
Devarapalli incident:అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన కోడూరు దివ్య 26 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. దివ్య విశాఖపట్నంలోని బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం చేసేది. అక్కడ పని చేసే సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.
అయితే వీరి ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో దివ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. Read also: BIEAP supply results 2026: AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి దివ్య దేవరాపల్లిలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని షాక్కు గురయ్యారు. ప్రేమించిన వ్యక్తిని మరువలేక దివ్య ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి తండ్రి సన్నిబాబు ఫిర్యాదు మేరకు దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. US-Iran Deal : హోర్ముజ్ జలసంధి ఒప్పందంపై ట్రంప్ సంతకంతో తొలగిన భయాందోళనలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. AP Crime: స్థలం వివాదంలో మామను దారుణంగా చంపిన అల్లుడు Vizianagaram crime: మహిళ ప్రాణాలు బలి తీసుకున్న పోలీసుల వేధింపులు BIEAP supply results 2026: AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
ఇలా చెక్ చేసుకోండి LIC Bhima Sakhi Scheme: శుభవార్త.. LIC ‘బీమా సఖి’ పథకంతో నెలకు 7 వేల ఆదాయం AP Weather updates: ఏపీలో నేడు భారీ వర్ష
సూచన.. వాతావరణ శాఖ
AP EAMCET 2026 Results: AP EAMCET 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ చెక్ చేసే లింక్ ఇదే!