
Actress Priya : ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సీనియర్ నటి ప్రియ ఇప్పుడు కాలికి గాయంతో మంచానికే పరిమితమయింది. నటిగా, బిగ్ బాస్ సీజన్ 5 తో ఫేమ్ తెచ్చుకున్న ప్రియ సినిమాలు, టీవీ షోలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ప్రియ తన కాలికి గాయం అయి, కట్టు కట్టి మంచం మీద రెస్ట్ తీసుకుంటున్న ఫోటోలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియ వీడియోని షేర్ చేసి.. మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నాను. వేడి సూప్ తాగుతూ, ముదురు గులాబీ రంగు పట్టీతో నెమ్మదిగా కాలం





