
బిగ్బాస్ ఫేమ్, నటి ఇనయా సుల్తానా (Inaya Sulthana) చీర కట్టులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
N
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham