
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Gautham Vasudev Menon : యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. వరుణ్ సందేశ్, వితిక షేరు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమాలో డేవిడ్ థామస్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించబోతోన్నారు. ఆయన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్‌కు ఆసక్తికరంగా, హైలైట్ గా నిలవనుం
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి






