ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఏ4 మద్యం (AP Excise Department)షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఏ4 మద్యం (AP Excise Department)షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది.
AP Excise Department: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది. ఎక్సైజ్ శాఖ నిర్ణయం ప్రకారం ఇకపై రెన్యువల్ గడువును పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్దేశిత సమయం ముగిసేసరికి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ మొత్తాన్ని 100 శాతం చెల్లించిన షాపులను మాత్రమే రెన్యువల్‌కు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 3,650 షాపుల్లో 3,236 షాపులు(AP Excise Department) రెన్యువల్‌కు రాగా, అందులో 2,873 షాప
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి