డిజిటల్ లావాదేవీల(No UPI Day Protest)పై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించాలని ప్రతిపాదించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

డిజిటల్ లావాదేవీల(No UPI Day Protest)పై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించాలని ప్రతిపాదించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
No UPI Day Protest: కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించాలని ప్రతిపాదించడంపై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. డిజిటల్ ఇండియా ఆశయాలకు గొడ్డలిపెట్టుగా మారే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండోర్‌లోని 100కు పైగా వర్తక సంఘాలు ‘నో యూపీఐ డే’ (No UPI Day Protest) పేరిట వినూత్న నిరసన చేపట్టాయి. క్యూఆర్ కోడ్ స్కేనర్లపై నల్ల గుడ్డలు కప్పి, కేవలం నగదు లావాదేవీలను మ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి