
YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Ys Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలను అప్పగించినందుకు జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని.. క్షేత్ర స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేస్తానని అనూష చెప్పారు. Also Read : Ayushman Bharat : ఆయుష్మాన్ భారత
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి






