
Movie Profile
ది ప్యారడైజ్ (The Paradise)
The Paradise OTT : నాని నటించిన ది ప్యారడైజ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
The Paradise OTT : నాని నటించిన ది ప్యారడైజ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
The Paradise OTT : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్. కయదు లోహర్ కథానాయిక. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటించారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాలి కుల్కర్ణి, ఈశ్వరీ రావు, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ చిత్రం నేడు ( సెప్టెంబర్ 24) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ చిత్ర
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి






