
Movie Profile
MAD
సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు ఉద్యోగులు దేశవ్యాప్త (Bank Holidays)సమ్మె చేపట్టనున్నారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు ఉద్యోగులు దేశవ్యాప్త (Bank Holidays)సమ్మె చేపట్టనున్నారు.
Bank Holidays: దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగం మరోసారి స్తంభించనుంది. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం సాధారణ సెలవులు(Bank Holidays) కావడం, ఆ వెంటనే సోమవారం నుంచి బుధవారం వరకు సమ్మె కొనసాగనుండటంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వరుసగా 5 రోజుల పాటు శాఖల సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. అయితే హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకుల
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి