సిరీస్
Actor ProfilePolitician

సిరీస్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources15
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే
Sakshi7 Nov 2026
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీ20 సిరీస్‌లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత శుబ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వ‌న్డే సిరీస్ ఆడేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా మంగ‌ళ‌వారం (జూలై 14న) ఇరుజ‌ట్లు తొలి

సీనియ ర్లు వ చ్చేశారు.. రోహిత్, కోహ్లీల బ్యాటింగ్ ఎక్క డ చూడొచ్చంటే
10TV Telugu7 Nov 2026
సీనియ ర్లు వ చ్చేశారు.. రోహిత్, కోహ్లీల బ్యాటింగ్ ఎక్క డ చూడొచ్చంటే

IND vs ENG : ఇంగ్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌ను ఓడిపోయిన భార‌త్ ఇప్పుడు వ‌న్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్

విజయ్ రణబాలి’పై రశ్మిక కామెంట్స్.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూపులు
Telugu Times5 Nov 2026
విజయ్ రణబాలి’పై రశ్మిక కామెంట్స్.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూపులు

“రణబాలి” చిత్రాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్

రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే
TV9 Telugu5 Nov 2026
రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే

India vs England, 2027 World Cup: ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కేవలం ఒక సాధారణ సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ

ఇంగ్లాండ్ తో ప్రతీకార వన్డే సమరం.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే
TV9 Telugu5 Nov 2026
ఇంగ్లాండ్ తో ప్రతీకార వన్డే సమరం.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే

IND vs ENG ODI Match Timings: టీ20 సిరీస్‌లో తగిలిన ఎదురుదెబ్బకు బదులు తీర్చుకోవడానికి టీం ఇండియా సమర శంఖం పూరించింది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఇప్పుడు వన్డే

ఓటీటీలో సమంత యాక్షన్ షో, ప్రియురాలిపై అనాథ తీర్చుకునే రొమాంటిక్ రివేంజ్..ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Asianet News Telugu5 Nov 2026
ఓటీటీలో సమంత యాక్షన్ షో, ప్రియురాలిపై అనాథ తీర్చుకునే రొమాంటిక్ రివేంజ్..ఈ వారం అస్సలు మిస్ కావొద్దు

సినీ ప్రియులు, వెబ్ సిరీస్ అభిమానులకు ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన కంటెంట్‌లు అందుబాటులోకి రానున్నాయి. తమిళ డేటింగ్ రియాలిటీ షో నుంచి హాలీవుడ్ యాక్షన్ హారర్ చిత్రాల వరకు, క్రైమ్ డ్రామాల నుంచి

వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ.. యువరాజ్, సంజూ శాంసన్ లతో కలిసి సందడి
AP7AM5 Nov 2026
వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ.. యువరాజ్, సంజూ శాంసన్ లతో కలిసి సందడి

భారత క్రికెట్‌లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, లండన్‌లోని ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ వేదికపై అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్

డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్ తో ఇక రచ్చరచ్చే
TV9 Telugu5 Nov 2026
డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్ తో ఇక రచ్చరచ్చే

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం

సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా
Andhra Jyothy3 Nov 2026
సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా

1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల విషయంలో స్పష్టతనిస్తూ ట్రాయ్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నెట్ డెస్క్: 1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్లపై ప్రజల అవగాహన పెంచేందుకు ట్రాయ్ ఇటీవల నెట్టింట ఒక పోస్టును షేర్ చేసింది. ఈ సిరీస్‌లు వేర్వేరు అవసరాల కోసం ఉద్దేశించినవని పేర్కొంది. ట్రాయ్ ప్రకటన ప్రకారం, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లను సంప్రదించేందుకు 1600 సిరీస్‌‌ను వినియోగిస్తాయి. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ, పీఎఫ్ఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే సంస్థలన్నీ తమ కస్టమర్లను సంప్రదించేందుకు ఈ సిరీస్‌ను వినియోగిస్తాయి. ప్రభుత్వం కూడా ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ సిరీస్‌నే వినియోగిస్తుంది. ఈ సిరీస్ ఫోన్ నెంబర్లను ట్యాగ్ చేసేందుకు, ఫిల్టర్ చేసేందుకు లేదా బ్లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్‌లకు, టెలికం ఆపరేటర్లకు అనుమతి లేదు. కాల్స్‌ వచ్చే సమయంలో స్క్రీన్‌పై స్పామ్, లేదా సస్పెక్టెడ్ స్పామ్ అన్న లేబుల్స్‌ కనిపించేలా చేయడాన్ని ట్యాగింగ్ అంటారన్న విషయం తెలిసిందే. ఇక 140 సిరీస్ ఫోన్‌ నెంబర్లను కేవలం ప్రచారం, మార్కెటింగ్ కోసం కేటాయించినట్టు ట్రాయ్ పేర్కొంది. ఈ నెంబర్‌తో మార్కెటింగ్ చేసుకోవాలని భావించిన సంస్థ ముందుగా టెలికం ఆపరేటర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాల్స్‌ను డీఎన్‌డీ (డూ నాట్ డిస్టర్బ్) లిస్టులోకి చేర్చుకునే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ప్రమోషనల్ కాల్స్ వద్దనుకునే కస్టమర్లు డీఎన్‌డీ లిస్టులో రిజిస్టర్ చేసుకుంటే ఈ సిరీస్‌తో మొదలయ్యే నెంబర్‌ల నుంచి ఫోన్స్ రావు. అయితే, ఈ నెంబర్లను కూడా టెలికం ఆపరేటర్లు ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం కుదరదని ట్రాయ్ పేర్కొంది. కస్టమర్ అభ్యర్థిస్తేనే ఇలా చేయాలని స్పష్టం చేసింది. విరాళాల చోరీ నిందితులకు శిక్ష పడే వరకూ రెస్టు తీసుకోను: కేజ్రీవాల్ 'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న

భారీ బ్యాటరీ.. అదిరే కెమెరా.. రెడ్ మి నోట్ 17 సిరీస్ పై భారీ అంచనాలు
10TV Telugu3 Nov 2026
భారీ బ్యాటరీ.. అదిరే కెమెరా.. రెడ్ మి నోట్ 17 సిరీస్ పై భారీ అంచనాలు

రెడ్‌మి నుంచి కొత్తగా నోట్ 17, నోట్ 17 ప్రో సిరీస్ ఈ నెల 14న చైనా మార్కెట్లో లాంచ్ కానున్న రెండు ఫోన్లు భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 సిరీస్ లాంచ్ అవుతుందా? Redmi Note 17 Series : షావోమీ ఫ్యాన్స్

దెయ్యాలు, సస్పెన్స్, రొమాన్స్.. ఓటీటీని షేక్ చేయబోతున్న టాప్ 7 కొరియన్ సిరీస్ లు ఇవే
Asianet News Telugu3 Nov 2026
దెయ్యాలు, సస్పెన్స్, రొమాన్స్.. ఓటీటీని షేక్ చేయబోతున్న టాప్ 7 కొరియన్ సిరీస్ లు ఇవే

కొరియన్ డ్రామాలకు ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫాంటసీ.. ఇలా ఏ జానర్ అయినా సరే, కే డ్రామాలు ఇచ్చే కిక్కే వేరు

గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు.. జింబాబ్వే టూర్ కు లక్కీ ఛాన్స్
TV9 Telugu1 Nov 2026
గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు.. జింబాబ్వే టూర్ కు లక్కీ ఛాన్స్

Team India T20I Squad vs Zimbabwe Tour: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు ఆసియా క్రీడలకు ముందు మరో భారీ షాక్ తగిలింది. జులై 9న బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో

క్యాచ్ లు పట్టరు.. పరుగులు చేయరు.. బౌలింగ్ లోనూ అట్టర్ ఫ్లాప్.. ఇదే టీం టీ20 ప్రపంచకప్ 2028కు
TV9 Telugu1 Nov 2026
క్యాచ్ లు పట్టరు.. పరుగులు చేయరు.. బౌలింగ్ లోనూ అట్టర్ ఫ్లాప్.. ఇదే టీం టీ20 ప్రపంచకప్ 2028కు

కొన్ని నెలల క్రితమే ప్రపంచంలోని బలమైన జట్లను మట్టికరిపించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడిన మన టీమిండియా.. ఇంతలోనే పాతాళానికి పడిపోయింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో భారత జట్టు

మూడు భారీ ప్రాజెక్టుల అప్ డేట్స్ ఇచ్చిన నిఖిల్
SkyC Media1 Nov 2026
మూడు భారీ ప్రాజెక్టుల అప్ డేట్స్ ఇచ్చిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన అప్‌కమింగ్ సినిమాల గురించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న డైనమిక్ ఫిల్మ్ లైనప్‌పై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అప్పుడో

ప్రైవేట్ ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఏకంగా ఆరు ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
TV9 Telugu31 Oct 2026
ప్రైవేట్ ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఏకంగా ఆరు ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం, బల్టీ, పరిమళ అండ్ కో వంటి

ఈ ఆరు 'ప్రీతి'పాత్రమైనవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema31 Oct 2026
ఈ ఆరు 'ప్రీతి'పాత్రమైనవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ‘బ్లాస్ట్’ (Blast) సక్సెస్ తర్వాత ఈమె పేరు మారుమోగుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న “రాకా”లో ఆఫర్ వచ్చినా

టీమిండియాకు డబుల్ షాక్
Sakshi31 Oct 2026
టీమిండియాకు డబుల్ షాక్

జింబాబ్వే పర్యటనకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20

మీ పాత వాచ్ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా
Asianet News Telugu31 Oct 2026
మీ పాత వాచ్ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా

కొన్ని వాచ్ బ్యాటరీలలో వెండిని పెడతారు. అలాగని అన్ని వాచ్ బ్యాటరీలలో ఇది ఉండాలని లేదు. సిల్వర్ ఆక్సైడ్ (Silver Oxide) టెక్నాలజీతో తయారైన 'SR' సిరీస్ బటన్ బ్యాటరీలలో వెండి ఉంటుంది. SR626SW, SR920SW

బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు
TV9 Telugu31 Oct 2026
బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు కొంతవరకు పోరాడినప్పటికీ 56 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ

ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే
Asianet News Telugu30 Oct 2026
ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే

ఇంగ్లాండ్ లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అట్టర్ ప్లాప్ అయింది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల

వైభవ్ సూర్యవంశీపై వేటు.. గంభీర్ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం
AP7AM30 Oct 2026
వైభవ్ సూర్యవంశీపై వేటు.. గంభీర్ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎంపిక వివాదానికి దారితీసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి, ఫామ్‌లో లేని సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై

ఇది మాకు గుణ పాఠం.. ఓట మికి కారణం అదే
Sakshi30 Oct 2026
ఇది మాకు గుణ పాఠం.. ఓట మికి కారణం అదే

ఐర్లాండ్ టూర్‌లో 0-2తో క్లీన్‌స్వీప్ అయిన‌ టీమిండియా ఇంగ్లండ్ టూర్‌లోనూ అదే కంటిన్యూ చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్ప‌జెప్పి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. శ‌నివారం రాత్రి

ఇంగ్లాండ్ గడ్డపై భారత్ కు భంగపాటు.. టీ20 సిరీస్ లో వైట్ వాష్
Samayam Telugu30 Oct 2026
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ కు భంగపాటు.. టీ20 సిరీస్ లో వైట్ వాష్

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్‌కు భంగపాటు తప్పలేదు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక

ఆ నంబర్లను ఇక బ్లాక్ చేయడం కుదరదు
Oneindia Telugu29 Oct 2026
ఆ నంబర్లను ఇక బ్లాక్ చేయడం కుదరదు

మన మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, ప్రమోషనల్ కాల్స్ నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల కాలర్ ఐడీ యాప్స్ వాడుతున్న యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై

ఓరి వీళ్ల దుంపతెగ.. ఏటీఎంనే ఈడ్చుకెళ్లారు.. వెబ్ సిరీస్ లో సీన్ ను దించేసిన దొంగలు.. వీడియో వైరల్
10TV Telugu29 Oct 2026
ఓరి వీళ్ల దుంపతెగ.. ఏటీఎంనే ఈడ్చుకెళ్లారు.. వెబ్ సిరీస్ లో సీన్ ను దించేసిన దొంగలు.. వీడియో వైరల్

Balasore ATM Robbery : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీ ఫక్కీలో ఏటీఎం దోపిడీ జరిగింది. దుండగులు మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని మొత్తం పీకేసి అక్కడి నుంచి తీసుకెళ్లి, అనంతరం

ప్రపంచంలో ఎక్కువ మంది తాగే మందు ఇదే.. ఈ బ్రాండ్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా
Asianet News Telugu28 Oct 2026
ప్రపంచంలో ఎక్కువ మంది తాగే మందు ఇదే.. ఈ బ్రాండ్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా

ప్రపంచ వ్యాప్తంగా మద్యం సేవించే వారు చాలా మంది ఉంటారు. చాలా మందికి ఆల్కహాల్ అనగానే ముందుగా.. బీర్, విస్కీ వోడ్కా, టకీలా లాంటి బ్రాండ్ పేర్లు చెబుతారు. ఇవి మాత్రమే మద్యం అనే భావన ఉంటుంది. కానీ

మోదీకి న్యూజిలాండ్ గడ్డపై 'హాకా' నృత్యంతో స్వాగతం... వీడియో వైరల్
AP7AM28 Oct 2026
మోదీకి న్యూజిలాండ్ గడ్డపై 'హాకా' నృత్యంతో స్వాగతం... వీడియో వైరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్‌ పర్యటనలో అపూర్వ గౌరవం లభించింది. సుమారు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీకి ఆ

టీమిండియా పరువు కోసం ఆఖరి పోరాటం.. సౌతాంప్టన్ టీ20 తుది జట్టులో భారీ మార్పులు
TV9 Telugu27 Oct 2026
టీమిండియా పరువు కోసం ఆఖరి పోరాటం.. సౌతాంప్టన్ టీ20 తుది జట్టులో భారీ మార్పులు

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి దశకు చేరుకుంది. సౌతాంప్టన్ వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగబోతోంది. అయితే, భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్‌ను చేజార్చుకోవడంతో

నాని వాల్ పోస్టర్ సినిమాలో నితిన్ కొత్త ప్రాజెక్ట్ లాక్
SkyC Media27 Oct 2026
నాని వాల్ పోస్టర్ సినిమాలో నితిన్ కొత్త ప్రాజెక్ట్ లాక్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సర్వం సిద్ధం చేశారు. వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలను నిర్మించే

నంబర్లతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఇక మోసపోవద్దు.. ట్రాయ్ క్లారిటీ ఇదే
10TV Telugu27 Oct 2026
నంబర్లతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఇక మోసపోవద్దు.. ట్రాయ్ క్లారిటీ ఇదే

1600 సిరీస్ నెంబర్లతో స్పామ్ కాల్స్ ఈ సిరీస్ ఫోన్ కాల్స్ నెంబర్లను బ్లాక్ చేయలేరు 140 నెంబర్ల విషయంలో కన్ఫూజన్ వద్దంటున్న ట్రాయ్ TRAI Spam Calls : మీకు 1600, 140 సిరీస్ నెంబర్ల నుంచి పదేపదే కాల్స్

కోచ్ గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిందే
TV9 Telugu27 Oct 2026
కోచ్ గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిందే

Gautam Gambhir’s Coaching: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, టీమ్ ఇండియా ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అయితే, అతని హయాంలో టీమ్ ఇండియా కొన్ని అనవసరమైన రికార్డులను

చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్ పై ప్రతీకారమే మిగిలింది
NTV Telugu27 Oct 2026
చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్ పై ప్రతీకారమే మిగిలింది

India vs England: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన కొద్ది నెలలకే భారత జట్టు అనూహ్యంగా వరుస పరాజయాలను ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల

కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు
Sakshi26 Oct 2026
కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి కండ‌రాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. తాజాగా గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడేందుకు

ఇంగ్లండ్ పై ప్రతీకారానికి టీమ్ ఇండియా రెడీ.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ
TeluguOne26 Oct 2026
ఇంగ్లండ్ పై ప్రతీకారానికి టీమ్ ఇండియా రెడీ.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ

టి20 ప్రపంచకప్ గెలిచిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. భారత క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో అనూహ్యమైన పరాజయాలను చవిచూసింది. మొదట ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోరంగా టి20 సిరీస్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా, ఆ తర్వాత

రాజకీయ వార్తలు అబద్ధమన్న అల్లు అర్జున్ టీమ్
SkyC Media26 Oct 2026
రాజకీయ వార్తలు అబద్ధమన్న అల్లు అర్జున్ టీమ్

తెలుగు సినీ పరిశ్రమలో ఐకాన్ స్టార్‌గా వెలుగుతున్న అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై ఇటీవల మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న ఈ

ఇంగ్లండ్ తో సిరీస్ ఓట మి.. తొలి వేటు అత డి మీదేనా
Sakshi26 Oct 2026
ఇంగ్లండ్ తో సిరీస్ ఓట మి.. తొలి వేటు అత డి మీదేనా

టీమిండియా ప్ర‌స్తుతం గ‌డ్డుప‌రిస్థితులు ఎదుర్కొంటుంది. నాలుగు నెల‌ల క్రితం పొట్టి ఫార్మాట్‌లో మూడోసారి చాంపియ‌న్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మాత్రం వ‌రుస ఓట‌ములు చ‌విచూస్తోంది. ఐర్లాండ్‌తో సిరీస్

ఐఫోన్ 18 ప్రో ధరల మోత.. ఫోల్డబుల్ అల్ట్రా’ రాకతో యాపిల్ సంచలనం
AP7AM26 Oct 2026
ఐఫోన్ 18 ప్రో ధరల మోత.. ఫోల్డబుల్ అల్ట్రా’ రాకతో యాపిల్ సంచలనం

టెక్ దిగ్గజం యాపిల్ నుంచి రాబోయే కొత్త ఐఫోన్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో జరిగే మెగా ఈవెంట్‌లో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం ఆనవాయితీ. ఈసారి

బుడ్డోడికి 15 నిమిషాలపాటు క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే
TV9 Telugu25 Oct 2026
బుడ్డోడికి 15 నిమిషాలపాటు క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే

Vaibhav Sooryavanshi Schooled by Gautam Gambhir: భారత క్రికెట్ జట్టులో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో

ఛాన్స్ ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ అయ్యర్ ప్లేస్ లో ఛార్జ్ కు సిద్ధమైన ముగ్గురు తోపులు
TV9 Telugu25 Oct 2026
ఛాన్స్ ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ అయ్యర్ ప్లేస్ లో ఛార్జ్ కు సిద్ధమైన ముగ్గురు తోపులు

India T20I Captain: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా వరుస పరాజయాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తితో ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

పరువు కోసం కీలక మార్పులు.. ఆ ముగ్గురికి హ్యాండిచ్చిన గంభీర్
TV9 Telugu24 Oct 2026
పరువు కోసం కీలక మార్పులు.. ఆ ముగ్గురికి హ్యాండిచ్చిన గంభీర్

England vs India, 5th T20I: ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ జట్టు ప్రదర్శన క్రీడాభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పొట్టి ప్రపంచకప్ గెలిచిన మన టీం ఇండియా, విదేశీ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర

సర్వీస్ కాల్స్ కు 1600, ప్రమోషన్స్ కు 140.. ట్రాయ్ కీలక ప్రకటన
AP7AM23 Oct 2026
సర్వీస్ కాల్స్ కు 1600, ప్రమోషన్స్ కు 140.. ట్రాయ్ కీలక ప్రకటన

ఇటీవలి కాలంలో 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్ల వినియోగంపై ప్రజల్లో, మీడియాలో తలెత్తిన గందరగోళాన్ని నివృత్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టతనిచ్చింది. ఈ నంబర్ల కేటాయింపు, వినియోగంపై టెలికాం

ప్రేక్షకులు నన్ను మర్చిపోయారేమోనని భయపడ్డా
Eenadu23 Oct 2026
ప్రేక్షకులు నన్ను మర్చిపోయారేమోనని భయపడ్డా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గట్టా కుస్తీ 2’ సినిమాతో తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) తన కెరీర్‌లోనే అతిపెద్ద సక్సెస్‌ను అందుకున్నారు. చెన్నైలో జరిగిన మూవీ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ

కోచ్ గౌతమ్ గంభీర్ కు షాక్.. బీసీసీఐ సీరియస్ నిర్ణయం
Zee Telugu22 Oct 2026
కోచ్ గౌతమ్ గంభీర్ కు షాక్.. బీసీసీఐ సీరియస్ నిర్ణయం

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ముందు వీళ్ల ను తీసేయండి సార్ .. ద రిద్రం పోతుంది
10TV Telugu21 Oct 2026
ముందు వీళ్ల ను తీసేయండి సార్ .. ద రిద్రం పోతుంది

Team India : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ త‌గిలింది. బ్రిస్ట‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల

వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
TV9 Telugu21 Oct 2026
వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్

Shreyas Iyer Furious: ఇంగ్లండ్‌ చేతిలో టీ20 సిరీస్‌ను ఘోరంగా నష్టపోవడంపై భారత జట్టు తాత్కాలిక సారథి శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. వరుస ఓటములతో అభిమానుల గుండెల్లో నిండిన

శ్రేయస్ ను నిందించడం ఆపండి.. అదే అసలు సమస్య
Sakshi20 Oct 2026
శ్రేయస్ ను నిందించడం ఆపండి.. అదే అసలు సమస్య

ఐర్లాండ్ గ‌డ్డ‌పై సిరీస్ ఓటమితో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అదే దారుణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. తొలి టీ20 వ‌ర్షార్ప‌ణం కాగా, ఆ త‌ర్వాత జరిగిన మూడు

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా
NTV Telugu20 Oct 2026
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా

England vs India: బ్రిస్టల్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. దీంతో రెండు లేదా అంతకంటే ఎక్కువ

కోచ్ గంభీర్ పదవికి గండం?.. టీమిండియా ప్రదర్శనపై బోర్డు సీరియస్
AP7AM20 Oct 2026
కోచ్ గంభీర్ పదవికి గండం?.. టీమిండియా ప్రదర్శనపై బోర్డు సీరియస్

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత జట్టు కోల్పోవడంతో బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా హెడ్ కోచ్

ఇంగ్లాండ్ పై ఘోర ఓట మి.. భార త్ మూట గ ట్టుకున్న చెత్త రికార్డులు ఇవే
10TV Telugu20 Oct 2026
ఇంగ్లాండ్ పై ఘోర ఓట మి.. భార త్ మూట గ ట్టుకున్న చెత్త రికార్డులు ఇవే

IND vs ENG : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భారత జ‌ట్టుకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గురువారం బ్రిస్ట‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త్

ధోనీ అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసిన గిల్ దోస్త్.. అదేంటంటే
TV9 Telugu20 Oct 2026
ధోనీ అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసిన గిల్ దోస్త్.. అదేంటంటే

Jos Buttler Matches MS Dhoni World Record: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. భారత మాజీ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఒక అరుదైన ప్రపంచ రికార్డును ఇంగ్లాండ్ స్టార్