తయ్యేలోపు పృథ్విరాజ్ ఏకంగా నటుడిగా, దర్శకుడిగా 9 ప్రాజెక్టులను ముగించి సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం మూడు వారాల ప్యాచ్ వర్క్ ముగిస్తే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ చి

Prithviraj Sukumaran: భారతీయ సినీ చరిత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. జక్కన్న సెట్లోకి అడుగుపెట్టి ప్రాజెక్ట్ ఒప్పుకున్న ఏ నటుడైనా.. సినిమా పూర్తయ్యే వరకు బయట మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే సాహసం కూడా చేయలేరు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సైతం రాజమౌళి సినిమా కోసం ఏళ్లకే ఏళ్లు లాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న […]

Prithviraj Sukumaran | మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న వారణాసి (Varanasi) మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇందులో మాలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్‌కు లోను చేస్తోంది.

varanasi A leaked photo from the upcoming Mahesh Babu-Rajamouli movie has taken social media by stormమహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి మూవీ నుంచి లీకైన పిక్.. సోషల్ మీడియా షేక్

ఆల్రెడీ వారణాసి సినిమా 2027లో ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. (Rajamouli)

రాజమౌళి (SS Rajamouli) మన దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్. ఆయన సినిమాల మార్కెట్ ఇండియా దాటి అనేక దేశాలకు పాకింది. ఆస్కార్ రేంజ్ కి వెళ్లారు. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఆయన పారితోషికం ఉంటుంది కదా. ఐతే “వారణాసి” (Varanasi) సినిమాకి పారితోషికం బదులు ఓటిటి రైట్స్ తీసుకున్నారట. ఓటిటి రైట్స్ ఎంత వస్తే అంత ఆయన పారితోషికం అన్నమాట. అంటే నిర్మాత ఆయనకి ఇచ్చేది ఏమి లేదు. ఓటిటి కంపెనీలు సినిమాకి ఇచ్చే రైట్స్ మొత్తం తానే తీసుకొని నిర్మాత పెట్టుబడిని తగ్గిద్దామనుకున్నారు. తానూ భారీగా తన ఎకౌంట్ లో వేసుకుందామని భావించారు ఈ రైట్స్ తో. ఐతే పాపం, రాజమౌళి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు వేసుకున్న లెక్కలు వేరు, అప్పటి మార్కెట్ పరిస్థితులు వేరు. ‘వారణాసి’ సినిమా మొదలు కాకముందు, ఓటిటి కంపెనీలు భారీ పాన్ ఇండియా చిత్రాలను ఎగబడి వందల కోట్ల రూపాయలు చెల్లించి కొన్నాయి. ‘పుష్ప 2’ సినిమాని 270 కోట్లు పెట్టి కొనుక్కోంది Netflix సంస్థ. ‘పుష్ప 2’కే అంత వస్తే తన సినిమాకి ఈజీగా నాలుగు వందల కోట్లు వస్తాయని రాజమౌళి భావించారు. ఆ లెక్కలతోనే ఈ సినిమా ఓటిటి రైట్స్ (Varanasi OTT Rights) తనకి రాయించుకున్నారు. ఐతే ఈ రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ఓటిటి సంస్థలు సినిమాలు కొనడం తగ్గించాయి. అలాగే ఇచ్చే రేట్స్ లో కూడా భారీగా కోత వేశాయి. ‘వారణాసి’ సినిమా ఒటిటి రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. అమెజాన్, జియో హాట్ స్టార్ రాజమౌళి అడుగుతున్నా రేట్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జీ5 కూడా 175 కోట్లకుమించి ఇవ్వలేమని చెప్పిందట. మిగిలింది నెట్ ఫ్లిక్స్ మాత్రమే. ఈ సంస్థ 200 వద్ద బేరం ఆడుతోంది. ఫైనల్ గా 225 విత్ జీఎస్టీ వచ్చేలా ఉంది. అంటే మొత్తంగా 200 నుంచి 225 కోట్లు