విశాఖపట్నం
Actor ProfileCelebrity

విశాఖపట్నం

Total News50
Movie Updates0
Sources15
మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం
Andhra Jyothy18 Jun 2026
మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం

ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూత‌పడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది

ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
Asianet News Telugu18 Jun 2026
ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ ద్రోణి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించి ఉంది. దీని

ఐదు రోజులు.. ఏపీ అంతటా వానలే వానలు
Sakshi18 Jun 2026
ఐదు రోజులు.. ఏపీ అంతటా వానలే వానలు

సాక్షి, విశాఖపట్నం: ఐదు రోజులపాటు ఏపీ అంతటా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని సముద్ర వాతావరణం అలజడిగా ఉండనుందని అధికారులు

విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్ మెరైన్ ఎంట్రీ
Zee Telugu18 Jun 2026
విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్ మెరైన్ ఎంట్రీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Pakistan Submarine In Bay Of Bengal: తాజాగా పాకిస్థాన్ నౌక దళానికి చెందిన కమాండర్ ఉమర్ ఫరూక్ కి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయం అయ్యాయి. చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తున్న కొత్త హంగోర్ శ్రేణి జలంతర్గాములతో తమ సైనిక శక్తి కేవలం అరేబియా సముద్రానికి పరిమితం కాదని, బంగాళాఖాతం లో వీటిని మోహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. చైనా అండతో పాక్ వ్యూహాలు.. పాకిస్తాన్ ప్రస్తుతం తమ నౌక దళాన్ని ఆధునికరించే పనిలో పడింది. ఇందులో భాగంగా చైనా నుంచి 8 హాంగోర్ శ్రేణి సబ్‌మెరైన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిర్చుకుంది. ఇప్పటికీ అందులో మొదటిది పాకిస్తాన్ చేతికి వచ్చింది. హంగూర్ శ్రేణి ప్రత్యేకత.. ఇవి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపొషన్ (AIP) సాంకేతికతతో పనిచేస్తాయి. సాధారణంగా డీజిల్-ఎలక్ట్రికల్ సబ్ మెరైన్ల కంటే ఇవి చాలా ఎక్కువ రోజులు నీటి అడుగున దాగుండగలవు. అందుకే వీటిని గుర్తించడం శత్రు దేశాలకు చాలా కష్టంగా మారుతుంది. భారత్ కి ఎందుకు చికాకు? భారతదేశానికి బంగాళాఖాతం ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతం. 12 నాటికలు మేళ్ల ప్రాదేశికత జలాలు దాటితే అది అంతర్జాతీయ సముద్ర ప్రాంతం అవుతుంది. అయితే పాక్ మోహారింపులు భారత్‌కు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. భారత తూర్పు నావెల్ కమాండ్ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. మన అను జలంథర్ గాముల తయారీతో పాటు కీలకమైన ఐఎన్ఎస్ వర్షా బేస్ కూడా ఇక్కడే ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలతో భారత్‌కు ఉన్న

ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ
TeluguOne18 Jun 2026
ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక అంతర్జాతీయ స్థాయి హంగులు

సాఫ్ట్ వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు
Andhra Jyothy18 Jun 2026
సాఫ్ట్ వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు

విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది. విశాఖపట్నం, జూన్ 18: విశాఖకు చెందిన

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
Vaartha18 Jun 2026
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

Devarapalli incident:అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన కోడూరు దివ్య 26 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. దివ్య విశాఖపట్నంలోని బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం చేసేది. అక్కడ

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్ తో షాప్
AP7AM18 Jun 2026
విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్ తో షాప్

విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు

ఏపీలో రాగల మూడు గంటల్లో
Oneindia Telugu18 Jun 2026
ఏపీలో రాగల మూడు గంటల్లో

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
Vaartha18 Jun 2026
తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

Today Gold Rates: తెలుగు రాష్ట్రాల్లో పసిడి ప్రియులకు కొంత ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు నేడు మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా (మిడిల్

బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి
AP7AM18 Jun 2026
బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి

భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్న అత్యాధునిక హ్యాంగర్

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
AP7AM18 Jun 2026
తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలడంతో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఉన్న డిమాండ్ కొంత తగ్గింది. ఈ క్రమంలో, గత రెండు రోజులుగా స్వల్ప

నా వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి కాదు
Eenadu18 Jun 2026
నా వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి కాదు

విశాఖపట్నం(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ఇటీవలి తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో బుధవారం ఆయన

విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్.. జీవో జారీ
Vaartha17 Jun 2026
విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్.. జీవో జారీ

Beach Shacks : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు టూరిజం డెవలప్‌మెంట్‌ను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. గోవా, విదేశీ

వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు
Andhra Jyothy17 Jun 2026
వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు

వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నానికి

ఏపీలో బీచ్ షాక్స్.. సముద్ర తీరంలో ఛిల్ కావొచ్చు.. జీవో జారీ
Samayam Telugu17 Jun 2026
ఏపీలో బీచ్ షాక్స్.. సముద్ర తీరంలో ఛిల్ కావొచ్చు.. జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో

రుషికొండ లగ్జరీ కాంప్లెక్స్ లీజుకు టాజ్, లీలా రేస్.. పర్యాటక రంగంలో కొత్త జోష్
SkyC Media17 Jun 2026
రుషికొండ లగ్జరీ కాంప్లెక్స్ లీజుకు టాజ్, లీలా రేస్.. పర్యాటక రంగంలో కొత్త జోష్

విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలాసవంతమైన భవనాల సముదాయం ఇక ప్రజలకు లాభదాయకంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విలాసవంతమైన భవనాల వినియోగం, వాటి ద్వారా ఆదాయం

ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం
Andhra Jyothy17 Jun 2026
ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్

రుషికొండ భనాలు ఇక, కీలక నిర్ణయం
Oneindia Telugu17 Jun 2026
రుషికొండ భనాలు ఇక, కీలక నిర్ణయం

రుషికొండ భవానల వినియోగం పై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. విశాఖ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సబ్ కమిటీ సభ్యులు

విహార యాత్రలో ఘోరం.. సాఫ్ట్ వేర్ వధువు అనుమానాస్పద మృతి
Vaartha17 Jun 2026
విహార యాత్రలో ఘోరం.. సాఫ్ట్ వేర్ వధువు అనుమానాస్పద మృతి

Vizag Techie Gayatri Dead: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరీ (Mussoorie)లో ఘోర కలకలం రేగింది. ఏడు నెలల క్రితమే పెళ్లయి, ఎంతో ఉల్లాసంగా వెకేషన్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం)కు

మరోసారి కూప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. లేటెస్ట్ ధరలు ఇవే
TV9 Telugu17 Jun 2026
మరోసారి కూప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. లేటెస్ట్ ధరలు ఇవే

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు పడిపోయాయి. కొన్ని గంటల్లో పసిడి ధరలు తారుమారు అయ్యాయి. ఇరాన్‌తో ఈ నెల 18న శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు

వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ సస్పెన్షన్
Andhra Jyothy17 Jun 2026
వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ సస్పెన్షన్

విశాఖపట్నం జిల్లా ప్రముఖ ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ)లో ఘోరం వెలుగుచూసింది. పీజీ వైద్య విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై జనరల్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్దన్

భానుడు భగభగ
Andhra Jyothy17 Jun 2026
భానుడు భగభగ

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ వాటి ప్రభావంతో వర్షాలు కురిసే వాతావరణం ఇంకా ఏర్పడలేదు. సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు విశాఖపట్నం, అమరావతి, జూన్‌

గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి
10TV Telugu16 Jun 2026
గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి

Gudivada Amarnath : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్‌గా..ఏపీ పాలిటిక్స్‌లో కూటమి, వైసీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హోంమంత్రి

దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి
Eenadu16 Jun 2026
దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం): తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు

డేటా సెంటర్ తో విశాఖకు నీరు, విద్యుత్ సంక్షోభం ? తేల్చేసిన ఎంపీ
Oneindia Telugu16 Jun 2026
డేటా సెంటర్ తో విశాఖకు నీరు, విద్యుత్ సంక్షోభం ? తేల్చేసిన ఎంపీ

ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్, నీటి సంక్షోభాలు తప్పడం లేదు. ఇదే తరహాలో ప్రస్తుతం ఏపీలోని విశాఖ (Visakhapatnam)లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ (Google Data Centre) వల్ల

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో 18 రైళ్లు రద్దు
10TV Telugu16 Jun 2026
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో 18 రైళ్లు రద్దు

విజయవాడ మార్గంలో రైళ్లు రద్దు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి. మూడోలైను పనుల కారణంగా నిర్ణయం. Trains Cancelled: దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం అందించింది. కాజీపేట-కొండపల్లి సెక్షన్ పరిధిలోని

హోంమంత్రి పై గుడివాడ వ్యాఖ్యలు..వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం
Telugu Times16 Jun 2026
హోంమంత్రి పై గుడివాడ వ్యాఖ్యలు..వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం

విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) రాజకీయాల్లో తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చోడవరం (Chodavaram) నియోజకవర్గంలో నిర్వహించిన

విశాఖ టూ షాలిమార్, బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్
Oneindia Telugu15 Jun 2026
విశాఖ టూ షాలిమార్, బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్

వేసవి సెలవులు ముగిశాయి. ఊళ్లకు వెళ్లిన వారంతా తిరుగుముఖం పడుతున్నారు. దీంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే విశాఖ (Visakhapatnam) నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ
Vaartha15 Jun 2026
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం అత్యంత కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, విదేశీ

