
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Mirabai Chanu : ఆసియా క్రీడల్లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని సాధించింది. మహిళల 49 కేజీల విభాగంలో ఆమె పతకాన్ని సాధించింది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి పతకం. ఇక ఆసియా క్రీడల్లో 28 ఏళ్ల తరువాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం గమనార్హం. 1998లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా క్రీడల్లో కరణం మల్లీశ్వరి 49 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. బుధవారం నగోయాలో జరిగిన పోటీల్లో మీరాబాయి చాను మొత్తం 198 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచి
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి