
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
The Paradise : నాని ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 24 ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో వైలెన్స్, బూతులు ఎక్కువగా ఉన్నాయని గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయినప్పుడే అర్ధమయింది. ది ప్యారడైజ్ సినిమాకు A సర్టిఫికెట్ ఇస్తారని ముందు నుంచే ఊహించారు. అనుకున్నట్టే ది ప్యారడైజ్ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ తర్వాత ది ప్యారడైజ్ ఫైనల్ నిడివి 2 గంటల 54 నిమిషాల 4 సెకండ్స్. దాదాపు 25 సెకండ్స్ స
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి