జూన్
Actor ProfilePolitician

జూన్

📊 Box Office Collections
Total News71
Movie Updates0
Sources14
టీచర్ కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ ఆల్ఫా
Sakshi15 Dec 2026
టీచర్ కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ ఆల్ఫా

దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్‌ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో

జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు
HMTV13 Dec 2026
జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు

Off The Record: జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు! Off The Record: 2027 మార్చి తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. అధికార పార్టీకి ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 నియోజకవర్గాలు.. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిలాల్లోని 43 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే.. 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం 77 నియోజకవర్గాల్లో ఉంటాయి. మరోవైపు ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో హస్తం పార్టీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలపై ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. ఒకవైపు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. సామజిక సమీకరణాలు సైతం పక్కకు పెట్టి రెండు సీట్లు ఒకే వర్గానికి ఇచ్చిన పర్వాలేదు.. కానీ పక్కాగా గెలవడమే టార్గెట్ అంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, నాయకులు.. సమావేశాలు పెట్టి పలు లోకల్ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇందులో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి ప్రధానంగా మాజీ విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరితోపాటు బీసీ, యువత కోటాలో పీసీసీ జనరల్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత, గౌడ సామజికవర్గానికి చెందిన చనగాని దయాకర్, అలాగే పీసీసీ అధికార ప్రతినిధి, NSUI నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఖమ్మం జిల్లాకి చెందిన నేత బీసీ, యువత కోటలో యాదవ సామజికవర్గం నుంచి లోకేష్ యాదవ్‌లు టికెట్ ఆశిస్తున్నారు

గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. కృష్ణలంక హోంగార్డు అరెస్టు, హార్డ్ డిస్క్ మాయంలో ప్రధాన పాత్ర
Samayam Telugu13 Dec 2026
గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. కృష్ణలంక హోంగార్డు అరెస్టు, హార్డ్ డిస్క్ మాయంలో ప్రధాన పాత్ర

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో తాజాగా కృష్ణలంక స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న వెంటరాజును సిట్ అధికారులు అరెస్టు

కాళేశ్వరం పుష్కరాలకు ప్రభుత్వం రూ. 88 కోట్లు కేటాయింపు
SkyC Media12 Dec 2026
కాళేశ్వరం పుష్కరాలకు ప్రభుత్వం రూ. 88 కోట్లు కేటాయింపు

కాళేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 88 కోట్లు మంజూరు చేసింది. పవిత్రమైన పుష్కరాలను విజయవంతం చేసేలా అధికార యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రత్యేక

ప్రియాంకా గాంధీని పలకరించిన ప్రధాని మోదీ.. మధ్యలో ఖర్గే పంచ్
Oneindia Telugu12 Dec 2026
ప్రియాంకా గాంధీని పలకరించిన ప్రధాని మోదీ.. మధ్యలో ఖర్గే పంచ్

Viral Video: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కూతురు రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ

చార్జింగ్ టెన్షన్ కు ఇక బైబై! రెడ్ మి నుంచి పవర్ ఫుల్ ఫోన్లు.. భారీ బ్యాటరీ, అదిరే
10TV Telugu11 Dec 2026
చార్జింగ్ టెన్షన్ కు ఇక బైబై! రెడ్ మి నుంచి పవర్ ఫుల్ ఫోన్లు.. భారీ బ్యాటరీ, అదిరే

భారీ బ్యాటరీలతో కొత్త రెడ్‌మి K100 సిరీస్ వచ్చేసింది 185Hz డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్ఓసీ ఈ సిరీస్ ఫోన్లు రెడ్‌మి K90 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ Redmi K100 Pro Series : కొత్త

వివో లవర్స్ కు బిగ్ షాక్.. వివో 300 ధర రూ.10 వేలు పెంపు.. ఐఫోన్ 17 కన్నా
10TV Telugu10 Dec 2026
వివో లవర్స్ కు బిగ్ షాక్.. వివో 300 ధర రూ.10 వేలు పెంపు.. ఐఫోన్ 17 కన్నా

వివో ఎక్స్300 ఎఫ్ఈ ప్రారంభ ధర రూ.79,999 గత జూన్ నెలలో రూ. 7వేలు పెంపు ఆగస్టులో మరో రూ. 3వేలు పెరిగిన ఫోన్ ధర Vivo X300 FE Price : వివో ఫ్యాన్స్ మీకోసమే.. వివో కొత్త X300 FE ఫోన్ ధర మళ్లీ పెరిగింది

ఎన్టీఆర్ కు కిమ్స్ లో సర్జరీ.. డ్రాగన్’ షూటింగ్ కు బ్రేక్
SkyC Media10 Dec 2026
ఎన్టీఆర్ కు కిమ్స్ లో సర్జరీ.. డ్రాగన్’ షూటింగ్ కు బ్రేక్

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నేడు హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో భుజం శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇటీవల ఆయనకు తగిలిన గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించిన అనంతరం, ఈ శస్త్రచికిత్స

జెన్ జీకి మోదీ సీరియస్ మెసేజ్.. అడ్డదారులు వద్దు.. బలైపోతారు
10TV Telugu10 Dec 2026
జెన్ జీకి మోదీ సీరియస్ మెసేజ్.. అడ్డదారులు వద్దు.. బలైపోతారు

అడ్డదారులు ఎంచుకుంటే తీవ్ర నష్టం. రీల్స్ విడిచి మహనీయులను చదవండి. ప్రతిభతో కెరీర్‌పై దృష్టి పెట్టండి. Narendra Modi: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘Triumph of the Indian Republic: My

ఏళ్లలో 25 బదిలీలు.. సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే.. ఆయన విద్యాభ్యాసం, సక్సెస్ స్టోరీ
10TV Telugu9 Dec 2026
ఏళ్లలో 25 బదిలీలు.. సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే.. ఆయన విద్యాభ్యాసం, సక్సెస్ స్టోరీ

Tukaram Mundhe : మహారాష్ట్రలో ‘సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు. 21 ఏళ్ల సర్వీసులో ఏకంగా 25 బదిలీలు ఎదుర్కొన్న ఆయన, కఠినమైన పరిపాలనా శైలితో ప్రత్యేక

భార్యని పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి.. దారి మధ్యలో దారుణం
Samayam Telugu9 Dec 2026
భార్యని పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి.. దారి మధ్యలో దారుణం

వాళ్లిద్దరికీ 12 ఏళ్ల కిందట వివాహమైంది. ఓ కొడుకు కూడా పుట్టాడు. కానీ.. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత భార్యభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అవికాస్తా పెద్దవి కావడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది

నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు
Samayam Telugu9 Dec 2026
నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు

Noida Airport Waterlogging : ఇటీవలే ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జెవార్ ఎయిర్‌పోర్ట్) వద్ద కురిసిన భారీ వర్షం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం

మెగా అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్... మెగా 158’ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి
Samayam Telugu9 Dec 2026
మెగా అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్... మెగా 158’ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అంటే అద్భుతమైన నటన, ఉర్రూతలూగించే డ్యాన్స్, అనితరసాధ్యమైన మాస్ ఇమేజ్‌తో పాటు అభిమానులకు ఇచ్చే అనుకోని సర్‌ప్రైజ్‌లు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా తన రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన

ఇకపై వివాదాలొద్దు.. పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్
Samayam Telugu9 Dec 2026
ఇకపై వివాదాలొద్దు.. పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ( TFTDDA ) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలు సుమలత

బా బా బ్లాక్ షీప్' నుంచి శుక్రవారం ఫస్ట్ సింగిల్
Chitrajyothy8 Dec 2026
బా బా బ్లాక్ షీప్' నుంచి శుక్రవారం ఫస్ట్ సింగిల్

గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న 'బా బా బ్లాక్ షీప్' మూవీ అక్టోబర్ 9న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా టీజర్ విడుదల కాగా ఆగస్ట్ 14న ఫస్ట్ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఒక రోజు

పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే
Asianet News Telugu8 Dec 2026
పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ లో విడుదలై మంచి విజయం సాధించింది. రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ నిర్మించింది

తప్పులు జరిగాయి.. ద య చేసి క్ష మించండి
Chitrajyothy8 Dec 2026
తప్పులు జరిగాయి.. ద య చేసి క్ష మించండి

TFTDDA 2025–2027 నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది తెలుగు ఫిలిం & టీవీ డ్యాన్సర్స్‌, డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ

ఐపీఎల్ యంగ్ స్టార్ అరెస్ట్.. సంచలనం రేపుతున్న కేసు వివరాలు.. అసలు ఏం జరిగింది
Asianet News Telugu7 Dec 2026
ఐపీఎల్ యంగ్ స్టార్ అరెస్ట్.. సంచలనం రేపుతున్న కేసు వివరాలు.. అసలు ఏం జరిగింది

ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన బెంగాల్ వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్ సంచలన రీతిలో అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడటం, శారీరక వేధింపులకు

జెన్ జీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటి వెనక అసలు కారణాలు ఇవేనా
Zee Telugu6 Dec 2026
జెన్ జీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటి వెనక అసలు కారణాలు ఇవేనా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

సిద్ధు జొన్నలగడ్డ లాంచ్ చేసిన వైవా హర్ష లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ పోస్టర్
Telugu Times5 Dec 2026
సిద్ధు జొన్నలగడ్డ లాంచ్ చేసిన వైవా హర్ష లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ పోస్టర్

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి

నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి
Eenadu5 Dec 2026
నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ఫిలిం అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌(TFTDDA)లో ఇటీవల చోటుచేసుకున్న వివాదంపై జానీ మాస్టర్‌(Jani Master) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ

ఐదు జిల్లాలకు భయంకరమైన గండం
Oneindia Telugu4 Dec 2026
ఐదు జిల్లాలకు భయంకరమైన గండం

అందమైన మంచు కొండలకు, పచ్చని లోయలకు పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్‌ను వర్షాలు నిలువునా ముంచెత్తుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే ఈ పర్వత ప్రాంతం శతాబ్దపు అతిపెద్ద ప్రకృతి విపత్తును చూస్తోంది. ఆకాశానికి

హైద రాబాదీల కు అల ర్ట్ .. ఆగ స్టు 18 నుంచి ఆ మార్గంలో వ న్
Asianet News Telugu4 Dec 2026
హైద రాబాదీల కు అల ర్ట్ .. ఆగ స్టు 18 నుంచి ఆ మార్గంలో వ న్

కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం భారీ స్థాయిలో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల కారణంగా రహదారుల వెడల్పు తగ్గిపోవడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్ వే.. 18 నుంచి ట్రాఫిక్ కొత్త రూట్ లో
10TV Telugu4 Dec 2026
కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్ వే.. 18 నుంచి ట్రాఫిక్ కొత్త రూట్ లో

ఈ నెల 18 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నిబంధనలు ఉదయం 6 గంటల నుంచే వన్ వే విధానం ప్రారంభం KBR Park One Way : హైదరాబాద్‌ నగర వాహనదారులకు బిగ్ అలర్ట్

ఒకే వేదికపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. వీడియో వైరల్
Oneindia Telugu4 Dec 2026
ఒకే వేదికపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. వీడియో వైరల్

దేశ రాజధాని ఢిల్లీలోని 6 జన్ పథ్ వేదికగా సోమవారం రాత్రి ఓ అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్లతో తీవ్ర ప్రత్యర్థులుగా ఉండే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత

విక్రమ్ తొలగించిన వీడియోపై అధికారుల కఠిన చర్యలు
SkyC Media3 Dec 2026
విక్రమ్ తొలగించిన వీడియోపై అధికారుల కఠిన చర్యలు

తమిళ సినీ నటుడు చియాన్ విక్రమ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక రీల్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. అందులో ఆయన లార్ గిబ్బన్ అనే అరుదైన ప్రైమేట్‌తో సరదాగా సమయం గడుపుతూ

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Jyothy3 Dec 2026
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు (Aqua Farmers)

కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు
Oneindia Telugu2 Dec 2026
కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల తర్వాత పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) తాజాగా నీట్ అక్రమాలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై గట్టిగా పోరాడి

చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం
Chitrajyothy1 Dec 2026
చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం

బిగ్ బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై (Singer Rahul Sipligunj) విశాఖలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బిగ్ బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై (Singer Rahul Sipligunj) విశాఖలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు
Andhra Jyothy1 Dec 2026
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు

బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ

వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
10TV Telugu1 Dec 2026
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పెట్రోల్ ధరల తగ్గింపుపై అస్పష్టత ఆయిల్ కంపెనీల చేతిలోనే రేట్లు భారత్‌లోనే తక్కువ ధరల పెరుగుదల Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే దేశంలో పెట్రోల్

కొలంబియాలో భూకంపం ధాటికి 132 మంది మృతి.. కూలిపోతున్న భవనం నుంచి ప్రజల పలాయనం, వీడియో వైరల్
Samayam Telugu1 Dec 2026
కొలంబియాలో భూకంపం ధాటికి 132 మంది మృతి.. కూలిపోతున్న భవనం నుంచి ప్రజల పలాయనం, వీడియో వైరల్

Colombia 7.4 Earthquake : దక్షిణాఫ్రికా ఖండంలోని కొలంబియా దేశాన్ని ఓ వినాశకరమైన ప్రకృతి విపత్తు తీవ్రంగా నాశనం చేసింది. పశ్చిమ కొలంబియా ప్రాంతంలో 7.4 తీవ్రతతో కూడిన అత్యంత శక్తివంతమైన భూకంపం రాగా

రజినీకాంత్ ధర్మన్ షూటింగ్ ప్రారంభంపై మేకర్స్ క్లారిటీ
SkyC Media30 Nov 2026
రజినీకాంత్ ధర్మన్ షూటింగ్ ప్రారంభంపై మేకర్స్ క్లారిటీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 173వ చిత్రం ధర్మన్ షూటింగ్ గురించి ప్రచారంలో ఉన్న వార్తలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టు 11 నుంచి ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నప్పటికీ అసలు

రసాయనశాస్త్రం’తో నమ్మించి
Sakshi30 Nov 2026
రసాయనశాస్త్రం’తో నమ్మించి

న్యూఢిల్లీ: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతానికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ సహా 17 మంది అధికారుల వాంగ్మూలాలను సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది

జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాల వేడుకలు.. కొత్త జంట ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
TV9 Telugu29 Nov 2026
జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాల వేడుకలు.. కొత్త జంట ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ప్రవీణ్.. డ్యాన్సర్ కడెం వంశితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి వివాహం సింపుల్ గా జరిగింది. ఈ నేపథ్యంలో బోనాల సందర్భంగా ఈ కొత్త జంట ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక

జెన్ జీల థింకింగ్ మారింది.. కానీ అదొక్కటే మారలేదు.. డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో తెలుసా
TV9 Telugu28 Nov 2026
జెన్ జీల థింకింగ్ మారింది.. కానీ అదొక్కటే మారలేదు.. డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో తెలుసా

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఏం తినాలి, వెయిట్ లాస్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా.. శరీరం ఆరోగ్యంగా

వామ్మో.. రోజుకు రూ.8300 కోట్ల సంపాదన! ఒక్క ఏడాదిలో ఎలాన్ మస్క్ ఆస్తి ఎంత పెరిగిందంటే
Samayam Telugu28 Nov 2026
వామ్మో.. రోజుకు రూ.8300 కోట్ల సంపాదన! ఒక్క ఏడాదిలో ఎలాన్ మస్క్ ఆస్తి ఎంత పెరిగిందంటే

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆస్తుల విలువలో హెచ్చుతగ్గులు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ ఏడాది 2026, జూన్ నెలలో స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన

మీ బంగారం గురించి మా దగ్గర లెక్కలు లేవు.. లోక్ సభలో కేంద్రం ప్రకటన
Oneindia Telugu28 Nov 2026
మీ బంగారం గురించి మా దగ్గర లెక్కలు లేవు.. లోక్ సభలో కేంద్రం ప్రకటన

దేశంలో బంగారం, వెండి దిగుమతులపై పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మే నెలలో పన్ను రేట్లను సవరించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పదివేల

మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి? హోర్ముజ్ వివాదంతో ఊహించని షాక్
Asianet News Telugu26 Nov 2026
మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి? హోర్ముజ్ వివాదంతో ఊహించని షాక్

అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఒమన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల నడుమ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు

ఏళ్ల నాటి బ్రిటీష్ యుద్ధ రుణంపై యూకే నుంచి స్పందన
Samayam Telugu26 Nov 2026
ఏళ్ల నాటి బ్రిటీష్ యుద్ధ రుణంపై యూకే నుంచి స్పందన

UK War Loan Response : బ్రిటీష్ పాలన కాలం నాటి 109 సంవత్సరాల ప్రాచీన యుద్ధ రుణ పత్రం ద్వారా కొన్ని నెలల క్రితం వార్తల్లో నిలిచిన మధ్యప్రదేశ్ నివాసి 63 ఏళ్ల వివేక్ రూథియా.. రికవరీ ప్రయత్నాల్లో కీలక

వ వేతన సంఘం ఇంకెప్పుడు? కనీస వేతనం రూ. 52600 కోసం ఉద్యోగుల డిమాండ్.. ప్రతిపాదనలివే
Samayam Telugu26 Nov 2026
వ వేతన సంఘం ఇంకెప్పుడు? కనీస వేతనం రూ. 52600 కోసం ఉద్యోగుల డిమాండ్.. ప్రతిపాదనలివే

Fitment Factor: 8వ వేతన సంఘం దిల్లీ సమావేశాలు ఆగస్టు 10న ముగియనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, వివిధ సంస్థల నుంచి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు, వేతనాలు, పెన్షన్లు

జెన్ జీ తరానికి విజయసాయి రెడ్డి మద్దతు
Telugu Times25 Nov 2026
జెన్ జీ తరానికి విజయసాయి రెడ్డి మద్దతు

జెన్ జీ (Gen Z) గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమ సమస్యలు, ఆశలు, భవిష్యత్తుపై ఆందోళనలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్న ఈ తరం వైపు రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు, వివిధ సిద్ధాంతాలకు

