EPFO New Rules : ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనతో ఉద్యోగుల PF, EPS కాంట్రిబ్యూషన్లలో భారీగా మార్పులు రానున్నాయి. కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? జీతంపై ప్రభావం ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

EPFO New Rules : ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనతో ఉద్యోగుల PF, EPS కాంట్రిబ్యూషన్లలో భారీగా మార్పులు రానున్నాయి. కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? జీతంపై ప్రభావం ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతం తగ్గినా ఖాతాలో భారీగా సేవింగ్ రూ.15 వేల పరిమితి రూ.25 వేలకు పెంపు EPFO New Rules : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ ఖాతాలో ప్రతినెలా డబ్బులు డబుల్ క్రెడిట్ కానున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితి పెరగనుంది. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ప్రతిపాదిత మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పీఎఫ్ లెక్కింపులో గరిష్ఠ వేతన పరిమితిని రూ.25 వేలకు పెం
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి