
Movie Profile
MAD
టెస్టు క్రికెట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన ఆకాంక్షను టీమ్ఇండియా ప్లేయర్ రింకూ సింగ్ (Rinku Singh ) వెల్లడించాడు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
టెస్టు క్రికెట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన ఆకాంక్షను టీమ్ఇండియా ప్లేయర్ రింకూ సింగ్ (Rinku Singh ) వెల్లడించాడు.
Rinku Singh : టెస్టు క్రికెట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన ఆకాంక్షను టీమ్ఇండియా ప్లేయర్ రింకూ సింగ్ వెల్లడించాడు. తాను కేవలం ఒకే ఫార్మాట్ కు (టీ20) పరిమితమైన ఆటగాడిననే అభిప్రాయం చాలా మందిలో ఉందని, అయితే.. తాను మూడు ఫార్మాట్లలో ఆడగలనని చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్లు సహా మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నానని చెప్పాడు. ‘నేను కేవలం ఒకే ఫార్మాట్ ఆటగాడిననే అభిప్రాయం కొంత మందిలో ఉంది. దేశవాళీ క్రికెట్లో వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ల
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి