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక
NTV Telugu15 Jun 2026
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక

Southwest Monsoon: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో

ఏపీలో కుండపోత వర్షం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Zee Telugu15 Jun 2026
ఏపీలో కుండపోత వర్షం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

తెలంగాణకు వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Vaartha15 Jun 2026
తెలంగాణకు వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వర్షాల ఉధృతి పెరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ

బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
Samayam Telugu15 Jun 2026
బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి

మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు
Andhra Jyothy14 Jun 2026
మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు

రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
TeluguOne14 Jun 2026
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని

జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. అనిల్ రావిపూడి చిత్రాల్లో మస్ట్
TV9 Telugu14 Jun 2026
జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. అనిల్ రావిపూడి చిత్రాల్లో మస్ట్

మన తెలుగు సినిమా నటుల్లో చాలా మంది డిగ్రీలు, ఎంబీబీఎస్ లు, ఇంజినీరింగ్ లు, మాస్టర్స్, పీహెచ్ డీలు చేశారు. ఇంకొంత మంది విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించారు. మల్లీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్

వైజాగ్ లో వారణాసి' షూటింగ్
Vaartha14 Jun 2026
వైజాగ్ లో వారణాసి' షూటింగ్

Vaaranasi Movie : గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సరికొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సిద్ధమైంది

విశాఖలో కాలి బూడిదైన ఏటీఎం.. ఆ విషయం ముందుగా తెలిసింది ముంబయిలో
Eenadu14 Jun 2026
విశాఖలో కాలి బూడిదైన ఏటీఎం.. ఆ విషయం ముందుగా తెలిసింది ముంబయిలో

పూర్తిగా కాలిపోయిన యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం, పక్క గదిలో పాక్షికంగా దెబ్బతిన్న యూనియన్‌ బ్యాంకు ఏటీఎం విశాఖపట్నం(వేపగుంట), న్యూస్‌టుడే: విశాఖలోని ఓ భవనంలో ఉన్న ఏటీఎం గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

నీటిపై తేలుతూ గంటపాటు యోగాసనాలు
Eenadu14 Jun 2026
నీటిపై తేలుతూ గంటపాటు యోగాసనాలు

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌రోడ్డులోని ఈత కొలనులో యార్లగడ్డ గీతాశ్రీకాంత్‌ అనే 52 ఏళ్ల మహిళ గంటపాటు ప్లావనీ ప్రాణాయామం (నీటిపై తేలే ప్రక్రియ)

రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం
AP7AM13 Jun 2026
రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాకముందే అన్ని రంగాల్లో విఫలమైందని వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు ద్రవం లీకేజీ ప్రమాదం
Vaartha13 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు ద్రవం లీకేజీ ప్రమాదం

Visakhapatnam Steel Plant steel liquid leakage : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – RINL) లో ఇటీవల జరిగిన ఘోర ఉక్కు ద్రవం లీకేజీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈ

చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు
AP7AM13 Jun 2026
చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతోందో తెలిసిందే. దానిని అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ప్రమాదకరమైన మోసాలకు తెరలేపుతున్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. ఏకంగా 22మంది అధికారులు సస్పెండ్
Samayam Telugu13 Jun 2026
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. ఏకంగా 22మంది అధికారులు సస్పెండ్

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 9మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం తర్వాత కూడా ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌ విభాగంలో వరుస ప్రమాదాలు జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా

చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
NTV Telugu13 Jun 2026
చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం

ఏపీఎల్ 2026 సీజన్-5లో తుంగభద్ర వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమపై చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠభరిత పోరులో

స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. 15 మందిపై వేటు
Vaartha13 Jun 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. 15 మందిపై వేటు

Vizag Steel Plant Accident : విశాఖపట్నం (వైజాగ్) స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన 15 మంది

వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం
Andhra Jyothy13 Jun 2026
వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం

రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్‌

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
NTV Telugu13 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్

Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో నాసిరకం రా మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్లాంట్‌లో ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి

లో భోణీ కొట్టిన విజయవాడ సన్ షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
NTV Telugu12 Jun 2026
లో భోణీ కొట్టిన విజయవాడ సన్ షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ

APL 2026: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ 2026 సీజన్-5లో నాలుగో రోజు తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్ షైనర్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాకినాడ కింగ్స్‌పై సమిష్టి

ఒమన్ తీరంలో నౌకపై దాడి.. విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ దుర్మరణం
Vaartha12 Jun 2026
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ దుర్మరణం

Oman coast ship attack: అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఒక ఘోర ఉదంతం విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒమన్ తీరంలో ఇటీవల ఒక భారతీయ నౌక పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