
Tollywood : ఒక సినిమా భారీ హిట్ అయితే చాలు.. వెంటనే తమ మార్కెట్ మారిపోయిందని, ఇక తమను టైర్-2 హీరోల జాబితాలో పెట్టొద్దన్న వాదనను తెరపైకి తెస్తున్నారట కొందరు హీరోలు. కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ అవ్వడంతో ఆయా హీరోల మార్కెట్, రెమ్యునరేషన్, బిజినెస్ లెక్కలు కూడా మారుతున్నాయట. దాంతో ఒక్క హిట్‌తోనే టైర్ మారిపోయిందా.? అంటూ మరో వర్గం ప్రశ్నలు వేస్తోందట. హీరోకు ఉన్న స్టార్ ఇమేజ్‌తో పాటు ఓపెనింగ్స్, థియేట్రికల్ బిజినెస్, నాన్-థియేట్రికల్ మార్కెట్, వరుస విజయాలు..ఇలా చాలా అంశాలను లెక్కలోకి తీసుకు