మళ్లీ పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్ లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం
AP7AM25 Nov 2026
మళ్లీ పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్ లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం

భారతీయ వినియోగదారులపై మరోసారి ధరల భారం పడనుంది. రోజువారీ ఉపయోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల (ఎఫ్ఎంసీజీ) ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ

ఈ బిలియనీర్ దగ్గర చిరుద్యోగులూ సంపన్నులే
Sakshi24 Nov 2026
ఈ బిలియనీర్ దగ్గర చిరుద్యోగులూ సంపన్నులే

వాల్‌స్ట్రీట్‌లో భారీ ఆస్తులను నిర్వహించే సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. కానీ బిలియనీర్ ఇన్వెస్టర్ బిల్ అక్మన్‌కు చెందిన పెర్షింగ్ స్క్వేర్ మాత్రం దీనికి భిన్నంగా

ఆత్మహత్యకు యత్నించిన గోవిందా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ స్టార్
Asianet News Telugu24 Nov 2026
ఆత్మహత్యకు యత్నించిన గోవిందా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ స్టార్

90ల కాలంలో తన కామెడీ, ఎనర్జెటిక్ డాన్సులతో బాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరో గోవిందా. ఎప్పుడూ నవ్వుతూ, పక్కన ఉన్నవారిని నవ్విస్తూ కనిపించే ఈ నటుడి జీవితంలో ఎవరికీ తెలియని ఒక మహా విషాదం ఉంది. ఒకానొక

వైజాగ్ లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ
TV9 Telugu23 Nov 2026
వైజాగ్ లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేశారు.. AAA మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ నుంచి.. ఇనార్బిట్ మాల్ కు వచ్చేవరకు అడుగడుగునా ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూసేందుకు

జెన్ జీలను చూస్తుంటే ముచ్చటేస్తోంది
Andhra Jyothy23 Nov 2026
జెన్ జీలను చూస్తుంటే ముచ్చటేస్తోంది

హిందువుల కోసం బరాబర్‌ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ‘రంజాన్‌ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది. రంజాన్‌కు 33 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. హిందువుల

ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు!.. ఎక్కడంటే
Sakshi22 Nov 2026
ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు!.. ఎక్కడంటే

ఈ రోజుల్లో స్కూల్ పీజులు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలుసు. కానీ ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు ఉంటుందంటే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా

బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల
Chitrajyothy22 Nov 2026
బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల

ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ

తమ చిన్నారి తిరిగి వస్తుందేమోననే ఆశతో
Sakshi21 Nov 2026
తమ చిన్నారి తిరిగి వస్తుందేమోననే ఆశతో

కాకినాడ: 65 రోజుల కిందట కాకినాడ జిల్లాలోని సీహెచ్‌ అగ్రహారంలో ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లి దండ్రులు నేటికి ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ కూతురు ఎలా

జానీ - శేఖర్ మాస్టర్ వివాదం.. మీడియా ముందుకొచ్చిన జానీ మాస్టర్ భార్య.. డబ్బులు దోచుకుంటున్నారు అంటూ
10TV Telugu8 Nov 2026
జానీ - శేఖర్ మాస్టర్ వివాదం.. మీడియా ముందుకొచ్చిన జానీ మాస్టర్ భార్య.. డబ్బులు దోచుకుంటున్నారు అంటూ

Jani Master Wife : జులై 12 ఆదివారం నాడు డ్యాన్సర్లు అసోసియేషన్ లో జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ గొడవ పడ్డ విజువల్స్ వైరల్ అయ్యాయి. అసోసియేషన్ కి సంబంధించి పలు అంశాలపై, ఎన్నికలపై, డబ్బులపై ఈ గొడవలు జరిగాయని సమాచారం. అయితే అసలు ఈ గొడవలు ఎందుకు అనేది క్లారిటీ లేదు. తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత నేడు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడింది. ఈ ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ కూడా పాల్గొని శేఖర్ మాస్టర్ తో గొడవ గురించి స్పందించాడు. ఈ ప్రెస్ మెట్ లో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నేను శేఖర్ మాస్టర్ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు అనేది అబద్దం. ఇవాళ మధ్యాహ్నం చిరంజీవి గారి సినిమా షూటింగ్ ప్లేస్ కి నేను, శేఖర్ అన్న వెళ్ళాము. చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడుకున్నాం. అక్కడే తిన్నాము. మాకు ఎటువంటి గొడవలు లేవు. మేము హ్యాపీగానే ఉన్నాము. ఏమన్నా ఉన్నా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అనుకుంటారు. దాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఇది యూనియన్ లో జరిగిన ఓ సమస్య. దానికి నాకు, శేఖర్ మాస్టర్ కి సంబంధం లేదు అని అన్నారు. ఇక యూనియన్ ఇష్యూ గురించి డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్, జానీ మాస్టర్ భార్య సుమలత మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ళ నుంచి యూనియన్ లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేసినా ప్రసిడెంట్ మీదకే వస్తుంది. ఎందుకు మీరు ప్రశ్నించలేదు అంటారు. అందుకే నేను ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నాను. అది కొంతమందికి నచ్చట్లేదు. గత కమిటీలో కొన్ని ఫండ్స్ మిస్ యూజ్ అయ్యాయి. వాటిని ప్రశ్నించినందుకు మా అసోసియేషన్ లో కొన్ని సమస్యలు వచ్చాయి. లాస్ట్ టైం ఎన్నికల్లో గెలిచాక మాకు ఆపోజిట్ గా పోటీ చేసిన జోసెఫ్ మాస్టర్ వాళ్ళు మేము ఏం చేసినా తప్పే అని అంటున్నారు

జానీ, శేఖర్ మాస్టర్ల వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
SkyC Media6 Nov 2026
జానీ, శేఖర్ మాస్టర్ల వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ

తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ బృందాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. అసోసియేషన్ కార్యాలయం వేదికగా ఇరు వర్గాల సభ్యులు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టాలీవుడ్ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఈ డ్యాన్స్ యూనియన్‌లో జరిగిన ఈ గొడవ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి గల నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2025 డిసెంబర్ నెలలో అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ భార్య సుమలత ఎన్నికయ్యారు. అయితే డ్యాన్సర్స్ ఫెడరేషన్ నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే అసోసియేషన్‌లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి సుమలత వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ విధానంతో పాటు కొత్త సభ్యత్వాల జారీ విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఎన్నికలను రహస్య బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని జానీ మాస్టర్ వర్గం గట్టిగా పట్టుబట్టడం ఇక్కడ గమనార్హం. ఇదిలా ఉండగా, శేఖర్ మాస్టర్ వర్గం మాత్రం ఈ రహస్య బ్యాలెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుత అధ్యక్షురాలైన సుమలత వైఖరిని నిరసిస్తూ సుమారు 10 మంది డ్యాన్సర్లు తమ అసోసియేషన్ సభ్యత్వాలకు తక్షణమే రాజీనామా చేశారు. అసోసియేషన్‌లో ప్రజాస్వామ్య పద్ధతులను పక్కనబెట్టి కేవలం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యతిరేక వర్గం వారు బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత ముదరడంతో ఈ అంతర్గత వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఫలితంగా ఈ వివాదంలో జోక్యం చేసుకున్న లేబర్ కమిషన్ అధికారులు ప్రస్తుతం డ్యాన్స్ అసోసియేషన్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో పరిశ్రమలోని ఇతర పెద్దలు రంగంలోకి దిగి డ్యాన్సర్లను విడదీశారు. ప్రస్తుతానికైతే

జెన్ -జీ.. సరికొత్త భారత నిర్మాణంలో భాగస్వాములు
Eenadu18 Aug 2026
జెన్ -జీ.. సరికొత్త భారత నిర్మాణంలో భాగస్వాములు

ఈనాడు,హైదరాబాద్, ఘట్‌కేసర్, న్యూస్‌టుడే : ‘‘జెన్‌-జీ తరం అంటే సరికొత్త భారత నిర్మాణంలో భాగస్వాములు. మీ చుట్టూఉన్న ప్రజల కోసం పోరాడాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రండి. మీరే సొంతంగా లక్ష్యాలను నిర్ణయించుకోండి. అనుభవం పెరిగేకొద్దీ విజయాలు సాధిస్తారు. ఇందుకోసం మీరు ఎంచుకున్న మార్గం స్పష్టంగా ఉండాలి. మనకున్నది ఒకే జీవితం. ఆనందంగా.. సంతోషంగా అనుభవించండి. మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోవద్దు. అమ్మానాన్నల కంటనీరొస్తే మనకు భవిష్యత్‌ ఉండదు. అనుకోని సంఘటనల వల్లే నేను రాజకీయాల్లో వచ్చా. 26ఏళ్లకే ఎమ్మెల్యేనయ్యా. తొలుత పరిస్థితులు గందరగోళంగా అనిపించేవి. తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి నా దృష్టికోణం మారింది. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయడమే నా దినచర్య అయింది. అందుకే పార్టీ సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు కొనసాగిన నా ప్రయాణం పూర్తిగా నా పార్టీదే’’ వీబీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన ‘వికసిత్‌ భారత్‌- స్టూడెంట్‌ కాన్‌క్లేవ్‌’లో నితిన్‌ నబీన్‌ గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

జూన్-జులైలో నాటితే.. సెప్టెంబర్ లో చేతికి వస్తుంది.. 75 రోజుల్లో లక్షల ఆదాయం.. ఈ పంట వేస్తే రైతులకు
Zee Telugu11 Jul 2026
జూన్-జులైలో నాటితే.. సెప్టెంబర్ లో చేతికి వస్తుంది.. 75 రోజుల్లో లక్షల ఆదాయం.. ఈ పంట వేస్తే రైతులకు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Record Price For Maize: తెలంగాణలో ఎక్కువ శాతం వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేస్తుంటారు. అయితే ఒక పంట కోత పూర్తి అయిన తర్వాత తర్వాత పంట వేసే వరకు చాలా మంది రైతులు తమ భూములను ఖాళీగా వదిలేస్తుంటారు. అయితే ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రైతులు అదనంగా ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా రైతులు జూన్ -జులై నెలలో మొక్కజొన్న విత్తుతుంటారు. నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ మొక్కజొన్నను మూడు సీజన్లలో రబీ,ఖరీఫ్, జైద్ పంటల్లో ఏడాదికి మూడు సార్లు సాగు చేయవచ్చు. మొక్కజొన్న సాగుతో రైతులు భారీ లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్నను భోజనం, కోళ్ల దాణా, పశుగ్రాసం ఆల్కహాల్, స్టార్చ్ గా ఉపయోగిస్తుంటారు. మొక్కజొన్న గడ్డి పశువులకు మేతగా అందిస్తారు. దీని వల్ల రైతులు తమ పశువులకు ఆహారంగా ఏడాదిలో 12 నెలలు పచ్చిమేత సులువుగా లభిస్తుంది. ఈ మొక్కజొన్న మిల్లేట్ వర్గానికి చెందిన ధాన్యం. ఈ పంట వరి, గోధుమ పంటల వలే లాభాదాయకంగా ఉంటుంది. మార్కెట్లో మొక్కజొన్నను ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. మొక్కజొన్నను ఏ సీజన్ లో అయినా సాగు చేయవచ్చు. దీనిలో ప్రకాశ్, పూసా, లక్ష్మీ 405, మాధురి, ప్రియ, ఆజాద్ వంటి రకాలు ఉన్నాయి. బంకమట్టి, ఇసుక అంటే లోమీ నెలల్లో కూడా మొక్కజొన్నను సాగు చేయవచ్చు. మొక్కజొన్నను రబీసీజన్ లో అంటే అక్టోబర్ నుంచి నవంబర్ కు జైడ్ సీజన్ లో అంటే మార్చి నుంచి మే వరకు , ఖరీఫ్ సీజన్ లో అంటే జూన్ నుంచి

జూన్ , 17, బుధవారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల సినిమాలు
Chitrajyothy16 Jun 2026
జూన్ , 17, బుధవారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల సినిమాలు

బుధవారం వచ్చిందంటే టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైనట్టే. తెలుగు టీవీ ఛానళ్లు ఈ రోజు కూడా పలు సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేయడానికి రెడీ అయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాలు చిన్న తెరపై సందడి చేయనున్నాయి. మరి బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి మ‌రి. బుధ‌వారం.. తెలుగు టీవీ సినిమాలు 📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri) ఉద‌యం 9 గంట‌ల‌కు – లా ఒబైడింగ్ సిటిజ‌న్‌ (LAW ABIDING CITIZEN) (హాలీవుడ్ డ‌బ్ మూవీ) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆద‌ర్శ‌వంతుడు రాత్రి 9.30 గంట‌ల‌కు – 📺 ఈ టీవీ (E TV ) ఉద‌యం 9 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం అర్త‌రాత్రి 12 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం 📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్వాతి 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉద‌యం 7 గంట‌ల‌కు – కోకిల‌ ఉద‌యం 10 గంట‌ల‌కు – మంచి వాడు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మూడు ముక్క‌లాట‌ సాయంత్రం 4 గంట‌ల‌కు – కొబ్బ‌రి బోండాం రాత్రి 7 గంట‌ల‌కు – క‌లిసి న‌డుద్దాం మిడ్‌నైట్ 1 గంట‌కు – జితేంద‌ర్ రెడ్డి 📺 జెమిని టీవీ (Gemini TV) ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అల్ల‌రి అల్లుడు 📺 జెమిని లైఫ్‌ (Gemini Life) ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీమ‌తి వెళ్లోస్తా సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పెళ్లి కొడుకు 📺 జెమిని మూవీస్‌ (Gemini Movies) ఉద‌యం 1.30 గంట‌ల‌కు – తాండ్ర పాపా రాయుడు

జూన్ 10న ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. సెలవిచ్చిన నవగ్రహాలు
Oneindia Telugu9 Jun 2026
జూన్ 10న ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. సెలవిచ్చిన నవగ్రహాలు

2026 జూన్ 10న గ్రహాల రాజైన సూర్యుడు, బుధ గ్రహంతో కలిసి మిథునరాశిలో సంచరిస్తుండగా, పరాక్రమకారకుడైన కుజుడు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక శుభ గ్రహాలైన శుక్రుడు, బృహస్పతి ఇద్దరూ కలిసి...

జూన్ 12న .. పోలీస్ కంప్లైంట్
Chitrajyothy9 Jun 2026
జూన్ 12న .. పోలీస్ కంప్లైంట్

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint ). ఎంఎస్‌కే ప్రమిద శ్రీ...

జాన్వీని ట్రోల్ చేయొద్దు.. జగపతిబాబు రిక్వెస్ట్
Eenadu8 Jun 2026
జాన్వీని ట్రోల్ చేయొద్దు.. జగపతిబాబు రిక్వెస్ట్

హైదరాబాద్‌: సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్‌ చేయొద్దని నటుడు జగపతిబాబు అన్నారు. ‘పెద్ది’ సినిమాలో జాన్వీకపూర్‌ పాత్రపై వస్తున్న ట్రోలింగ్స్‌పై ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘‘పాపం ఆ అమ్మాయి...

జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Oneindia Telugu7 Jun 2026
జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. అలాగే తాజాగా పంజాబ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో నెలకున్న ఎండల తీవ్రత, హీట్ వేవ్ తరహా పరిస్థితుల కారణంగా...

జెన్ జీ ప్రేమకథ 'మొహబ్బత్'.. సినిమా ఓపెనింగ్ ఫస్ట్ లుక్ లాంచ్
10TV Telugu5 Jun 2026
జెన్ జీ ప్రేమకథ 'మొహబ్బత్'.. సినిమా ఓపెనింగ్ ఫస్ట్ లుక్ లాంచ్

Mohabbat : సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మొహబ్బత్. ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై అఫ్రోజ్ షేక్ నిర్మాణంలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా...

జూన్ 11నుండి ఈ రాశులవారికి తిరుగుండదు
Oneindia Telugu4 Jun 2026
జూన్ 11నుండి ఈ రాశులవారికి తిరుగుండదు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల స్థితిగతులలో వచ్చే మార్పుల వల్ల ఎన్నో శుభయోగాలు, రాజయోగాలు ఏర్పడుతుంటాయి. వీటి ప్రభావం మానవ జీవితాలపై ప్రత్యక్షంగా పడుతుంది. ఈ క్రమంలోనే జూన్ 11న ఆకాశంలో ఒక అద్భుతమైన, అరుదైన గ్రహాల కలయిక జరగబోతోంది. గ్రహాధిపతులైన కుజుడు, చంద్రుడు ఒకే చోట చేరడం వల్ల అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం కలగబోతోంది.మహాలక్ష్మి రాజయోగం కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టంజ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఈ యోగం ఏర్పడినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంపద, ఐశ్వర్యాలకు కొరత ఉండదు. ముఖ్యంగా ఈ జూన్ నెలలో ఏర్పడబోయే మహాలక్ష్మి రాజయోగం కారణంగా నాలుగు రాశుల వారికి అష్ట ఐశ్వర్యాలు లభించనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు  చూద్దాం.వృషభ రాశిమహాలక్ష్మి రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కుజ, చంద్రుల అనుకూల స్థానాల వల్ల మీరు చేసే ప్రతీ పనిలో విజయం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగం చేసే వారికి కూడా ఉన్నతాధికారుల మద్దతు లభించి, కెరీర్‌లో ముందుకు సాగుతారు.మిథున రాశిమిథున రాశి వారికి ఈ రాజయోగం వృత్తి, ఉద్యోగ రంగాలలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావడంతో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.కన్యా రాశిఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కన్యా రాశి వారికి ఈ యోగం ఒక వరం లాంటిది. పాత బాకీలు, అప్పుల భారం నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడటంతో పాటు, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది.శుక్రుడి నక్షత్ర పరివర్తనం.. ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!కుంభ రాశికుంభ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అన్ని రంగాల్లోనూ లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఇల్లు లేదా స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఈ సమయంలో సఫలం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్ట పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

జూన్ 5న కీలక ప్రకటన, ఈ వారం తేలిపోనున్న భవిష్యత్తు
Oneindia Telugu1 Jun 2026
జూన్ 5న కీలక ప్రకటన, ఈ వారం తేలిపోనున్న భవిష్యత్తు

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అత్యంత కీలకమైన ద్రవ్య విధాన కమిటీ (MPC) రెండో ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్ 3న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జూన్ 5న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సవాళ్లు, దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాల నేపథ్యంలో ఈ సమీక్షపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతంగానే యథాతథంగా కొనసాగిస్తూ, తన విధాన వైఖరిని తటస్థంగా ఉంచేందుకే ఎక్కువ మంది ఆర్థికవేత్తలు మొగ్గు చూపుతున్నారు.దేశీయ వృద్ధిని పరుగులు పెట్టించడం కోసం వడ్డీ రేట్లను తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, కేంద్ర బ్యాంకు మాత్రం ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడానికి అస్సలు ఇష్టపడటం లేదు. భారతదేశం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి గత కొంతకాలంగా తీవ్రంగా శ్రమించింది. ఈ తరుణంలో ద్రవ్య విధానంలో ఎలాంటి సడలింపు సంకేతాలు ఇచ్చినా అది పెద్ద పొరపాటే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, క్యాపెక్స్ (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) పునరుజ్జీవనానికి స్థిరమైన విధానాలే అవసరం తప్ప, త్వరత్వరగా నిర్ణయాలు మార్చడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.మళ్లీ పెరుగుతున్న ధరల ఒత్తిడిఇటీవలి గణాంకాలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏప్రిల్ నెల సీపీఐ (వినియోగదారుల ధరల సూచీ) ద్రవ్యోల్బణం మార్చిలోని 3.4 శాతం నుంచి 3.48 శాతానికి చేరి, వరుసగా ఆరోసారి పెరిగింది. కాగా, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 4.2 శాతానికి పెరిగింది. త్వరలోనే మే నెల గణాంకాలు కూడా వెలువడనున్నాయి. వర్షపాతంలో అనిశ్చితి, అంతర్జాతీయ సరఫరా గొలుసు సమస్యల

జూన్ లో కర్కాటకరాశిలో శుక్ర సంచారంతో వీరికి సంపదలు, విలాసాల వెల్లువ
Oneindia Telugu1 Jun 2026
జూన్ లో కర్కాటకరాశిలో శుక్ర సంచారంతో వీరికి సంపదలు, విలాసాల వెల్లువ

వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఐశ్వర్య కారకుడైన శుక్రుడు 2026 జూన్ నెలలో 8వ తేదీన తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ప్రస్తుతం మిదునరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 8న కర్కాటక రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు మరియు అదృష్టం కలిసి రానున్నాయి.వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావటం కారణంగా వృషభ రాశి వారికి ఈ కాలంలో అయాచిత ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పైఅధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్ధికంగా కలిసి రావటం వలన విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది.కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభప్రదంగా మారనుంది. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలం.సింహ రాశి సింహ రాశి వారికి శుక్రుని కృప వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. లగ్జరీ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది.జూన్ లో ముఖ్య గ్రహాల రవాణా.. వీరి పంట పండుతుంది!తులా రాశి శుక్రుడు తులా రాశికి అధిపతి కావడం వల్ల ఈ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితం ఎంతో

జూన్ 1న మిధునరాశిలో మూడు గ్రహాల సంయోగంతో నక్కతోక తొక్కే రాశులివే
Oneindia Telugu31 May 2026
జూన్ 1న మిధునరాశిలో మూడు గ్రహాల సంయోగంతో నక్కతోక తొక్కే రాశులివే

ఈ రోజు జూన్ 1 2026 సోమవారం, నేడు నవగ్రహాల స్థితిని గమనిస్తే సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో మరియు రోజు ద్వితీయార్ధంలో ధనూ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు బుధుడు మరియు గురుడు మిథున రాశిలో, శుక్రుడు మేష రాశిలో, శని మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాలు ద్వాదశ రాశులవారి జాతకాలను ప్రభావితం చేస్తాయి.మేష రాశిఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరిగినప్పటికీ మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.వృషభ రాశిమీ రాశిలోనే సూర్యుడి సంచారం వల్ల కోపం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.మిథున రాశిమీ రాశిలో గురు కుజ బుధ గ్రహాల ప్రభావం వల్ల ఆలోచనలు వేగంగా మారుతుంటాయి. నూతన పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.కర్కాటక రాశిసంతాన పక్షం నుండి శుభవార్తలు వింటారు. గతంలో నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాల సూచన ఉంది. ఇది మీకు లాభదాయకంగా మారుతుంది.సింహ రాశిగ్రహాల అనుకూలత వల్ల గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. నూతన వాహనాలు లేదా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన

జెన్ జీ యువత కోసం 'సేనా గళం' కమిటీ
Oneindia Telugu31 May 2026
జెన్ జీ యువత కోసం 'సేనా గళం' కమిటీ

సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ.. ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా సేనా గళం అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా ఈ కమిటీ పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు , కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి. షెడ్యూలు కులాల వారు ఆరోపణలు చేస్తే అదే కులాలవారితో ఆరోపణలు చేయించాలి అనే బూర్జువా ధోరణిని తోసిరాజంటూ సేనా గళం పని చేయాలని స్పష్టం చేశారు. జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని జనసేనాని నిర్ణయించారు.⁠రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ ముందుకు వెళ్తూ సేనా గళం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా, వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతోందని అన్నారు.తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని పవన్ కల్యాణ్

జెన్ జీ కోసం సేనాగళం
Eenadu31 May 2026
జెన్ జీ కోసం సేనాగళం

అమరావతి: జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సేనాగళం’ అనే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణే ప్రధానంగా జెన్‌జీ గళాన్ని వినిపించడమే ‘సేనాగళం’ లక్ష్యమని వెల్లడించారు. రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా ఈ కమిటీ పని చేయాలని దిశానిర్దేశం చేశారు. స్కూటీపై సెల్ఫీ తీసుకుంటూ.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది.

జూన్ 1 నుండి సరికొత్త పోర్టల్
Oneindia Telugu29 May 2026
జూన్ 1 నుండి సరికొత్త పోర్టల్

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల తదుపరి ప్రక్రియలైన మార్కుల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇదొక ముఖ్యమైన అప్‌డేట్. వాస్తవానికి మే 29 చే ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తుల పోర్టల్‌ను సీబీఎస్‌ఈ బోర్డు జూన్ 1, 2026కి వాయిదా వేసింది. అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో వెబ్‌సైట్ సర్వర్లు డౌన్ అవ్వడం, విద్యార్థులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి ఫిర్యాదులు రావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పోర్టల్ పనితీరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్కాన్ చేసిన జవాబు పత్రాలను (Answer Sheets) డౌన్‌లోడ్ చేసుకోవడంలో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు, ఫీజు చెల్లించే సమయంలో 'పేమెంట్ గేట్‌వే' ఎర్రర్లు రావడం, వెబ్‌సైట్‌లో తప్పుడు ఫీజు వివరాలు ప్రదర్శితమవడం వంటి సమస్యలు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల వచ్చే సర్వర్ రద్దీని తట్టుకునేలా వెబ్‌సైట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకే ఈ మూడు రోజుల సమయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వివరించారు. ఈ ఏడాది 12వ తరగతి పేపర్ల మూల్యాంకనం కోసం సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్ స్క్రీన్ మార్కింగ్' (OSM) డిజిటల్ వ్యవస్థ తీవ్ర వివాదానికి దారితీసింది. డిజిటల్ కరెక్షన్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, దీనివల్ల విద్యార్థుల మార్కుల్లో తేడాలు వచ్చాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా స్పందిస్తూ.. డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. త్వరలోనే వీటిపై సరిదిద్దే చర్యలు (Corrective Measures) తీసుకుంటామని, ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ఈసారి

జూన్ 4 నుంచి వృషభం, కర్కాటకం, ధనుస్సు, సింహరాశివారికి తిరుగులేదు
Oneindia Telugu28 May 2026
జూన్ 4 నుంచి వృషభం, కర్కాటకం, ధనుస్సు, సింహరాశివారికి తిరుగులేదు

జూన్ మాసంలో గ్రహాల గమనం విలక్షణమైన మార్పులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే నెల ప్రారంభంలోనే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావించే 'వైధృతి యోగం' ఏర్పడనుంది. జూన్ 4వ తేదీ సాయంత్రం 6.00 గంటల సమయంలో మనఃకారకుడైన చంద్రుడు, కీర్తి-గౌరవాలకు అధిపతి అయిన సూర్యుడి కలయికతో ఈ అరుదైన, బలమైన రాజయోగం సిద్ధించనుంది. వైధృతి యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. దీనివల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం. వైధృతి యోగ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన కాలం ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న భయాలు, ఆందోళనలు పూర్తిగా నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. స్నేహితులతో చాలా రోజులుగా నడుస్తున్న విభేదాలు, మనస్పర్థలు ఈ సమయంలో పటాపంచలవుతాయి. పెళ్లికాని వృషభరాశి యువతీ యువకులకు ఈ కాలంలో వివాహ ఘడియలు దగ్గరపడతాయి. మీ ఆత్మవిశ్వాసం అంచలంచెలుగా పెరుగుతుంది. సూర్య, చంద్రుల ప్రత్యేక అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల కలిసొస్తుంది. ఏ పని తలపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా, నెలలుగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు వ్యవహారాలు చాలా సులువుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతి లేదా ప్రశంసలు దక్కుతాయి. కెరీర్‌లో ముందుకు వెళ్లడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో నయమవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. సింహ రాశి వారికి వైధృతి రాజయోగం ఒక

జూన్ నెలలో అదృష్టం మొత్తం మేషం, కుంభం, సింహం, ధనుస్సు రాశులదే
Oneindia Telugu27 May 2026
జూన్ నెలలో అదృష్టం మొత్తం మేషం, కుంభం, సింహం, ధనుస్సు రాశులదే

కొత్త నెల రాబోతోందంటే చాలు.. మన గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనే ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. రాబోయే జూన్ నెల కొన్ని రాశుల వారికి విపరీతమైన రాజయోగాలను, మరికొన్ని రాశులకు మానసిక ప్రశాంతతను ఇవ్వబోతోంది. ముఖ్యంగా నాలుగు రాశులవారు జూన్ నెలలో కెరీర్, ఆర్థికం, ఆరోగ్య పరంగా అద్భుతమైన విజయాలను అందుకోబోతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ నెల ఆనందాల హరివిల్లుగా మారబోతోంది. గతంతో పోలిస్తే పరిస్థితులు చాలా వేగంగా అనుకూలంగా మారుతాయి. ఊహించని మార్గాల ద్వారా సంపాదన అమాంతం పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలని లేదా స్థిరపడాలని చూస్తున్న విద్యార్థులకు, నిపుణులకు ఈ సమయం సంపదను, విజయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుంభ రాశి వారికి ఈ జూన్ నెల ఒక పెద్ద ఉపశమనం లాంటిది. ముఖ్యంగా వీరికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ నెలలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరమైన చింతలు ఏప్పటికప్పుడు తొలగిపోయి మునుపటి ఉత్సాహాన్ని పొందుతారు.వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా కలసివస్తుంది. వ్యాపారాలు పుంజుకోవడమే కాకుండా, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోయి, సంపాదన పెరిగే మార్గాలు తోడవుతాయి. మేష రాశి వారికి జూన్ నెల ఒక స్వర్ణయుగం లాంటిదని చెప్పవచ్చు. వీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. ఆర్థికంగా ఈ రాశి వారు గతంలో కంటే

జూన్ 1వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం, ఉత్తర్వులు జారీ..!!
Oneindia Telugu24 May 2026
జూన్ 1వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం, ఉత్తర్వులు జారీ..!!

- వేసవి సెలవులు ముగుస్తున్నాయి. - తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలయ్యాయి. - విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం నుంచి కొత్త నిర్ణయాలు అమలుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వం సమాయత్తం అవుతున్నాయి.