South Africa Mass Shootings : దక్షిణాఫ్రికాలో మరోసారి భారీ కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. రెండు ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో 27మంది మరణించారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

South Africa Mass Shootings : దక్షిణాఫ్రికాలో మరోసారి భారీ కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. రెండు ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో 27మంది మరణించారు.
South Africa Mass Shootings : దక్షిణాఫ్రికాలో మరోసారి భారీ కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. దేశంలోని రెండు ప్రధాన నగరాలైన జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ సమీపంలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు. Also Read : KTR : రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.. అందరి లెక్కలు తేల్చుతాం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ జోహన్నెస్‌బర్గ్‌కు నైరుతి దిశలోని వెడెలా టౌన్షిప్లో శనివారం రాత్రి ఈ ఘట
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి